harikrishna marriage invitation
నందమూరి హరికృష్ణ ఆయన స్వస్థలం నిమ్మకూరుకే చెందిన తన సహవిధ్యార్ధిని (క్లాస్మేట్) లక్ష్మి కుమారిని వివాహం చేసుకున్నారు. నందమూరి హరికృష్ణ, లక్ష్మీకుమారి ల లగ్నపత్రిక సోషల్ మీడియా లో వైరల్ అయింది. 
Image result for nandamuri harikrishna family photos
వీరి వివాహం 1973 ఫిబ్రవరి 9న నెమ్మికూరు (నిమ్మకూరు) లో జరిగింది. హరికృష్ణ తండ్రి నందమూరి తారకరామారావు తల్లిదండ్రులు నందమూరి లక్ష్మయ్య చౌదరి, వేంకట్రావమ్మల పేరున ఈ లగ్నపత్రికను రాయించారు. హరికృష్ణ, లక్ష్మీకుమారిలకు ముగ్గురు సంతానం. ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడపిల్ల. హరికృష్ణ మృతితో నందమూరి కుటుంబం తీవ్రదుఃఖంలో మునిగి పోయింది. మరోవైపు నందమూరి అభిమానులు ఆయనకు సంబంధించిన జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. అలా వైరల్ అవుతున్న వాటిలో ఈ లగ్నపత్రిక ఒకటి.

Image result for nandamuri harikrishna family photos

Image result for nandamuri harikrishna family photos

మరింత సమాచారం తెలుసుకోండి: