Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Sep 20, 2018 | Last Updated 8:23 pm IST

Menu &Sections

Search

ఇంత దారుణమా..ఆసుపత్రిలో హరికృష్ణ భౌతికకాయం వద్ద సెల్ఫీ!

ఇంత దారుణమా..ఆసుపత్రిలో హరికృష్ణ భౌతికకాయం వద్ద సెల్ఫీ!
ఇంత దారుణమా..ఆసుపత్రిలో హరికృష్ణ భౌతికకాయం వద్ద సెల్ఫీ!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ, తెలుగు దేశం పొలిట్ బ్యూరో సభ్యులు నందమూరి హరికృష్ణ నల్లగొండ జిల్లా అన్నేపర్తి వద్ద రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.  ప్రమాదానికి గురైన తర్వాత ఆయనను నార్కట్ పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించారు..వైద్యులు చికిత్స అందించినప్పటికీ  బలమైన గాయాల వల్ల హరికృష్ణ మృతి చెందారు. 
nandamuri-harikrishna-accident-nalgonda-narketpall
అయితే హరికృష్ణ మృతి యావత్ టాలీవుడ్ ఇండస్ట్రీని శోక సంద్రంలో ముంచింది. టీడీపీ కార్యకర్తలు, నందమూరి అభిమానులు ఆయన మరణాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నారు.  ఇదిలా ఉంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ ఫోటోపై నెటిజన్లు, నందమూరి అభిమానులు ఫైర్ అవుతున్నారు. 

nandamuri-harikrishna-accident-nalgonda-narketpall
హరికృష్ణ ఆసుపత్రిలో మృతి చెందిన అనంతరం ఆయన మృతదేహం వద్ద నిలబడి ఆసుపత్రి స్టాఫ్ సెల్ఫీలు దిగారు. ఈ సెల్ఫీలలో ఒకటి సామాజిక మాధ్యమాలలో వారు పోస్ట్ చేశారు. ‘ఎక్కడ సెల్ఫీ దిగాలో కూడా తెలియదా?’, ’మానవత్వం మంటగలిసింది!’ అని మండపడ్డ నెటిజన్లు, ‘కనీస ఇంగితజ్ఞానం లేదా?’ అంటూ చీవాట్లు పెడుతున్నారు.


nandamuri-harikrishna-accident-nalgonda-narketpall
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సంపూర్ణ ఆరోగ్యం 'సూర్య నమస్కారాల'తో సొంతం!
ఆరోగ్యం కోసం ఇంట్లో చిట్కాలు
రెడ్ బికినీలో కేక పుట్టిస్తుంది!
చింతపండు పప్పు!
భానుశ్రీ పై పెదవి విరుస్తున్న నెటిజన్లు!
మంచు లక్ష్మిపై నెటిజన్లు ఫైర్!
క్లివేష్ షో తో పిచ్చెక్కిస్తున్న పెళ్లైన భామ!
‘సర్కార్’ ఫస్టు సింగిల్ సిద్దం!
 ఇల్లు, ఉద్యోగం, రూ.8 లక్షల ఎక్స్‌గ్రేషియా..అమృతకు కలెక్టర్ హామీ!
వెండితెరపై కనిపించబోతున్న ఎంజీఆర్!
మోహన్ బాబు ఇంట విషాదం!
జనార్దనపురంలో విషాదం..కొండపల్లి సీతారామయ్య భార్య కోటేశ్వరమ్మ  కన్నుమూత!
నేను ఒకటి చెబితే..వారు ఒకటి రాశారు : రానా
మళ్లీ నష్టాల బాటలో స్టాక్ మార్కెట్!
పాక్ కి ఆరంభంలోనే చుక్కలు చూపించిన భువి!
బిగ్ బాస్ సీజన్ 1 ఇంటి సభ్యులు ఒకే వేదికపై..
ఎస్ఆర్ నగర్ లో దారుణం..ప్రేమజంటపై హత్యాయత్నం!
మా ప్రాణాలకు హాని ఉంది..!
బిగ్ బాస్ వివాదం..వెళ్లిపోతానని చెప్పిన ఇంటి సభ్యుడు!
ప్రయోగాలకు గుడ్ బాయ్ అంటున్న మాస్ రాజా!
తమిళంలో..‘అత్తారింటికి దారేది’లో అత్తగా నటి ఖుష్బు!
ఆసియా కప్.. భారత్‌-పాక్‌ మ్యాచ్‌ : సానియా మిర్జా సంచలన ట్విట్..వైరల్!
భారత్ గెలుపు ఆకాంక్షిస్తూ..మీ విరాట్!
మూడు కోట్లు ఆఫర్ వద్దన్నారు..అంతే రాక్షసుడయ్యాడు!
దర్శకుడిగా మారుతున్న సప్తగిరి?!
ప్రేమంటే గౌరవం ఉంది..అందుకే..
అక్కడ భారత్ కి అదే స్పెషల్!
ధోనీ డకౌట్ తో ఆ కుర్రాడు పూనకంతో ఊగిపోయాడు!
బిగ్ బాస్ 2 : కొట్టుకోబోయిన కౌశల్, తనిష్..బిగ్ బాస్ సీరియస్ వార్నింగ్!
‘ఫిదా’పాటకు అరుదైన రికార్డు!
సమస్య అని వెళితే..పక్కలోకి రమ్మన్నాడు..!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.