Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Sep 26, 2018 | Last Updated 12:01 am IST

Menu &Sections

Search

సిఎం స‌భ భ‌గ్నానికి కుట్ర ? ఇంటెలిజెన్స్ వైఫ‌ల్యం కాదా ?

సిఎం స‌భ భ‌గ్నానికి కుట్ర ? ఇంటెలిజెన్స్ వైఫ‌ల్యం కాదా ?
సిఎం స‌భ భ‌గ్నానికి కుట్ర ? ఇంటెలిజెన్స్ వైఫ‌ల్యం కాదా ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
చంద్ర‌బాబునాయుడు పాల‌న‌లో ఇంటెలిజెన్స్ వైఫ‌ల్యం త‌ర‌చూ  కొట్టొచ్చిన‌ట్లు క‌న‌బ‌డుతోంది. ఎందుకిలా జరుగుతోందో అర్ధం కావ‌టం లేదు. ఏదో కార్య‌క్ర‌మం పెట్టుకోవ‌టం అది విఫ‌ల‌మ‌వ్వ‌గానే వెంటనే ఆ నెపాన్ని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసిపి మీద‌కు నెట్టేసి చేతులు దులిపేసుకోవ‌టం మామూలైపోయింది.  తాజాగా టిడిపి నిర్వ‌హించిన  నారా హ‌మారా..టిడిపి హ‌మారా అంటూ ముస్లింల‌ను ఆక‌ట్టుకునేందుకు టిడిపి భారీ బ‌హిరంగ‌స‌భ నిర్వ‌హించింది. చంద్ర‌బాబు ప్ర‌సంగిస్తున్న స‌మ‌యంలో కూడా కొంద‌రు ముస్లిం యువ‌కులు నినాదాలు చేయ‌టంతో స‌మ‌స్య మొద‌లైంది. 


యువ‌కుల డిమాండ్ లో న్యాయ‌ముందా ?