Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Fri, Nov 16, 2018 | Last Updated 9:24 am IST

Menu &Sections

Search

ఆ భూములు అమ్మేస్తారా...అమరావతి షాక్ !!

ఆ భూములు అమ్మేస్తారా...అమరావతి షాక్ !!
ఆ భూములు అమ్మేస్తారా...అమరావతి షాక్ !!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
అమరావతి రాజధాని అన్నది ఇప్పటివరకూ కాగితాల మీదనే ఉంది. ప్రతిపక్షాలు కామెంట్స్ చెస్తున్నట్లు ఒక్క ఇటుక కూడా పడలేదు. చూస్తూంటే ఎన్నికలు దగ్గరకు వచ్చేసాయి. ఏదో ఒకటి చేసి రాజధాని పనులు మొదలెట్టాలని బాబు సర్కార్ ఆత్ర పడుతోంది. మరి నిధులు లేవు. దానికి వేరే మార్గాలేంటన్నది మిలియన్ డాలర్ క్వశ్చనే.


షాక్ ఇచ్చెశారు :

amaravati-chandrabu,-tdp,-bjp,-bands,-lands-

అమరావతి రాజధానిని 58 వేల కోట్లతో పెద్దగా కట్టాలన్నది బాబు సర్కార్ ప్లాన్. దీని కోసం కేంద్రం పై పెద్ద ఆశలే పెట్టుకుంది. అయితే ఎక్కడ చెడిందో కానీ మొదట్లోనే సంధి కొట్టింది. కేవలం 1500 కోట్లను మాత్రమే ఇచ్చి డిల్లీ పెద్దలు ఊరుకున్నారు. ఇక ఇతర ఏజెన్సీలూ ఉత్త చేతులే చూపిస్తున్నాయి.


ప్రపంచ బ్యాక్ నో :

amaravati-chandrabu,-tdp,-bjp,-bands,-lands-

ప్రపంచ బ్యాంక్ ద్వారా 4,800 కోట్ల మేర రుణాలు తెచ్చుకుందామని  ప్రతిపాదనలు రెడీ చేస్తే అక్కడా షాక్ తగిలింది. రాజధాని రైతుల ఫిర్యాదులు, పర్యావరణం పై కంప్లంట్లు కలసి వరల్డ్ బ్యాంక్ ఇప్పట్లో కుదరదు అని చెప్పేసింది. వచ్చిన ఫిర్యాదులు పరిశీలించి ఆనక చూస్తామంటూ చల్లని కబురు చెప్పేసింది.


బ్యాండ్లు చాలవ్ :

amaravati-chandrabu,-tdp,-bjp,-bands,-lands-

రాజధాని నిధులు అంటూ ప్రభుత్వం భారీ వడ్డీకి జారీ చేసిన బ్యాండ్లు రెండు వేల వరకూ నిధులు వచ్చేలా చేశాయి. అయితే అవి సరిపోవు, మరో రెండు వేల కోసం బ్యాండ్లు ఇవ్వలని సర్కార్ డిసైడ్ అయిందని టాక్. అలా చూసుకున్నాఅవి నాలుగు వేల కోట్లకు కు మించవు. లోకల్ ఏజెన్సీలు, బ్యాకుల ద్వారా పది వేల కోట్ల రుణాలు అడిగినా సరైన  జవాబు లేదు.


భూములు అమ్మక‌మేనా :

amaravati-chandrabu,-tdp,-bjp,-bands,-lands-

ఇక భూములు అమ్మి అయినా నిధులు తేవాలని బాబు ప్రభుత్వం ఆలొచన చేస్తోంది. ఇప్పటికే రైతుల వద్ద నుంచి సేకరించిన భూములలో 8 వేల ఎకరలలు సీఆర్డీఏ దగ్గర ఉంది. దాన్నుంచి 5 వేల ఎకరాలు అమ్మేసి నిధుల వరద పారిద్దామన్నది సర్కార్ లేటేస్ట్ ప్లాన్. మరి దీనికి రైతుల నుంచి, ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత వస్తుందా. వస్తే ఏ రేంజిలో ఉంటుందన్న దానిపై మల్ల గుల్లాలు పడుతున్నారు.

ఎలాగైనా  20 వేల కోట్ల నిధులను సేకరించాలని, తొందరలో నిర్మాణం పనులు మొదలు పెట్టాలని రెడీ అవుతున్నా నిధుల లేమి వెక్కిరిస్తోంది. మరెన్ని షాకులు తగులుతాయో చూడాలి.


amaravati-chandrabu,-tdp,-bjp,-bands,-lands-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
శ్రీభాగ్ రగులుతోంది...ముక్కలేనా !!
పవన్ కి ధీమా పెరిగిందా... అందుకేనా ఘాటు విమర్శలు !!
ఆ సెంటిమెంట్ హీరోయిన్ మళ్ళీ జోడీ కడుతోంది
రకుల్ కులుకులు...అక్కడ జెండా పాతేస్తుందంట !!
ఆ జిల్లాను కొట్టాలి... ఇదీ బాబు టార్గెట్ !!
ముందే  సర్దుకుంటున్న బాబు...!!
మౌనమే వ్యూహమా... !!
ఏపీలో షాకింగ్ పొత్తులు... ఆ పార్టీతో కలసి !!
హిట్టు కొట్టేదెవరో !!
పాదయాత్ర ముగింపు లో రాజకీయ మసాలా !!
బాలయ్యకు ఆ లెజెండ్ డబ్బింగ్ !!
బాబును ఆ పాయింట్ తో లాగుతున్న పవన్ !!
యాభై శాతం టికెట్ల కోత...తమ్ముళ్ళకు షాక్ !!
ఏప్రిల్లో ఎన్నికలు... ఆ పార్టీకి చుక్కలే !!
మెడకు చుట్టుకుంటోందా...లైట్ గా తీసేస్తే వెయిట్ అయిపోయిందే ...!!
భానుమతి మదిని దోచనున్న బాలక్రిష్ణ !!
ఆ హాట్ బ్యూటీ మెగా ఫోన్ పడుతుందట !!
బీసీలు రూట్ మారుస్తారా...!!
ఆ పార్టీ గ్రాఫ్ పెరుగుతోంది...బాబుకు టెన్షన్ !!
ఆ మీటింగుపైనే అందరి కళ్ళూ...!!
జనవరిలో జంపింగులట...అడ్వాన్స్ బుకింగులు స్టార్ట్ !!
ఆ దిగ్గజ నాయకుడు కౌన్సిలర్ గా పోటీ చేస్తాడట. బాబుకు షాకేనా !!
అందుకే కిడారిని మంత్రిని చేశాం !!
జగన్... జనం... మధ్యలో వాళ్ళు !!
బాబుకు కామ్రెడ్స్ షాక్ !!
చనిపోతేనే పదవులు...బాబు మార్క్ పందేరం  !!
ఖతర్నాక్ కాంబోలు... అంతా వెయిటింగ్ !!
మీడియాకు నోరు నొక్కేస్తున్నారట....గురివింద నీతి ఎవరిదో !!
చిరు క్లాప్ తో ప్రారంభమైన ఆర్ ఆర్ ఆర్...!!
షాకింగ్ న్యూస్...జగన్ పై అక్కడ కూడా హత్యా ప్రయత్నం ?
ఆర్నెళ్ళ మంత్రులు ఫరూక్.. కిడారి !!
పవన్ కళ్యాణ్ ఓవర్ టేక్ చేస్తున్నాడా... ఆ పార్టీలో ఒకటే టెన్షన్ !!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.