Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Nov 15, 2018 | Last Updated 7:54 pm IST

Menu &Sections

Search

టిఆరెస్ ప్రభుత్వంపై జర్నలిస్టుల దెబ్బ - డిల్లీ పార్లమెంట్ వీధుల్లో పరువు బజారు పాలు

టిఆరెస్ ప్రభుత్వంపై జర్నలిస్టుల దెబ్బ - డిల్లీ పార్లమెంట్ వీధుల్లో పరువు బజారు పాలు
టిఆరెస్ ప్రభుత్వంపై జర్నలిస్టుల దెబ్బ - డిల్లీ పార్లమెంట్ వీధుల్లో పరువు బజారు పాలు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
పాత్రికేయుల మరణాలను కారుణ్య దృష్టితో చూడవద్దని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. పత్రికా స్వేచ్ఛను అణగ దొక్కేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. తెలంగాణలో ఈ మద్య జరుగుతున్న పాత్రికేయుల మరణాలపై ఢిల్లీలో 'టీయూడబ్ల్యూజే-ఎన్‌యూజే'  మంగళవారం ధర్నా నిర్వహించింది. ‘జర్నలిస్ట్‌లను కాపాడండి’ అంటూ ఢిల్లీ పార్లమెంట్‌ స్ట్రీట్‌లో పాత్రికేయులు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమానికి వామపక్ష నేతలు, సురవరం సుధాకరరెడ్డి,  సీతారాం ఏచూరి, డీ రాజా హాజరై సంఘీభావం తెలిపారు.

national-news-tju-tuwj-nuj-సురవరం-సుధాకరరెడ్డి,--స

ఎన్‌యూజే నేత రాజబిహారీ, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు సురవరం సుధాకరరెడ్డి,  సీతారాం ఏచూరి, డీ రాజా, ఐజేయూ సెక్రటరీ జనరల్‌ దేవులపల్లి అమర్‌, ఐజేయూ నేత శ్రీనివాసరెడ్డి ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో నాలుగేళ్లలో మరణించిన 220మంది జర్నలిస్టులపై రచించిన పుస్తకాన్ని విడుదల చేశారు. జర్నలిజం కత్తిమీద సాము లాంటి వృత్తి అని జర్నలిస్ట్‌ల సమస్యలను కారుణ్యదృష్టితో చూడొద్దని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర రెడ్డి పేర్కొన్నారు.

national-news-tju-tuwj-nuj-సురవరం-సుధాకరరెడ్డి,--స

జర్నలిస్ట్‌లు చనిపోతే వారి కుటుంబాల బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని డిమాండు చేశారు. సీపీఐ నేత డి. రాజా మాట్లాడుతూ సమాజంలో జర్నలిస్ట్‌ల వృత్తి ఎంతో బాధ్యతాయుతమైనదని పేర్కొన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా కీలకమైన పాత్రను పోషిస్తున్నారని అటువంటి వారి విషయంలో ప్రభుత్వాలు ఎంతో శ్రద్ధతో ఉండాలన్నారు. జర్నలిస్ట్‌లకు, వారి కుటుంబాలకు తీరని నష్టం వాటిల్లినప్పుడు ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరారు. జర్నలిస్ట్‌ల సంఘాలు చేస్తున్న ఉద్యమాలకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన జర్నలిజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదని,

national-news-tju-tuwj-nuj-సురవరం-సుధాకరరెడ్డి,--స

"ఒక్క తెలంగాణాలో తప్ప, ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు మరణించలేదు" అని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు. జర్నలిస్ట్‌ల సమస్యలను కేసీఆర్‌ పట్టించుకోవడం లేదని అందుకే 31 జిల్లాల పాత్రికేయులు వచ్చి ఢిల్లీలో ధర్నా చేపట్టారని ఐజేయూ సెక్రటరీ జనరల్‌ దేవులపల్లి అమర్‌ విమర్శించారు.

national-news-tju-tuwj-nuj-సురవరం-సుధాకరరెడ్డి,--స

తెలంగాణలో చనిపోయిన 220 మంది జర్నలిస్టులవి అసహజ మరణాలని, శ్రమ దోపిడీ కారణంగానే వారు చనిపోయారన్నారు. వందలాది జర్నలిస్టులు చని పోయినా ప్రభుత్వంలో చలనం లేదని వారికి తగిన గుణపాఠం చెప్పాలని ఐజేయూ నేత శ్రీనివాసరెడ్డి కోరారు. "తెలంగాణ జర్నలిస్ట్‌ యూనియన్‌" నాయకులు విరాట్‌ అలీ, ఎ.రాజేష్, మెట్రో సత్యనారా యణలతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.


జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఉచిత వైద్యం అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నాకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి తదితరులు మద్దతు తెలిపారు. ధర్నా అనంతరం జర్నలిస్టులు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి వినతి పత్రం అందజేశారు.


జర్నలిస్టుల ప్రధాన డిమాండ్లు: -

 *ఎలక్ట్రానిక్‌ మీడియాకు చట్టబద్ధత కల్పించాలి -

*ఎలక్ట్రానిక్‌ మీడియాను వర్కింగ్‌ జర్నలిస్టు చట్టం పరిధిలోకి తేవాలి -

*మజీథియా వేజ్‌ బోర్డు సిఫార్సులు అమలు చేయాలి -

*జర్నలిస్టులకు సక్రమంగా ఆరోగ్య పథకాలు అమలు పరచాలి -

*మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు సంక్షేమ నిధి మొత్తం పెంచాలి. - ప్రస్తుతం ఇస్తున్న ఆర్థిక సాయం రూ.లక్ష నుంచి రూ.5లక్షలకు పెంచాలి. -

*రాష్ట్ర జర్నలిస్టులకు, జర్నలిస్టు కుటుంబాలకు హెల్త్‌ కార్డులు జారీ చేయాలి -

*సీఎం కేసీఆర్‌ హామీ మేరకు జర్నలిస్టులకు ఇళ్ల పథకం వెంటనే అమలు చేయాలి -

*వర్కింగ్‌ జర్నలిస్టుల చట్టాన్ని సవరించాలి -

*జర్నలిస్టుల ప్రాణాలు కాపాడటానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు తెలపాలి. -

*జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టేలా చర్యలు తీసుకోవాలి.

national-news-tju-tuwj-nuj-సురవరం-సుధాకరరెడ్డి,--స
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చంద్రబాబు సింగిల్ గా ఎప్పుడైనా గెలిచాడా? తెలంగాణా అపద్ధర్మ మంత్రి కేటీఆర్
అమ్మకానికి కాంగ్రెస్ టిక్కెట్స్ - ₹ 3 కోట్ల నుండి ₹ 5 కోట్లు? ఆడియో రిలీజ్డ్
రకుల్..ప్రీత్..సింగ్  అవకాశాలు అందిపుచ్చు కుంటూ ఆల్-వుడ్స్ లో దూసుకెళ్తూ.....
ప్రధాని మోడీపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఇన్-ఫోసిస్ నారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబును టీడీపీ నుంచి బహిష్కరణ ఉత్తర్వులు! అసుర సంహారం ఇక తప్పదేమో?
అధికారకోటను ఉడుములా పట్టుకునే బాబు - హరికృష్ణ కూతురుతో డ్రామా!
"తూ నీ బతుకు చెడ"  కెసిఆర్ పంచ్  కొంప ముంచేలా ఉందే? : ఈసీ కొరడా!
నటీమణులు తమపై లైంగిక వేదింపులను ఎదుర్కోవటం ఎలా? టాప్ హీరోయిన్ సలహా
స్త్రీల అండర్-వేర్ ఇలాగే ఉంటుంది! పార్ల‌మెంట్‌లో ఎంపీ
ప్రొఫెసర్ కోదండరాం జీ! పాతపేపర్లు ముంగటేసుకోండి! : హరీష్ రావు
చంద్రబాబు అబద్ధాలకు, దిగజారుడుకు ఈ సాక్ష్యం చాలదా?
మహాకూటమికి మహావైఫల్యం తప్పదు?
బాలకృష్ణ, కొందరు టిడిపి నాయకులకు పవన్ కళ్యాణ్ తీవ్ర హెచ్చరిక
తెలంగాణాలో చంద్రబాబుతో పొత్తు కాంగ్రెస్ కు మరణమృదంగమే
ఆంధ్రప్రదేశ్ పై కేంద్రం మరో సినిమాటిక్ కుట్ర "ఆపరేషన్ - బి": తమ్మారెడ్డి భరద్వాజ  ఉవాచ!
పారడైజ్‌ అగ్నికి ఆహుతి
"ఏబిపి-సి ఓటర్" సర్వే ప్రకారం తెలంగణాలో మహాకూటమి ప్రభుత్వం - టిఆర్ఎస్ ఫినిష్
క్రేజీ హీరోతో త్వరలో జత కట్టనున్న స్వీటీ అనుష్క
అంతర్జాలంలో బాబు పాత ట్వీట్లకు భలే గిరాకి! ఇంతలా నాలుక మడతెవరేస్తారు!
About the author