Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Nov 13, 2018 | Last Updated 11:57 am IST

Menu &Sections

Search

హ‌రికృష్ణ భౌతిక‌కాయాన్ని మోసిన చంద్ర‌బాబు

హ‌రికృష్ణ భౌతిక‌కాయాన్ని మోసిన చంద్ర‌బాబు
హ‌రికృష్ణ భౌతిక‌కాయాన్ని మోసిన చంద్ర‌బాబు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బావ‌మ‌రిది నంద‌మూరి హ‌రికృష్ణ భౌతిక కాయాన్ని చంద్ర‌బాబునాయుడు మోశారు.  బుధ‌వారం తెల్ల‌వారి జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో హ‌రికృష్ణ మ‌ర‌ణించిన సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. ప్ర‌మాదం విష‌యం తెలియ‌గానే హైద‌రాబాద్ లో ఉన్న హ‌రికృష్ణ  కుటుంబ‌స‌భ్యులు ఆసుప‌త్రికి చేరుకున్నారు. విష‌యం తెలియ‌గానే  విజ‌య‌వాడ నుండి హ‌రికృష్ణ సోద‌రి త‌న భార్య భువ‌నేశ్వ‌రి, కొడుకు లోకేష్, కోడ‌లు బ్రాహ్మ‌ణితో పాటు  చంద్ర‌బాబు కూడా హుటాహుటిన హైద‌రాబాద్ కు వ‌చ్చేశారు. 


పూర్తిగా హ‌రికృష్ణ కుటుంబ‌స‌భ్యుల‌తోనే 

harikrishna-maha-prasthanam-jubilee-hills-chandrab

నేరుగా ఆసుప‌త్రికి చేరుకున్న ద‌గ్గ‌ర నుండి కుటుంబ‌స‌భ్యుల‌తో  క‌లిసి చంద్ర‌బాబు కూడా దాదాపు ఆసుప‌త్రిలోనే గ‌డిపారు. పోస్టుమార్ట‌మ్ అయిన త‌ర్వాత భౌతిక‌కాయాన్ని కుటుంబ‌స‌భ్యుల‌కు అప్ప‌గించిన త‌ర్వాత భౌతిక‌కాయంతో పాటు మిగిలిన వారితో క‌లిసి చంద్ర‌బాబు మెహ‌దిప‌ట్నంలోని  హ‌రికృష్ణ ఇంటికి చేరుకున్నారు. రాత్రి చాలాసేపు అక్క‌డే గ‌డిపారు. మ‌ళ్ళీ తెల్ల‌వారే హ‌రికృష్ణ ఇంటికి చేరుకున్నారు. అప్ప‌టి నుండి హ‌రికృష్ణ అంతిమ‌యాత్ర ప్రారంభం అయ్యేంత వ‌ర‌కూ అక్క‌డే ఉండిపోయారు. 


మ‌హాప్ర‌స్ధానం వాహ‌నంలో 


మ‌ద్యా