Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Nov 13, 2018 | Last Updated 12:20 pm IST

Menu &Sections

Search

హుటా హుట్టిన ఢిల్లీ బయలుదేరిన టిపిసిసి ఛీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి..!

హుటా హుట్టిన ఢిల్లీ బయలుదేరిన టిపిసిసి ఛీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి..!
హుటా హుట్టిన ఢిల్లీ బయలుదేరిన టిపిసిసి ఛీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ముందస్తు ఎన్నికల కోసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు రెడీ అయిపోయాయి. ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ రాబోయే ఎన్నికల కోసం తెలంగాణ రాష్ట్రంలో తన బలం చూపించుకోవడానికి ప్ర‌గ‌తి నివేద‌న స‌భ‌తో ఎన్నికల సైరన్ మోగించింది. ఇదే క్రమంలో కాంగ్రెస్ కూడా బలమైన వ్యూహాలతో ఎలక్షన్లకు రెడీ అయిపోయింది.

congress-telangana-utham-kumar-reddy-rahul

ఈ క్రమంలో ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య రాజకీయ నేతలు రాబోయే ఎన్నికల కోసం ఎటువంటి వ్యూహాలతో ప్రణాళికలతో ప్రజల మధ్యకు వెళ్లాలి అనే అంశాలపై చర్చించుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణ పీసీసీ ఛీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు అర్జెంటుగా ఢిల్లీ రావాలని పిలుపునివ్వడం జరిగింది. ఢిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఉత్తమ్ కలుస్తారని తెలుస్తోంది.

congress-telangana-utham-kumar-reddy-rahul

ఈ సందర్భంగా జరగనున్న భేటీలో తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ కుంతియా, ఏఐసీసీ కార్యదర్శులు పాల్గొననున్నట్టు సమాచారం. ఒకవేళ ముందస్తు ఎన్నికలు ఖాయమైతే.. ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లాలన్న అంశాలపై ప్రధానంగా చర్చించబోతున్నారట.

congress-telangana-utham-kumar-reddy-rahul

ఇదే క్రమంలో రాబోయే ఎన్నికలలో తెలంగాణ కాంగ్రెస్ ఏ విధమైన హామీలతో తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తుందో వాటినన్నిటిని కూడా ఢిల్లీ పెద్దలకు వివరించనున్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏది ఏమైనా వచ్చే ముందస్తు ఎన్నికలకు తెరాస టీ కాంగ్రెస్ మధ్య డి అంటే డి అన్నట్టు వాతావరణం ఉంది అని అనటంలో ఎటువంటి సందేహం లేదు.



congress-telangana-utham-kumar-reddy-rahul
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ భద్రత విషయంలో అనూహ్య నిర్ణయాలు..!
ప్రజలే నన్ను సీఎం చేస్తారు..తెగ డబ్బా కొడుతున్న పవన్ కళ్యాణ్..!
దెబ్బతిన్న తర్వాత విశాఖపట్టణం ఎయిర్ పోర్టులో జగన్ కి భారీ స్వాగతం..!
అప్పుడు వైయస్సార్...ఇప్పుడు చంద్రబాబు అంటు పవన్ షాకింగ్ కామెంట్స్..!
హైదరాబాదులో కీలకమైన సన్నివేశాలు కోసం మహేష్ ‘మహర్షి’..!
వైజాగ్ లో ఆధారగోట్టబోతున్న ‘వినయ విధేయ రామ’..!
తమ్ముడు పవన్ కళ్యాణ్ కి రాజకీయ సలహాలు ఇవ్వడానికి రెడీ అయిన చిరు..?
జగన్ పై మర్డర్ ఎటంప్ట్ గురుంచి ఫస్ట్ టైం మీడియా ముందుకి విజయమ్మ సంచలన ప్రెస్ మీట్..!
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న తమిళ ‘టెంపర్’..!
ఆ రెండు పాత్రలు లేకుండానే ఎన్టీఆర్ బయోపిక్ చేసేస్తున్న బాలకృష్ణ..!
విజయ్ దేవరకొండ 'టాక్సీ వాలా' ప్రీ రిలీజ్ వేడుకకు బన్నీ..!
ఫేస్ బుక్ లో మోసపోయిన టీచర్..!
జగన్ పై కత్తితో దాడికి ముందు శ్రీనివాస్ ట్రైనింగ్..?
పెద్ద నోట్ల రద్దు అంశాన్ని ప్రస్తావిస్తూ టిడిపి, వైసిపి కి ఫుల్లు డోస్ ఇచ్చిన పవన్..!
అంత పాదయాత్ర లోనే చెబుతా అంటున్న జగన్..!
ట్విట్టర్ అకౌంట్ లో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ ఇచ్చే ట్వీట్ పెట్టిన పవన్ కళ్యాణ్..!
About the author

Kranthi is an independent writer and campaigner.