హరికృష్ణ చనిపోయిన తరువాత హరికృష్ణ పాడిని చంద్ర బాబు ను మోసిన సంగతీ తెలిసిందే. అయితే ఇదే విషయాన్ని టీడీపీ పత్రిక బాగా హైలైట్ చేస్తూ చూపించింది. అయితే  అయితే హిందూ సంప్రదాయంలో ఇలా వియ్యపు ఇంటి పాడెను మోయకూడదు అనే సంప్రదాయం ఉంది. తమ ఇళ్లలోని వారు లేదా ఏ సంబంధం లేని వారు మోయవచ్చు కానీ.. వియ్యపు వారు పాడె పట్టకూడదు అనే సంప్రదాయం ఉంది హిందూమతంలో.

Image result for chandra babu and harikrishna

తెలుగునాట ఆ సంప్రదాయం ఫాలో అవుతూ ఉంటారు. అయితే చంద్రబాబు మాత్రం దాన్ని పట్టించుకోలేదు. బాబుకు కావాల్సింది రాజకీయం అయితే.. సంప్రదాయం దానిముందు చిన్నబోదా? ఇక హరి మరణాన్ని కూడా ఇలా రాజకీయంగా క్యాష్ చేసుకుంటున్న చంద్రబాబు నాయుడు గతంలో ఇదే హరిని ఏమన్నాడో అప్పటి టీడీపీ నేత దేవినేనినెహ్రూ ఒక ఇంటర్వ్యూలో స్వయంగా వివరించారు. హరిని టీడీపీకి భావి నాయకుడుగా ఎన్టీఆర్ ప్రకటిస్తే... చంద్రబాబు రియాక్షన్ ఎలా ఉండిందో దేవినేని తోక పత్రిక యజమాని టాక్ షోలో ఒకసారి వివరించారు.

Image result for chandra babu and harikrishna

హరిని భవిష్యత్తు నాయకుడిగా, మనందరి నాయకుడిగా ఎన్టీఆర్ చెబుతున్నారు అని దేవినేని చంద్రబాబుతో ప్రస్తావించాడట. దీంతో చంద్రబాబు ఒక్కసారిగా ఫైర్ అయ్యాడని దేవినేని వివరించాడు. ‘వాడొక మొద్దు లం.కొడుకు, వీడొక మొద్దు లం.కొడుకు.. ఈ మొద్దులను నెత్తిన పెట్టుకుని మనం మోయాలా..’ అని చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యాడట. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ ను మొద్దు లం.కొడుకు అని చంద్రబాబు అన్నాడని, హరిని కూడా అదే మాటతో గౌరవించాడని దేవినేని నెహ్రూ వివరించాడు. కావాలంటే ఆ బూతులను మ్యూట్ చేసుకోవచ్చని.. చంద్రబాబు అన్న మాటలను సూటిగా చెప్పాడు దేవినేని. 

మరింత సమాచారం తెలుసుకోండి: