Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Mon, Nov 19, 2018 | Last Updated 5:44 pm IST

Menu &Sections

Search

ఏడు పెళ్లిళ్లతో నిత్య పెళ్లికూతురు ఆటకట్టు!

ఏడు పెళ్లిళ్లతో నిత్య పెళ్లికూతురు ఆటకట్టు!
ఏడు పెళ్లిళ్లతో నిత్య పెళ్లికూతురు ఆటకట్టు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఏడుగురిని బురిడీ కొట్టించి ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకొని ఓ నిత్య పెళ్లి కూతురు కథ వెలుగులోకి వచ్చింది.  అనంతపురం జిల్లాలోని వజ్రకరూరు మండలానికి చెందిన ఓ యువకుడికి తిరుపతిలో పరిచయమైన యువతి తాను ఇంజినీర్‌నని పరిచయం చేసుకుంది.  ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో మూడు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు.  కానీ కొన్ని రోజుల్లోనే ఆమె వాస్తవ రూపం బయట పడింది..వీరి మద్య విభేదాలు రావడంతో అనుమానం వచ్చిన భర్త ఆమె గురించి ఆరా తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

యువకులను ప్రేమిస్తున్నానంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పి పెళ్లాడి వారిని దారుణంగా మోసం చేసి బయట పడటం ఆ మహిళకు అలవాటు.   జిల్లాలోని గార్లదిన్నె మండలం పెనకచర్లకు చెందిన ఓ యువకుడిని 8 నెలల క్రితం పెళ్లాడిన సదరు యువతి అతని నుంచి విడిపోయింది..అతనికి విడాకులు ఇవ్వకుండా వజ్రకరూరు మండలానికి చెందిన యువకుడిని పెళ్లాడింది. 


అంతకు ముందే గోరంట్లకు చెందిన ఓ యువకుడిని, గుంటూరులో మరో యువకుడిని పెళ్లాడింది.  ఇదే క్రమంలో మరో ముగ్గురుని పెళ్లాడింది.  అయితే తన పెళ్లి విషయాలు మాత్రం ఎవరికీ తెలియకుండా చాలా జాగ్ర పడుతూ వచ్చింది.  ఆమె మోసం వెలుగుచూడడంతో బాధిత యువకుడు పోలీసులను ఆశ్రయించినట్టు సమాచారం.


nitya-pellu-kuturu-cheating-ap-political-updates-t
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వెబ్ సీరీస్ లో నటిస్తానంటున్న మళియాళ కుట్టి!
చెప్పిందే చేస్తా..చేసేదే చెబుతా : కేసీఆర్
కస్టమర్లకు వోడాఫోన్‌ బంపర్‌ ఆఫర్‌!
ప్రారంభమైన ‘చిత్రలహరి’షూటింగ్!
మొత్తానికి వేణు మాధవ్ నామినేషన్ స్వీకరణ!
మహేష్ సరసన ‘లెజెండ్’భామ!
బండ్ల గణేష్ కి కీలక పదవి!
సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్..ఇద్దరి ప్రాణాలు తీసింది!
శాక్రమెంటో తెలుగు సంఘం ఆధ్వరంలో “శ్రీ UAN మూర్తి మెమోరియల్ రచనల పోటీ”
'24 కిస్సెస్'పై విలేఖరి అడిగిన ప్రశ్నకి హెబ్బాపటేల్ సీరియస్..తర్వాత..
శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం
పోటీ పడుతున్న అన్నా చెల్లెళ్లు..పోలీసులు ఏంచేశారంటే..
పోలీస్ కస్టడీలో విరసం సభ్యుడు వరవరరావు!
చిన్మయికి బాసటగా..భర్త రాహుల్ రవీంద్రన్!
భూమిలో రూ.40 కోట్లు..తీరా వెళ్లి చూస్తే..
కార్తీక మాసంలో ఉసిరికి అంత ప్రాధాన్యం ఎందుకు!
కార్తీక శుద్ధ ఏకాదశి - భోదన ఏకాదశి-ఉత్థాన ఏకాదశి
నటనకు ప్రాధానత్య ఉన్న పాత్రలంటే ఇష్టం : కీర్తి సరేష్
‘యాత్ర’వాయిదా పడనుందా?!
మూడో జాబితా విడుదల చేసిన టీకాంగ్రెస్!
సన్నీలియోన్ కి బాసటగా తమిళహీరో!
త్రివిక్రమ్ కి మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా?
అంజలి ‘లిసా’టీజర్ విడుదల!
మీ ఆడపడుచు..సుహాసినిని భారీ మెజార్టీతో గెలిపించాలి: బాలకృష్ణ
పందిపిల్లతో నిండా మునిగాడు?!
రైతు సమస్యలపై పోరాడే పాత్రలో మహేష్!
ఎన్నో విజయాలు అందుకున్న శ్రీ‌మ‌తి ఇందిరాగాంధీ!
ఆదర్శ నారి శ్రీమ‌తి ఇందిరాగాంధీ!
టికాంగ్రెస్ కి కమ్మ ఓట్లు మీకు అవసరం లేదా?: రేణుకా చౌదరి
ఇందిరా గాంధీ మీకు తెలియని నిజాలు!
సిబ్బంది చేత చెప్పులు తుడిపించుకున్న అడ్డంగా బుక్ అయిన మంత్రి!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.