Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Sep 20, 2018 | Last Updated 8:33 pm IST

Menu &Sections

Search

105 స్థానాలకు అభ్యర్థుల ప్రకటించిన కేసీఆర్!

105 స్థానాలకు అభ్యర్థుల ప్రకటించిన కేసీఆర్!
105 స్థానాలకు అభ్యర్థుల ప్రకటించిన కేసీఆర్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలంగాణ సీఎంగా  కేసీఆర్  2014 జూన్ 2వ తేదీన  కేసీఆర్  ప్రమాణం చేశారు.  ఇవాళ్టికి సీఎంగా కేసీఆర్ 1546 రోజుల పాటు పాలన సాగించాడు. అంటే సుమారు 4 ఏళ్ల మూడు మాసాల 4 రోజుల పాటు సీఎంగా కొనసాగారు. తెలంగాణలో ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితుల కారణంగా  కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారని  టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
telangana-trs-cm-kcr-announces-first-list-105-memb
కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత సీఎం కేసీఆర్ సహా మంత్రులు  రాజ్ భవన్ కు చేరుకొన్నారు.రాజ్ భవన్ లో కేసీఆర్  గవర్నర్ తో సమావేశమై అసెంబ్లీ రద్దు గురించి ప్రతిని   గవర్నర్ కు అందించిన విషయం తెలిసిందే.  తాజాగా కేసీఆర్  ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. అనేక త్యాగాల మీద, అనేక పోరాటాల ఫలితంగా 6 దశాబ్దాల తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని కేసీఆర్ అన్నారు.  ఉద్యమ సమయంలో ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా.. పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పారు.
telangana-trs-cm-kcr-announces-first-list-105-memb
 తాము ఎందుకు తొమ్మిది నెలల ముందే అసెంబ్లీని రద్దుచేయాల్సి వచ్చిందో వివరించారు. తెలంగాణలోని మొత్తం 119 శాసనసభ నియోజకవర్గాలకు గానూ 105 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేశారు. ఆదిలాబాద్‌లోని చెన్నూరు ఎమ్మెల్యే నల్లాల ఓదేలు, ఆందోళ్ ఎమ్మెల్యే బాబూ మోహన్‌‌లకు మాత్రం టిక్కెట్ నిరాకరించారు.
telangana-trs-cm-kcr-announces-first-list-105-memb

మేడ్చల్, మల్కాజ్‌గిరి, వికారాబాద్, చొప్పదండి, వరంగల్‌తో సహా కేవలం 7 స్థానాలకు మాత్రం అభ్యర్థులను పెండింగ్‌లో పెట్టిన కేసీఆర్, 105 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించారు.  తెలంగాణ రాష్ట్రం 21.96 శాతం అభివృద్ధిని సాధించిందని చెప్పారు. కానీ ప్రతిపక్ష నేతలు మాత్రం కాకిగోల చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏ పని చేసినా విపక్ష నేతలు అర్థం పర్థం లేని అవాకులు, చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. దాదాపు 40 అవార్డులొచ్చాయని గుర్తుచేశారు.


తాజాగా కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థులు వీరే :


భద్రాచాలం-వెంకట్రావు
పినపాక-వెంకటేశ్వర్లు
అశ్వరావుపేట-తాటి వెంకటేశ్వర్లు
ఇల్లందు-కనకయ్య
కొత్తగూడెం-జలగం వెంకట్రావు
ఖమ్మం-పువ్వాడ అజేయ్ కుమార్
పాలేరు-తుమ్మల నాగేశ్వరరావు
వైరా-బానోతు మదన్‌లాల్
మధిర-లింగాల కమలరాజ్
సత్తుపల్లి-పిడమర్తి రవి
మహబూబాబాద్-బానోత్ శంకర్‌నాయక్
డోర్నకల్-డీఎస్.రెడ్యానాయక్
పరకాల-చల్లా ధర్మారెడ్డి
నర్సంపేట-పెద్ది సుదర్శన్‌రెడ్డి
వర్థన్నపేట-ఆరూరి రమేశ్
వరంగల్ వెస్ట్-వినయ్ భాస్కర్
భూపాలపల్ల-మధుసూధనాచారి
ములుగు-అజ్మీరా చాందూలాల్
జనగాం-ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి
స్టేషన్‌ఘన్‌పూర్-డాక్టర్. తాటికొండ రాజయ్య
పాలకుర్తి-ఎర్రబెల్లి దయాకర్‌రావు
నల్గొండ-కంచెర్ల భూపాల్‌రెడ్డి
మిర్యాలగూడ-ఎన్.భాస్కర్
నాగార్జునసాగర్-నోముల నర్సింహయ్య
దేవరకొండ-రమావత్ రవింద్రకుమార్
మునుగోడు-కాసు కుంటల ప్రభాకర్‌రెడ్డి
నకిరేకల్-వేముల వీరేశం
సూర్యాపేట-జగదీశ్‌రెడ్డి
తుంగతుర్తి-గ్యేదర్ కిషోర్‌కుమార్
ఆలేరు-గొంగెడి సునీత
భువనగిరి-శంకర్‌రెడ్డి
నిజామాబాద్ అర్బన్-బి.గణేష్
నిజామాబాద్ రూరల్-బాజిరెడ్డి గోవర్థన్
ఆర్మూర్-జీవన్‌రెడ్డి
బాల్కొండ-వేముల ప్రశాంత్ రెడ్డి
బోధన్-షకీల్ అహ్మద్
బాన్సువాడ-పోచారం శ్రీనివాస్‌రెడ్డి
కామారెడ్డి-గంపా గోవర్ధన్
జుక్కల్-హన్మంతు షిండే
ఎల్లారెడ్డి-ఏనుగు రవీందర్‌రెడ్డి
ఆదిలాబాద్-జోగు రామన్న
బోథ్-రాథోడ్ బాబూరావు
ఖానాపుర్-రేఖానాయక్
ఆసిఫాబాద్-కోవా లక్ష్మీ
సిర్పూర్ కాగజ్‌నగర్-కోనేరు కొన్నప్ప
నిర్మల్-అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
ముథోల్-విఠల్‌రెడ్డి
మంచిర్యాల-నడిపల్లి దివాకర్‌రావు
బెల్లంపల్లి-దుర్గం చెన్నయ్య
చెన్నూర్-బాల్క సుమన్
కరీంనగర్-గంగుల కమలాకర్‌
హుజూరాబాద్-ఈటెల రాజేందర్
మానుకొండూరు-రసమయి బాలకిషన్
సిరిసిల్ల-కేటీఆర్
వేములవాడ-చెన్నమనేని రమేష్
జగిత్యాల-సంజయ్ కుమార్
కోరుట్ల-కల్వకుంట్ల విద్యాసాగర్ రావు
ధర్మపురి-కొప్పుల ఈశ్వర్
పెద్దపల్లి-దాసరి మనోహర్‌రెడ్డి
మంథని-పుట్టా మధుకర్
రామగుండం-సోమారపు సత్యనారాయణ
సిద్దిపేట-హరీశ్‌రావు
దుబ్బాక-సోలిపేట రామాలింగారెడ్డి
గజ్వేల్-కేసీఆర్
హుస్నాబాద్-సతీష్‌కుమార్


telangana-trs-cm-kcr-announces-first-list-105-memb
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సంపూర్ణ ఆరోగ్యం 'సూర్య నమస్కారాల'తో సొంతం!
ఆరోగ్యం కోసం ఇంట్లో చిట్కాలు
చింతపండు పప్పు!
రెడ్ బికినీలో కేక పుట్టిస్తుంది!
భానుశ్రీ పై పెదవి విరుస్తున్న నెటిజన్లు!
మంచు లక్ష్మిపై నెటిజన్లు ఫైర్!
క్లివేష్ షో తో పిచ్చెక్కిస్తున్న పెళ్లైన భామ!
‘సర్కార్’ ఫస్టు సింగిల్ సిద్దం!
 ఇల్లు, ఉద్యోగం, రూ.8 లక్షల ఎక్స్‌గ్రేషియా..అమృతకు కలెక్టర్ హామీ!
వెండితెరపై కనిపించబోతున్న ఎంజీఆర్!
మోహన్ బాబు ఇంట విషాదం!
జనార్దనపురంలో విషాదం..కొండపల్లి సీతారామయ్య భార్య కోటేశ్వరమ్మ  కన్నుమూత!
నేను ఒకటి చెబితే..వారు ఒకటి రాశారు : రానా
మళ్లీ నష్టాల బాటలో స్టాక్ మార్కెట్!
పాక్ కి ఆరంభంలోనే చుక్కలు చూపించిన భువి!
బిగ్ బాస్ సీజన్ 1 ఇంటి సభ్యులు ఒకే వేదికపై..
ఎస్ఆర్ నగర్ లో దారుణం..ప్రేమజంటపై హత్యాయత్నం!
మా ప్రాణాలకు హాని ఉంది..!
బిగ్ బాస్ వివాదం..వెళ్లిపోతానని చెప్పిన ఇంటి సభ్యుడు!
ప్రయోగాలకు గుడ్ బాయ్ అంటున్న మాస్ రాజా!
తమిళంలో..‘అత్తారింటికి దారేది’లో అత్తగా నటి ఖుష్బు!
ఆసియా కప్.. భారత్‌-పాక్‌ మ్యాచ్‌ : సానియా మిర్జా సంచలన ట్విట్..వైరల్!
భారత్ గెలుపు ఆకాంక్షిస్తూ..మీ విరాట్!
మూడు కోట్లు ఆఫర్ వద్దన్నారు..అంతే రాక్షసుడయ్యాడు!
దర్శకుడిగా మారుతున్న సప్తగిరి?!
ప్రేమంటే గౌరవం ఉంది..అందుకే..
అక్కడ భారత్ కి అదే స్పెషల్!
ధోనీ డకౌట్ తో ఆ కుర్రాడు పూనకంతో ఊగిపోయాడు!
బిగ్ బాస్ 2 : కొట్టుకోబోయిన కౌశల్, తనిష్..బిగ్ బాస్ సీరియస్ వార్నింగ్!
‘ఫిదా’పాటకు అరుదైన రికార్డు!
సమస్య అని వెళితే..పక్కలోకి రమ్మన్నాడు..!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.