Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Fri, Sep 21, 2018 | Last Updated 9:08 am IST

Menu &Sections

Search

వైఎస్సార్ వర్ధంతి రోజున వైసీపీలోకి మాజీ మంత్రి ఆనం...కండువా కప్పి ఆహ్వానించిన జగన్ !!

వైఎస్సార్ వర్ధంతి రోజున వైసీపీలోకి మాజీ మంత్రి ఆనం...కండువా కప్పి ఆహ్వానించిన జగన్ !!
వైఎస్సార్ వర్ధంతి రోజున వైసీపీలోకి మాజీ మంత్రి ఆనం...కండువా కప్పి ఆహ్వానించిన జగన్ !!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
వైసీపీ కులదైవం వైఎస్సార్ వర్ధంతి రోజున నెల్లూరుకు చెందిన మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పార్టీలో చేరారు.  విశాఖ జిల్లా చోడవరంలో ఈ రోజు పార్టీ అధినేత జగన్ సమక్షంలో  ఆనం పార్టీ కండువా కప్పుకున్నారు. పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్ ఆనంకు పార్టీ కండువా కప్పి సాదరంగా వైసీపీలోకి ఆహ్వానం పలికారు. ఆనంతో పాటు ఆయన ప్రధాన అనుచరులు కొందరు జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఆనం చేరికతో పార్టీలో  కొత్త ఉత్సాహం వచ్చింది.


ముందే చెప్పినట్లుగానే :

anam,-ycp,-jagan,-party,-nellore,-ap

సరిగ్గా ఇదే రోజు ఆనం పార్టీలో చేరుతానని ముందే చెప్పారు. అన్నట్లుగానే నెల్లూరు నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో కలసి ఆనం ఈ రోజు విశాఖ జిల్లా చోడవరం చేరుకున్నారు. అప్పటికే పాదయాత్రలో ఉన్న జగన్ ని కలిసారు. ఆనం రాకను మనస్పూర్త్గా ఆనందించిన జగన్ ఆయనను అక్కున చేర్చుకున్నారు. . పార్టీలోకి ఘనంగా ఆహ్వానించారు. ఆనం రాకతో ఏపీలోనే రాజకీయం మారుతుందంటున్నారు.


ఆనం బ్రదర్స్ పవర్ ఫుల్ :

anam,-ycp,-jagan,-party,-nellore,-ap

 కాంగ్రెస్‌ ప్రభుత్వంలో పదేళ్ల పాటు మంత్రిగా పని చేసిన ఆనం రామనారాయణరెడ్డి, ఆయన సోదరుడు దివంగత నేత వివేకానందరెడ్డి రెండేళ్ల క్రితం టీడీపీలో చేరిన విషయం తెలిసిందే.  చంద్రబాబు రామనారాయణరెడ్డిని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ఆత్మకూరు ఇన్‌చార్జిగా నియమించారు. అయితే టీడీపీలో తగిన గుర్తింపు దక్కలేదనే భావనతో ఆనం కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల జరిగిన మినీ మహానాడు వేదికపై నుంచి ప్రభుత్వాన్ని, అధినాయకత్వాన్ని విమర్శించడం ద్వారా పార్టీ మారుతున్న సంకేతాలను అందజేశారు. 


పోటీపై సస్పెన్స్ !

anam,-ycp,-jagan,-party,-nellore,-ap

వైసీపీ నాయకులతో మూడు నెలల పాటు జరిపిన చర్చల అనంతరం కొద్ది రోజుల క్రితం ఆ పార్టీలో చేరుతున్నట్లు ఆనం ప్రకటించారు. ఇదిలా ఉండగా ఆనం చేరికతో నెల్లూరు వైసీపీలో సరికొత్త సమీకరణాలు మొదలయ్యాయి. ఆనం ఎక్కడ నుంచి పోటీ చేయబోతున్నారనే అంశం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఆ జిల్లాలో వైసీపీ బలంగా ఉంది. అనేకమంది నాయకులు పార్టీకి కీలకంగా ఉన్నారు. వారికి తోడు అన్నట్లు ఆనం కూడా వచ్చి చేరారు. ఆయన ఆత్మకూరు, వెంకటగిరి, నెల్లూరు రూరల్ మీద కన్నేసి ఉంచారు. మరి చూడాలి జగన్ ఏం డిసిషన్ తీసుకుంటారో.
 


anam,-ycp,-jagan,-party,-nellore,-ap
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆమెకు పదవి... అతి నమ్మకమా.. అప నమ్మకమా !!
బాబుకు షాక్...ఇంతటి అవినీతి ప్రభుత్వాన్ని చూడలేదు !!
సరదా సరదా సిగరెట్టూ...కళ్ళ ముందు దిగ్గజాలు !!
వినూత్న ఆలోచనలు చేయండి... అండగా ఉంటా...జ్ఞానభేరి సదస్సులో ముఖ్యమంత్రి స్పూర్తిదాయకమైన ప్రసంగం
ఆ సర్వేలతో గుండె గుబేల్... సెంచరీ వీరుడాయనేనా !!
వర్కింగ్ ప్రెసిడెంట్... వర్కౌటవుటైందా !!
అన్నగారి తమ్ముడు అదిరిపోయాడే !!
లుకలుకలు స్టార్ట్....బంగారు పళ్ళెంలో అధికారం దారాదత్తమేనా..!!
హోదా పేటెంట్ హక్కులు ఆయనవేనా...ఓట్ల జాతరలో బంగారు బాతు గుడ్డు రెడీ !!
వైసీపీ క్యాండిడేట్లు డిసైడ్ అయినట్లేనా !!
ఈయనక్కడా... ఆయనిక్కడా... షిఫ్ట్ చేస్తున్నారా !!
ఆకాశం భూమి ఏకం చేసినా...బూమరాంగ్ అయిందిగా !!
అప్ఫన్న శరణ్యమా...అక్కడ టార్గెట్ చేసిన ఆ పార్టీ !!
జాతీయ పార్టీలను నమ్మాలా...జెల్ల కొడుతున్నారుగా !!
ఆయన మారుతున్నారా... అదే హాట్ టాపిక్ !!
పచ్చ బంధం ష్యూర్... నోరు మెదపని రాహుల్ !!
అబ్బ‌బ్బా అనిపిస్తున్న నభా నటేష్...వెండి తెర కొత్తందం
ఏది చూపించాలో అదే చూపించేసింది... అనుపమా.. అనితర సాధ్యమా...!!
రాజుల కోటలో రాజకీయం...విజయం వైపుగా అడుగులు !!
విశాఖ బీజేపీ ఎంపీ క్యాండిడేట్ గా ఐవియార్ !!
రాజకీయ ఊసరవెల్లి...ఆ మంత్రి గారిపై హాట్ కామెంట్స్   !!
ఇక్కడ సైకిలెక్కరట...పెద్దాయన  క్లారిటీ !!
వాళ్ళకు కాపు కాస్తారా...కొత్త ఎత్తులతో అలా ముందుకు !!
జగన్ మార్క్ షాకులు... నేతల పరేషాన్ !!
వాళ్ళకూ ఓ కార్పోరేషన్ కావాలట...పాలకుల వైఫల్యమేనా !!
అవినీతి మరక లేని నాయకుడు !!
విజయేంద్ర మోడీ...ఎవరితోనైనా డీ..!!
వాళ్ళపైనే గురి... సక్సెస్ అవుతారా !!
పక్షపాత కూటమి....టార్గెట్ ఆయనేనా !!
బాబ్లీ.. బాబు...హీటెక్కిన తెలుగు పాలిటిక్స్ !!
జనం సొమ్ము డిజైన్ల పాలు...... .... తిరస్కరించినా  కోట్లలో చెల్లింపు !!
టీడీపీకి షాక్...ఆ కీలక నేత జంప్ !!
ఎవరు బకరా...వాడేసుకుంటారా...!!
తెలంగాణా ప్రయోగశాల... అందరిదీ అదే రాజకీయం !!
ముందస్తు అంటే భయమెందుకు... భారీ షాకేనా !!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.