Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Nov 14, 2018 | Last Updated 8:54 pm IST

Menu &Sections

Search

జగన్ ఆ విషయం లో కొంచెం బాగా ఆలోచించాల్సింది..!

జగన్ ఆ విషయం లో కొంచెం బాగా ఆలోచించాల్సింది..!
జగన్ ఆ విషయం లో కొంచెం బాగా ఆలోచించాల్సింది..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

జగన్ తన పాదయాత్రలో తాను చేయబోయే పనుల గురించి హామీలు వివరిస్తూ ముందుకు సాగి పోతున్నాడు. అయితే జగన్ ఎక్కువగా విద్య వ్యవస్థ మీద మాట్లాడుతూ ప్రైవేట్ స్కూల్స్ కాలేజీ ల దోపిడీ ని అందరికీ వివరిస్తున్నాడు.  అంతా బాగానే ఉంది. అయితే ప్రభుత్వ పాఠశాలలను పరిపుష్టం చేయడానికి గాను ఆయన ఓ కొత్త పథకం ప్రవేశపెట్టారు. తమ పిల్లలను బడికి పంపితే చాలు... ప్రతి తల్లికీ ఏడాదికి 15 వేల రూపాయలు ఇస్తానంటూ ఓ ఘనమైన హామీ ఇచ్చారు.

jagan-padayathra

ప్రభుత్వ పాఠశాలకు ఆదరణ పెంచాలనుకోవడం, ప్రెవేటు పాఠశాలల దోపిడీకి అడ్డుకట్ట వేయాలనుకోవడం చాలా మంచిది. అయితే అందుకు మార్గం ఇలా తల్లిదండ్రులకు ప్రతిఏటా 15వేల రూపాయలు ఇవ్వడం మినహా మరో దారిలేదా? జగన్ ఆ దిశగా ఆలోచించలేకపోతున్నాడా? అనే సందేహాలు ప్రజల్లో కలుగుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలను ప్రమాణాల పరంగా పరిపుష్టం చేయడం, అన్ని రకాలుగానూ ప్రెవేటు స్కూళ్లకు దీటుగా నిర్వహించడం సరిపోదా? అనేది సాధారణ ప్రజలకు కలుగుతున్న సందేహం.


jagan-padayathra

నిజానికి కేవలం ప్రభుత్వ పాఠశాలలను బాగుచేయడం మాత్రమేకాదు... ప్రెవేటు స్కూళ్ల మీద నియంత్రణ కూడా పెరగాలి. ప్రభుత్వ అనుమతితోనే ఏర్పాటవుతున్న స్కూళ్లలో ఫీజులు ఎంత ఉండాలో.. ప్రభుత్వం నియంత్రించలేని స్థితిలో ఉంటే అది దౌర్భాగ్యం కాక మరేమిటి? నారాయణ వంటి ప్రెవేటు స్కూళ్ల దోపిడీ మితిమీరిపోతున్నదని జగన్ కు ఆవేదన ఉండొచ్చు. అందుకు ప్రభుత్వ స్కూళ్ల మెరుగుదల మార్గం అనిపించవచ్చు.

jagan-padayathra
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ మగతనం మీద పవన్ సంచలన వ్యాఖ్యలు...!
తెలంగాణ లో జూనియర్ ఎన్టీఆర్ ను ఉపయోగించుకోవడానికి బాబు ఏం స్కెచ్ వేశాడు....!
ఒక ముద్దు తో ఆపకుండా ఎక్కడ పడితే అక్కడ ... నటీ సంచలన వ్యాఖ్యలు...!
జగన్ కోడి కత్తి వల్ల టీడీపీ బలి కాక తప్పదా.. మారుతున్న పరిస్థితులు...!
రాధికా ఆప్టే అందాల ఆరబోత... అభిమానులకు పండగ అయిపొయింది...!
జగన్ దాడి విషయం లో చంద్ర బాబు అడ్డంగా బుక్ అయ్యాడు ... మరీ కోర్ట్ కు ఏం సమాధానం చెబుతారు..!
జగన్ మీద చౌక బారు వ్యాఖ్యలతో నవ్వుల పాలు అవుతున్న పవన్ కళ్యాణ్..!
మొదటి సారిగా అభిమానులకు బుద్ది వచ్చేటట్లు చేసిన పవన్...!
ఆ విషయం మరిచి పోయావా ఛోటా... కాజల్ కు ముద్దేలా పెట్టావు...!
జగన్ తో పాటు 90 ఏళ్ల ముసలవ్వ పాదయాత్ర ... ఈ ఫోటో వైరల్..!
బాత్ టబ్ లో నగ్నంగా గా రాధికా ఆప్టే ... మతి పోవాల్సిందే...!
ఇక నుంచి జగన్ పాదయాత్ర మరో ప్రభంజనం... ఇంటెలిజెన్స్ వర్గాల విశ్లేషణ...!
మన నీతి చరిత్ర నీకు తెలియదా బన్నీ ... నీతులు చెబుతున్నావు...!
జగన్ పాదయాత్ర మళ్ళీ మొదలు .... ఇక నుంచి టీడీపీ కి చుక్కలేనా...!
ఇటువంటి సమాధానాలు చెప్పి పరువు పోగొట్టుకోకు పవన్...!
స్టేజ్ మీదే రవితేజ , ఇలియానా రొమాన్స్... చూసే వారికి మతి పోయింది...!
కమల్ హాసన్ కూతురు అక్షర వి మరికొన్ని బెడ్ రూమ్ ఫొటోస్ లీక్... ఎవరిని వదిలి పెట్టను...!
విజయమ్మ ఎమోషనల్ స్పీచ్ ... పచ్చ బ్యాచ్ పరిస్థితి ఏంటి ఇప్పుడు...!
ఆ స్టార్ హీరో కోరికలు తీర్చలేక సినిమా ను వదులుకున్న ... నిత్యామీనన్ సంచలనం...!
# RRR విషయం లో షాకింగ్ న్యూస్...!
షాక్ : ఆ డైరెక్టర్ నన్ను వేధించాడు సనా ఆంటీ సంచలనం ... అందరి ముందు నన్ను ...!
సర్వే రిపోర్ట్  : గోదావరిలో టీడీపీ చిత్తు... వైసీపీదే హవా... ఎవరెవరికి ఎన్ని సీట్లు...!
చూస్తుంటే పవన్ కళ్యాణ్ ను వాళ్ళే ముంచేటట్లున్నారే ...!
అడ్డంగా బుక్కయిన మహేష్  బాబు ...  చుక్కలు చూపిస్తున్న ఎన్టీఆర్ అభిమానులు...!
అవకాశాలు ఇస్తానని నన్ను బాగా వాడుకున్నాడు... మిస్ ఇండియా సంచలన  వ్యాఖ్యలు...!
ఈ వయసులో కూడా  హీరోయిన్ బ్రా లేకుండా ఫోజు ...కలకలం..!
నన్ను నగ్నం గా అతను  కూడా చూశాడు ..  సంచలనం రేపిన రాధిక ఆప్టే...!
మహాకూటమి నేత చంద్ర బాబు పరువు తీసేశాడుగా... బాబు కు అంత సీన్ లేదు...!
రాజకీయాల్లో సంచలనం ... జగన్  , పవన్ రహస్య సమావేశం జరిగిందా...!