Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Mar 20, 2019 | Last Updated 10:42 pm IST

Menu &Sections

Search

నిజాం మ్యూజియంలో భారీ చోరీ!

నిజాం మ్యూజియంలో భారీ చోరీ!
నిజాం మ్యూజియంలో భారీ చోరీ!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య కొంత మంది డబ్బు సంపాదించడానికి ఎన్నో అక్రమ మార్గాలు ఎంచుకుంటున్నారు.  సొసైటీలో లగ్జరీగా బతకాలని..లేని ఢాంబికాలకు పోవాలని..అక్రమ మార్గాల్లో వెళ్తున్నారు.  డబ్బు సంపాదించడానికి ముఖ్యంగా దొంగ తనాలు, చైన్ స్నాచింగ్స్ లాంటివే కాకుండా సైబర్ నేరాలకు కూడా పాల్పపడుతున్నారు.  తాజాగా హైదరాబాద్ లో సినీ ఫక్కీలో  పాతబస్తీ డబీర్‌పూరాలోని నిజాం మ్యూజియంలో దొంగతనం జరిగింది. మ్యూజియంలోని విలువైన వస్తువులను దొంగలు అపహరించారు.  అర్థరాత్రి మ్యూజియం వెంటిలేటర్‌ ధ్వంసం చేసిన దుండుగులు తాడుతో లోపలకి దిగిన చోరీకి పాల్పడ్డారు.
nizam-museum-hyderabad-nizam-mir-osman-ali-khan-mu
పది సీసీ కెమెరాల కన్నుగప్పి దొంగతనం చేశారు. ఏడో నిజాం నిజాం నవాబు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ ఉపయోగించిన.. వజ్రాలతో పొదిగిన అత్యంత విలువైన వస్తువులు అపహరణకు గురయ్యాయి. వీటి విలువ కోట్లాది రూపాయలు ఉంటుందని అంచనా.   హిందీలో ధూమ్‌.. మన తెలుగులో ఆదిత్య 369 సినిమా తరహాలో..మ్యూజియం వెనకవైపు మొదటి అంతస్తులో ఉన్న వెంటిలేటర్‌ ఇనుప గ్రిల్‌ను తొలగించి తాడు సహాయంతో లోనికి ప్రవేశించి దొంగతనానికి పాల్పడ్డారు.

nizam-museum-hyderabad-nizam-mir-osman-ali-khan-mu
హైదరాబాద్‌ పర్యటనకు వచ్చే సందర్శకుల్లో చాలామంది చార్మినార్‌, సాలార్‌జంగ్‌ మ్యూజియంతోపాటు నిజాం మ్యూజియంనూ సందర్శిస్తారు. అయితే  మ్యూజియంను తెరిచిన సిబ్బందికి వజ్రాలు పొదిగిన దాదాపు మూడు కేజీల బంగారు టిఫిన్‌ బాక్స్‌, వజ్రాలు, కెంపులు, పచ్చలు పొదిగిన బంగారు టీకప్పు సాసర్‌, స్పూన్‌ కనిపించలేదు. వీటి విలువ అమూల్యమని చెబుతున్నారు. మ్యూజియం అధికారులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మ్యూజియంలో ఉన్న సీసీటీవీ పుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.


nizam-museum-hyderabad-nizam-mir-osman-ali-khan-mu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కాంగ్రెస్ కి మరో షాక్!
కార్తికేయ ‘హిప్పీ’టీజర్ రిలీజ్!
పవన్‌ ఏమన్నా పద్దతా ఇదీ ?
చంద్రబాబు శవరాజకీయాలు మానుకోవాలి : వైఎస్ సునీత
రాజ్ తరుణ్ సరసన మేఘా ఆకాశ్ !
నర్సాపురం నుంచి మెగాబ్రర్!
గుడివాడను రాజన్న మయం చేసేసిన కొడాలి నాని : చంద్రబాబు కలలు కల్లలేనా ?
‘చిత్రలహరి’నుండి లిరికల్ సాంగ్ విడుదల!
కారు డ్రైవర్ కోసం..ఆలియాభట్ ఏంచేసిందో తెలుసా!
టీడీపీకి షాక్‌...వర్మ పంతం నెగ్గించుకున్నాడే!
మంచి మనసు చాటుకున్న మంచు మనోజ్!
శివ పూజ విశేషం.. ఒక ప్రాచీన పుస్తకంలో..!
‘పీఎమ్ నరేంద్ర మోదీ’ ముందుగానే వచ్చేస్తున్నారు!
బ్రాహ్మణ పక్షపాతి వైఎస్ జగన్!
ప్రముఖ నటుడు కన్నమూత!
జనసేన తరిమేసిన గేదెకి వైసీపీ గడ్డి పెడుతుందా?
అప్పుడే నటనకు గుడ్ బాయ్ చెబుతా : అమీర్ ఖాన్
నిజామాబాద్ ఎంపి కవిత స్థానానికి వెయ్యిమంది నామినేషన్లు?
అసదుద్దీన్ ఓవైసీ మళ్లీ తన మార్క్ చూపించాడుగా?
ఫోటో ఫీచర్ : కోడి కత్తి చౌదరి గారూ-బాబోరూ!
అందమైన ప్రదేశాల్లో శరవేగంగా ‘అసలేం జరిగింది’
తెలుగు రాష్ట్రాల్లో రిలీజైన నోటిఫికేషన్...ఇక నామినేషన్లు షురూ!
జగన్ మాట ఇచ్చాడు..నెరవేర్చాడు!
వైఎస్‌ వివేకానందరెడ్డి అంత్యక్రియలు పూర్తి!
సెట్స్ పైకి వెళ్లనున్న ‘సైలెన్స్’!
రకూల్ పరిస్థితి ఏంటీ ఇలా..!
రవితేజ కొత్త అవతారం!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.