Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Feb 20, 2019 | Last Updated 7:17 am IST

Menu &Sections

Search

తండ్రి రడీ! కొడుకు రడీ! తెలంగాణాలో తెలుగు దేశం రడీ! రడీ!

తండ్రి రడీ!  కొడుకు రడీ!  తెలంగాణాలో తెలుగు దేశం రడీ! రడీ!
తండ్రి రడీ! కొడుకు రడీ! తెలంగాణాలో తెలుగు దేశం రడీ! రడీ!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్రత్యేక తెలంగాణా ఉద్యమ కాలంలో రెండుకళ్ళ సిద్ధాంతాన్ని ప్రకటించి, అటు ఇటు కాని రాజకీయం నెఱపిన తెలుగుదేశం పార్టీ, ఆపై ప్రజా ప్రతినిధులను సంతలొని జంతువుల్లా కొనటానికి బ్రీఫ్డ్ మె గా ప్రసిద్ధిగాంచిన వీడొయోకి చిక్కి మొత్తం విశ్వానికే రాజకీయ దుర్మార్గాలు పన్నాగాలు నేర్పిన తెలుగుదేశం నాయకత్వం తన పరువు పార్టీ ప్రతిష్ఠ సర్వం కోల్పోయి హైదరాబాద్ నగరం రాత్రికి రాత్రే వదిలెసి అమరావతికి పారిపోయిన ఉదంతంతో - తెలంగాణాలో ఆ పార్టీ దాదాపు నామ రూపాలు లేకుండా మట్టిగొట్టుకు పోయింది. అయితే:  
ap-news-telangana-news-telangana-early-polls-tdp-r
ముందస్తు ఎన్నికలు తప్పవనే సంకేతాలు బలంగా వస్తున్న నేపథ్యంలో 'తెలంగాణ తెలుగుదేశం పార్టీ' నాయకులు కూడా తమ పార్టీకి మళ్ళా ప్రాణం పోసి రాజకీయ వ్యూహరచనకు సిద్ధపడ్డారు. వారు బుధవారం హైదరాబాదులో సమావేశమయ్యారు. ఈ నెల 8వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, పార్టీ జాతీయాధ్యక్షుడు నారా చంద్ర బాబు నాయుడు హైదరాబాదు రానున్నారని తెలుస్తుంది.
ap-news-telangana-news-telangana-early-polls-tdp-r

ఆయన ఆ రోజు తెలంగాణ టీడీపి నేతలతో సమావేశమవుతున్నారు. తన వ్యూహాన్ని వారికి వివరించి, దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికల వ్యూహంపై మాత్రమే కాకుండా పొత్తులపై కూడా చంద్రబాబు స్పష్టత ఇస్తారు.  కాగా, తెలంగాణలో టీడీపి కాంగ్రెసుతో పొత్తు పెట్టుకుంటుందనే ప్రచారానికి ఏపి మంత్రి, ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ తెరదించారు. తెలంగాణలోని 119 స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుందని తెలిపారు. అయితే ఆ తరవాత నాలుక మడతేసి "పొత్తులపై పార్టీ పొలిట్‌బ్యూరో తుది నిర్ణయం తీసుకుంటుంది" అని అన్నారు తెలంగాణలో నాయకులు టీడీపీ ని వీడినా కార్యకర్తలు అలాగే ఉన్నారని వ్యాఖ్యానించారు. 


ఎప్పుడైనా హైదరాబాద్‌ లో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం పెడితే కనీసం ఐదు వేల మంది వస్తున్నారని, తెలుగు దేశం పార్టీ కార్యాలయం ప్రజలతో సరిపోవడం లేదని, ప్రతి గ్రామం లోనూ టిడిపికి బలమైన కార్యకర్తలున్నారని ఆయన అన్నారు. 

ap-news-telangana-news-telangana-early-polls-tdp-r

ap-news-telangana-news-telangana-early-polls-tdp-r
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
తాము చేస్తే సంసారం ఇతరులు చేస్తే వ్యభిచారం: ఇదీ టిడిపి తీరు
తాను త్రవ్వుకున్న గోతిలో చంద్రబాబు  తానే పడబోతున్నారా!
భారత్ కు ప్రథమ ప్రధాని నెహౄ ఇచ్చిన బహుమతి ఆర్టికల్ 370 - దేశం మెడలో కట్టిన గుదిబండ
కత్రినా! ప్లీజ్! మా సల్మాన్ ను పెళ్ళి చేసుకోవా? ఒక అభిమాని అభ్యర్ధన
"నేను హోంవర్క్ చేయలేదు. స్కూల్-వర్క్‌ ఇంటి దగ్గర చేయడం నాకు ఇష్టం లేదు" ఆ బుడుగు లెటర్ ఈ ప్రపంచానికే షాక్!
రగులుతున్న కాశ్మీరం - పుల్వామా దాడి సూత్రధారిని హతం - తక్షణ ప్రతీకారం తీర్చుకున్న భారత్
"అంత మహనీయుణ్ణి మీ తండ్రి ఎందుకు వెన్నుపోటు పొడిచారు?" లోకేష్ మాట తెచ్చిన చేటు!
అమిత్ షా తో హరీశ్ రావు రహస్య రాజకీయం - రేవంత్ వ్యాఖ్యలు సంచలనం
“ఎన్టీఆర్ మహానాయకుడు” విడుదలకు ముందే నీరస పడిందెందుకు?
మిస్టర్ శివాజీ! చంద్రబాబు నాడు ఎన్టీఆర్ పై చెప్పులేసిన దానికి నేనే ప్రత్యక్ష సాక్షి
చంద్రబాబు నమ్మకద్రోహ రహస్యం చెప్పిన అత్త: లక్ష్మిపార్వతి
రాజకీయ బరిలోకి నందమూరి బాలక‌ృష్ణ వారసుడు
పచ్చ సిద్ధాంతం-ఇక్కడ ఇంగితఙ్జానం అవసరం లేకపోవటమే-ఒక బ్రాండ్ వాల్యూ!
చంద్రబాబు 'వర్సెస్' జగన్మోహనరెడ్డి 'వర్సెస్' సామాజికవర్గ మీడియా
ఎన్నికల ముంగిట్లో ఉగ్రవాదుల దుశ్చర్య - నేపద్యమేమిటి?
లక్ష్మీస్ ఎన్టీఆర్ చంద్రబాబుకు తలనొప్పే - ఎన్నికల ముందు టార్గెట్ టిడిపి
ఘాతుకచర్యకు మించిన అత్యంత తీవ్ర ప్రతీకారచర్య
About the author