Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Apr 24, 2019 | Last Updated 10:00 pm IST

Menu &Sections

Search

జనసేన తో అన్ని పార్టీలు కలుస్తున్నాయా...!

జనసేన తో  అన్ని పార్టీలు కలుస్తున్నాయా...!
జనసేన తో అన్ని పార్టీలు కలుస్తున్నాయా...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

పవన్ కళ్యాణ్ లెఫ్ట్ పార్టీల తో కలిసి కూటమి గా ఏర్పడి 2019 ఎన్నికలో భరిలోకి దిగుతాడని అందరూ భావించారు చివరకి పవన్ కూడా అదే ప్రకటించాడు అయితే ఒక్కసారిగా జనసేన మాట మార్చింది. 175 స్థానాల్లో జనసేన ఒంటరిగా పోటీ చేయబోతోందని ప్రకటన చేసింది. అయితే ఏపీలో సీపీఐ, సీపీఎం, జనసేన, లోక్‌సత్తా, ఆమ్‌ఆద్మీ పార్టీలు ఫ్రంటుగా ఏర్పడబోతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మరోమారు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ఈ కూటమిదే విజయమన్నారు. అపజయం కలుగుతుందని ఎవరూ చెప్పరు కదా. ఈ కూటమి గురించి రామకృష్ణ ఒక్కడే పలుమార్లు చెప్పారు తప్ప మిగతా పార్టీల నాయకులు ఏమీ మాట్లాడిన దాఖలాలు లేవు.

janasenal-pavan-cpi-cpm

అయితే పవన్అన్ని స్థానాల్లో పోటీచేసి, గెలిచి అధికారంలోకి వస్తామన్నాడు. రాష్ట్రంలో త్రిముఖ పోటీ ఉంటుందన్నాడు. పవన్‌ ప్రకటనతో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కంగుతిన్నాయి. సీపీఐ నాయకుడు డాక్టర్‌ నారాయణ కూడా ఎంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. జనసేనతో కలిసి కూటమిగా ఏర్పడి టీడీపీని ఓడించాలని కలలుగన్న ఆ పార్టీలు ఒంటరిగా పోటీ చేస్తామని పవన్‌ ప్రకటించాక నిరాశలో మునిగివున్న నేపథ్యంలో పవన్‌ పొత్తుల గురించి మాట్లాడాడు.

janasenal-pavan-cpi-cpm

ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పొత్తులపై ఎన్నికలకు మూడునెలల ముందు ప్రకటిస్తానన్నాడు. తన బలమెంతో తనకు తెలియదని, ఎన్ని స్థానాల్లో బలముంటే అన్ని స్థానాల్లోనే జనసేన పోటీ చేస్తుందని ఒకప్పుడు చెప్పాడు. ప్రత్యేకహోదా, ఇతర సమస్యలపై పవన్‌తో కలిసి కమ్యూనిస్టులు పనిచేశారు. కమ్యూనిస్టులపై ప్రత్యేక అభిమానముందంటూ మొటినుంచి పోరాటాలకు పవన్‌ జేజేలు పలికాడు. అయితే పవన్ నుంచి స్పష్టమైన హామీ రాకపోయినప్పటికీ లెఫ్ట్ పార్టీలు ఉత్సాహం బాగా చూపిస్తున్నాయి. 


janasenal-pavan-cpi-cpm
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
టీడీపీ ఓడితే బాలయ్య తిరుగుబాటు .. తెర మీదకు నందమూరి కుటుంబం ..?
సోమిరెడ్డి గారు ఏంటి ఈ ఓవర్ యాక్షన్ ..?
ఇంటర్ ఫలితాలు : రంగంలోకి దిగిన కేసీఆర్ ..!
టీడీపీ ..  పవన్ వల్ల దెబ్బ పడిందని ఒక అంచనాకు వచ్చిందంటా   ..!
పూజ హెగ్డే అందాలను ఆరబోయటం అసలు ఆపటం లేదు ..!
మహర్షితో ఈ పాట దుమ్మురేపనున్నదంటా ..?
ఆఫర్స్ రాకపోయినా ... ఈషా రెబ్బా అందాలను తెగ ఆరబోస్తుంది ..!
చంద్రబాబు కష్టాన్ని బూడిద పాలు చేసిన జేసి ..?
చంద్రబాబు మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేతలు .. ?
జగన్ గెలుపు పై ఆసక్తికరమైన బెట్టింగ్స్ ..!
చంద్రబాబు ఒకటంటే .. బుద్దా వెంకన్న మరొకటి అంటున్నారు .. చూశారా వీరి యవ్వారం ..?
జయప్రద కూడా ఇలా దిగజారి సెక్సీ కామెంట్స్ చేస్తుంది ..?
2 వేలు ఇస్తే కానీ ఒక్కనాకొడుకు ఓటెయ్యడం లేదు .. జేసి సంచలన వ్యాఖ్యలు ..!
చంద్రబాబును పార్టీ నేతలు మభ్యపెడుతున్నారా .. ?
44 యేళ్లలో కూడా చీరలో సెక్సీగా కనిపిస్తున్న కాజోల్ ..!
నగ్నంగా నటిస్తున్న శ్రద్దా దాస్ .. ప్రేక్షకులు ఫిదా ..!
ఎట్టకేలకు ఎన్నికల గురించి స్పందించిన పవన్ .. ఏమన్నాడో తెలుసా .. ?
బికినిలో రెచ్చిపోతున్న పూనమ్ ...!
జూనియర్ ఎన్టీఆర్ కు అప్పుడు కారు కూడా ఉండేది కాదు .. ఎన్టీఆర్ వద్ద పనిచేసిన లక్ష్మణ్ ..!
చంద్రబాబు రహస్య జీవోలు .. ఎందుకు ఇలా చేస్తున్నారు ..?
లోకేష్ నోరు తెరిశాడు .. మళ్ళీ బుక్ అయ్యాడు ..?
వైసీపీ స్పీకర్ అతనే అయితే .. బాబు పరిస్థితి ఏంటి ..?
రకుల్ జిమ్ లో కేక పెట్టిస్తుందిగా ..?
ఈషా రెబ్బా ఏంటి ఇలా అందాలతో రెచ్చిపోతుంది .. ?
పూనమ్ కౌర్ : లీక్ అయినా ఆడియో అబద్దం కాదంట .. మరి పిర్యాదు దేనికి ..?
జగన్ క్యాబినెట్ లో హోమ్ శాఖ ఆ ఇద్దరిలో ఎవరికీ ..?
శంకర్ తో చిరంజీవి అయ్యే పనేనా ..?
పూజాహెగ్దే .. అందాల గేట్లను ఎత్తేసింది .. తట్టుకోవటం కష్టం .. ?
చంద్రబాబు సమీక్షలు ఎంత వరకు కరెక్ట్ .. ?