Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Nov 15, 2018 | Last Updated 5:10 am IST

Menu &Sections

Search

టీఆర్ఎస్ పై డి. శ్రీనివాస్ విమర్శలతో ముసలం పుట్టనుందా?

టీఆర్ఎస్ పై డి. శ్రీనివాస్ విమర్శలతో ముసలం పుట్టనుందా?
టీఆర్ఎస్ పై డి. శ్రీనివాస్ విమర్శలతో ముసలం పుట్టనుందా?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
₹300 కోట్లు ఖర్చుచేసి రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల ప్రజాసమీకరణతో ప్రగతి నివెదన సభను - 'నః భూతో నః భవిష్యతి' గా నిర్వహించి ఉత్సాహంతో ఉవ్విళ్ళూరుతున్న టిఆరెస్ పార్టీ పాలపొంగుపై గ్లాసుడు నీళ్ళు చల్లినట్లు – పార్టీలో అసంతృప్తి జ్వాలలు రాజు కుంటున్న వార్తలు పార్టీ అభిమానుల్ని కార్యకర్తలను కలవరపాటుకు గురి చేస్తుందని తెలుస్తుంది.
telangana-news-depression-in-trs-ప్రగతి-నివెదన-సభ-
మరో వైపు కెసిఆర్ ఆయన కుటుంబ సభ్యులు ప్రగతి నివెదన సభ సమయంలో హరీష్ రావు పట్ల ప్రదర్శించిన అనుచిత ప్రవర్తనను, ఆయన అభిమానులు హరీష్ రావు  నారాజైనట్లు కూడా గమనించారని, మరో ముసలం ఆ ఇంట్లోనే పుట్టే అవకాశం ఉందని అంటున్నారు. 
telangana-news-depression-in-trs-ప్రగతి-నివెదన-సభ-
తెలంగాణా టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి  శ్రీనివాస్, మరోసారి టీఆర్ఎస్ పార్టీ పై సంచలన విమర్శలు చేశారు. మంత్రిమండలిలో కూడ చాలామంది అసంతృప్తులు ఉన్నారని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం నాడు మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
telangana-news-depression-in-trs-ప్రగతి-నివెదన-సభ-
కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న ధర్మపురి శ్రీనివాస్,  కొంతకాలం క్రితం టీఆర్ఎస్ లో చేరారు. దానికి సంతసించిన కెసిఆర్ శ్రీనివాస్‌ కు రాజ్యసభ సభ్యత్వాన్ని  కట్ట బెట్టారు అంతేకాదు, ఆయన రాజకీయ అనుభవాన్ని పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వ సలహదారు బాధ్యతలను కట్టబెట్టారు.  రెండు నెలల క్రితం డీ శ్రీనివాస్, టిఆరెస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టుగా నిజామాబాద్ ఎంపీ,  కెసిఆర్ తనయ కవిత నేతృత్వంలో టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు అతనిపై చర్యలు తీసు కోవాలని కేసీఆర్ కు లేఖ పంపారు. 

telangana-news-depression-in-trs-ప్రగతి-నివెదన-సభ-
ఈ విషయమై కేసీఆర్ కు వివరణ ఇచ్చేందుకు డీ.శ్రీనివాస్ ప్రయత్నించినా కెసిఆర్ ఆయనకు సమయం ఇవ్వలేదు. గతనెలలో పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఢిల్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ తో  డీ శ్రీనివాస్ సమావేశమయ్యారని సమాచారం అందిందప్పుడు.  
telangana-news-depression-in-trs-ప్రగతి-నివెదన-సభ-
గత నెల చివరి వారంలో టీఆర్ఎస్ భవన్ లో జరిగిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, శాసనసభపక్ష సమావేశానికి కూడ డీ.శ్రీనివాస్ హాజరయ్యారు. అయితే ఇప్పుడు హటాత్తు గా డీ శ్రీనివాస్ తో వివాదం ముగిసిపోయిందని భావించిన వేళ, నేడు డీ.శ్రీనివాస్ నిజామాబాద్ లో మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేయడం కీలకం అయింది. 
telangana-news-depression-in-trs-ప్రగతి-నివెదన-సభ-
కేసీఆర్ మంత్రి మండలిలో చాలా మంది అసంతృప్తులు ఉన్నారని తాజాగా డీశ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు నేడు హట్-టాపిక్ గా మారాయి.కేసీఆర్ కేబినెట్ లో  చాలా మంది మంత్రులు అసంతృప్తితోనే కాలం వెళ్లదీస్తున్నారని విపక్షాలు అవకాశం దొరికినప్పుడల్లా ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి. అయితే డీ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలను ఈజీగా తీసుకోవాల్సిన అవసరం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం. 

telangana-news-depression-in-trs-ప్రగతి-నివెదన-సభ-

telangana-news-depression-in-trs-ప్రగతి-నివెదన-సభ-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చంద్రబాబును టీడీపీ నుంచి బహిష్కరణ ఉత్తర్వులు! అసుర సంహారం ఇక తప్పదేమో?
అధికారకోటను ఉడుములా పట్టుకునే బాబు - హరికృష్ణ కూతురుతో డ్రామా!
"తూ నీ బతుకు చెడ"  కెసిఆర్ పంచ్  కొంప ముంచేలా ఉందే? : ఈసీ కొరడా!
నటీమణులు తమపై లైంగిక వేదింపులను ఎదుర్కోవటం ఎలా? టాప్ హీరోయిన్ సలహా
స్త్రీల అండర్-వేర్ ఇలాగే ఉంటుంది! పార్ల‌మెంట్‌లో ఎంపీ
ప్రొఫెసర్ కోదండరాం జీ! పాతపేపర్లు ముంగటేసుకోండి! : హరీష్ రావు
చంద్రబాబు అబద్ధాలకు, దిగజారుడుకు ఈ సాక్ష్యం చాలదా?
మహాకూటమికి మహావైఫల్యం తప్పదు?
బాలకృష్ణ, కొందరు టిడిపి నాయకులకు పవన్ కళ్యాణ్ తీవ్ర హెచ్చరిక
తెలంగాణాలో చంద్రబాబుతో పొత్తు కాంగ్రెస్ కు మరణమృదంగమే
ఆంధ్రప్రదేశ్ పై కేంద్రం మరో సినిమాటిక్ కుట్ర "ఆపరేషన్ - బి": తమ్మారెడ్డి భరద్వాజ  ఉవాచ!
పారడైజ్‌ అగ్నికి ఆహుతి
"ఏబిపి-సి ఓటర్" సర్వే ప్రకారం తెలంగణాలో మహాకూటమి ప్రభుత్వం - టిఆర్ఎస్ ఫినిష్
క్రేజీ హీరోతో త్వరలో జత కట్టనున్న స్వీటీ అనుష్క
అంతర్జాలంలో బాబు పాత ట్వీట్లకు భలే గిరాకి! ఇంతలా నాలుక మడతెవరేస్తారు!
About the author