Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Feb 17, 2019 | Last Updated 11:36 pm IST

Menu &Sections

Search

తెలంగాణా శాసనసభ రద్ధు ప్రతిపాదన గవర్నర్ ఆమోదం - ఒక వ్యక్తి అత్మహత్యాయత్నం

తెలంగాణా శాసనసభ రద్ధు ప్రతిపాదన గవర్నర్ ఆమోదం -  ఒక వ్యక్తి అత్మహత్యాయత్నం
తెలంగాణా శాసనసభ రద్ధు ప్రతిపాదన గవర్నర్ ఆమోదం - ఒక వ్యక్తి అత్మహత్యాయత్నం
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలంగాణ శాసనసభను రద్దు చేస్తూ మంత్రిమండలి తీర్మానం చేసింది. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఉద్దేశ్యంతోనే సీఎం కేసీఆర్ అధ్యక్షతన గురువారం నాడు ప్రగతిభవన్ లో జరిగిన  కేబినెట్ సమావేశం ఈ మేరకు  అసెంబ్లీని రద్దు చేయాలని  తీర్మానం చేసింది.

telangana-news-cabinet-raddu-telangana-assembly-di

తెలంగాణ ముఖ్యమంత్రిగా కలవకుంట్ల చంద్రశేఖర రావు 2014 జూన్ 2వ తేదీన ప్రమాణం చేశారు. నేటికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ 1546 రోజులపాటు పాలనకొన  సాగించాడు.అంటే సుమారు 4 ఏళ్ల మూడు మాసాల 4 రోజుల పాటు సీఎంగా కొనసాగారు. అంటే ఇంకో తొమ్మిది నెలల కాలం మిగిలి ఉండగానే ముందస్తు ఎన్నికలకు అవకాశమిస్తూ శాసనసభను రద్ధుచేసారు. 

telangana-news-cabinet-raddu-telangana-assembly-di

తెలంగాణలో ప్రస్తుతము తమకున్న  అనుకూల రాజకీయ పరిస్థితుల కారణంగానే "ముందస్తు ఎన్నికలు" కు వెళ్లాలని భావిస్తున్నారని టీఆర్ఎస్ వర్గాలు తమ అభిప్రాయం వెలిబుచ్చుతున్నారు. మంత్రిమండలి సమావేశం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ తన సహా మంత్రులంతా రాజ్ భవన్ కు చేరుకొన్నారు. రాజ్ భవన్ లో కేసీఆర్ రాష్ట్ర గవర్నర్ తో సమావేశమై తన మంత్రిమండలి ఆమోదించిన శాసనసభ రద్దు ప్రతిని గవర్నర్ కు అందించనున్నారు. అది జరిగితే తెలంగాణా శాసనసభ రద్ధు అమలులోకి వస్తుంది.తెలంగాణా కాబినెట్ తీర్మానానికి గవర్నర్ ఆమోద ముద్ర పడింది.
ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కెసిఆర్ కొనసాగేందుకు గవర్నర్ యిచ్చిన అవకాశాన్ని మన్నించారు.

telangana-news-cabinet-raddu-telangana-assembly-diతెలంగాణ అసెంబ్లీ రద్దు వార్తలతో ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుంది. కేసీఆర్ గవర్నర్‌ను కలిసేందుకు వస్తుండటంతో రాజ్‌భవన్ పరిసరప్రాంతాలన్నీ ఉత్కంఠగా ఎదురుచూస్తుండగా పోలీసుల, మీడియా సిబ్బంది అలర్ట్‌ గా ఉన్న సమయంలో ఆకస్మాత్తుగా ఓ యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.

telangana-news-cabinet-raddu-telangana-assembly-di

వెంటనే అప్రమత్తమైన పోలీసులు, భద్రతా సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు. అతని పేరు ఈశ్వర్‌ గా తెలిపాడు. తెలంగాణ ఉద్యమకారులకు, విద్యార్థులకు చేసిందేమి లేదని హామీలు నెరవేర్చకుండా ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళుతున్నా డని అతను ప్రశ్నించాడు. 
 
telangana-news-cabinet-raddu-telangana-assembly-di
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
“ఎన్టీఆర్ మహానాయకుడు” విడుదలకు ముందే నీరస పడిందెందుకు?
మిస్టర్ శివాజీ! చంద్రబాబు నాడు ఎన్టీఆర్ పై చెప్పులేసిన దానికి నేనే ప్రత్యక్ష సాక్షి
చంద్రబాబు నమ్మకద్రోహ రహస్యం చెప్పిన: అత్త లక్ష్మిపార్వతి
రాజకీయ బరిలోకి నందమూరి బాలక‌ృష్ణ వారసుడు
పచ్చ సిద్ధాంతం-ఇక్కడ ఇంగితఙ్జానం అవసరం లేకపోవటమే-ఒక బ్రాండ్ వాల్యూ!
చంద్రబాబు 'వర్సెస్' జగన్మోహనరెడ్డి 'వర్సెస్' సామాజికవర్గ మీడియా
ఎన్నికల ముంగిట్లో ఉగ్రవాదుల దుశ్చర్య - నేపద్యమేమిటి?
లక్ష్మీస్ ఎన్టీఆర్ చంద్రబాబుకు తలనొప్పే - ఎన్నికల ముందు టార్గెట్ టిడిపి
ఘాతుకచర్యకు మించిన అత్యంత తీవ్ర ప్రతీకారచర్య
పచ్చ మీడియా-కుల పిచ్చి రెండే ప్రధానాస్త్రాలుగా రాష్ట్రాన్ని గుప్పిట్లో పెట్టుకొన్న ఏపి సిఎం
ఎడిటోరియల్: జగన్ మీరు చాలా లక్కీ!  మీ ప్రత్యర్ధి చంద్రబాబు తన గోయ్యిని తానే త్రవ్వేసుకుంటున్నారు కదా!
ఖర్గే పై ప్ర‌శంస‌ల జడివాన, రాహుల్‌పై సెటైర్ల చెణుకులు ... అదీ మోడీ స్టైల్!
రాఫెల్‌ డీల్ లో నరేంద్ర మోడీకి క్లీన్ చిట్: కాగ్ రిపొర్ట్
ఇక చంద్రబాబు సంతలో చింతకాయలు అమ్ముకోవాల్సిందే!
మూలాయం దెబ్బకు సోనియా-రాహుల్ గుండెల్లో రైళ్ళు - మోడీ బృందానికి అవధులు దాటిన ఆనందం
కాపులు అగ్రవర్ణ పేదలా? బిసి లా? రెంటికి చెడ్డ రెవడా? తేల్చుకోవలసింది కాపులే!
ఢిల్లీ దీక్షలో చంద్రబాబు పరువు ప్రతిష్ట దిగజార్చిన  “ఆ ఇద్దరు”
About the author