Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Feb 20, 2019 | Last Updated 8:34 pm IST

Menu &Sections

Search

ప్రభాస్ ఇక నుంచి అన్నీ 100 కోట్ల సినిమాలేనా...!

ప్రభాస్ ఇక నుంచి అన్నీ 100 కోట్ల సినిమాలేనా...!
ప్రభాస్ ఇక నుంచి అన్నీ 100 కోట్ల సినిమాలేనా...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

బాహుబలి సినిమా తో ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఎంతలా మారిపోయిందంటే ప్రభాస్ సినిమా మొదలపెడితే దాని బడ్జెట్ ఖచ్చితంగా 100 కోట్లు దాటి పోవాల్సిందే. ఈరోజు పూజ జరిగిన బాహుబలి ప్రభాస్ లేటెస్ట్ సినిమా బడ్జెట్ కూడా వందకోట్ల ఫైమాటే అని తెలుస్తోంది. ఈ సినిమా ఇటలీ బ్యాక్ డ్రాప్ లో జరిగే పీరియాడిక్ ఫిల్మ్. 1970 నాటి కథాంశం.  దర్శకుడు యేలేటి చంద్రశేఖర్ ఇచ్చిన లైన్ ను జిల్ డైరక్టర్ రాధాకృష్ణ డెవలప్ చేసి కథగా మార్చారు.

prabhas-latest-movie

ఈ సినిమా 1970ల నేపథ్యంలో అదీ ఇటలీలో జరిగేకథ కావడంతో, ఇప్పుడు అక్కడ లోకేషన్లు తీసుకుని, షూటింగ్ కు అనుగుణంగా సెట్ లు వేసారట. ఈనెల 20 నుంచి 20 రోజల పాటు కంటిన్యూగా షూట్ వుంటుంది. అయితే ఇందులో ప్రభాస్ పాల్గొనే సీన్లు వుంటాయి కానీ తక్కువ. ఇటలీలో ఇందుకోసం కాస్త భారీగా సెట్ లు గట్రా వేసారట. అక్కడ కూడా ఓ ఆఫీస్ పెట్టి, పనులు జరిపించినట్లు తెలుస్తోంది. పౌర్ణమి సినిమాలో ప్రభాస్ పాత గెటప్ లో కాస్త కనిపిస్తాడు.


prabhas-latest-movie

బెల బాటమ్ ఫ్యాంక్, కోర మీసం, టోపీ ఇలా. ఈ సినిమాలో కూడా అలాంటి గెటప్ కు దగ్గరగా వుండేలా ఏదో ట్రయ్ చేస్తున్నారు. మరీ ఎక్కువ జుట్టు, పెద్ద సైడ్ లాక్స్ కాకుండా, మధ్యేమార్గంగా ప్రభాస్ గెటప్ తయారుచేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు పూజాహెగ్డేను హీరోయిన్ గా, మనోజ్ పరమహంసను సినిమాటోగ్రాఫర్, అమిత్ త్రివేదిని సంగీత దర్శకుడిగా, శ్రీకర్ ప్రసాద్ ను ఎడిటర్ గా ఫిక్స్ చేసారు. టోటల్ ప్రాజెక్టు డిజైనర్ రవీందర్. ఈ సినిమాలో గెటప్ కోసం, మరో రెండు రోజుల్లో టెస్ట్ షూట్ నిర్వహించబోతున్నారు.

prabhas-latest-movie
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
శంకర్ పరిస్థితి ఏంటి ఇలా అయిపొయింది
ఆ ఎమ్మెల్యేల పరిస్థితి ఘోరంగా తయారైంది... జగన్ దగ్గరకు రానీయటం లేదు
ప్రభాస్ మీద సంచలన వ్యాఖ్యలు చేసిన వరలక్ష్మీ
జగన్ తో భేటీలు ... టీడీపీ నేతలకు ఇంత భయమెందుకు ..!
ఆస్టేలియా విజయాన్ని జవాన్లకు అంకితం ఇస్తాము : షమీ
లోకేష్ మళ్ళీ తనను తానూ బుక్ చేసుకున్నాడు
జగన్ తో నాగార్జున భేటీ వెనుక అసలు కథేంటి ...!
తెలుగు దేశాన్ని వీడబోతున్న తరువాత ఎంపీ ఎవరో తెలుసా ...!
 చంద్ర బాబు తప్పిదాలే  ... 40 మంది జంప్ ..!
ఎట్టకేలకు #RRR గురించి స్పదించిన రాజమౌళి ... బాహుబలి కి మించి ... !
మునుపుటి వెస్ట్ ఇండీస్ కనిపించింది ..!
వైసీపీ లోకి రాబోతున్న తరువాత ఎమ్మెల్యే ఎవరో తెలుసా ...!
టీడీపీ నేతలు లోకేష్ ను పొగుడుతున్నారా ... కామెడీ చేస్తున్నారా ...!
వైస్సార్సీపీ పార్టీలోకి వలసలు ... కానీ ..!
జగన్ సభ కు ఆ నేత హాజరయ్యాడు ...ఖుషి లో వైస్సార్సీపీ ...!
జగన్ గురి చూసి  దెబ్బ కొట్టాడు ... మరి బాబు ఇప్పుడు ఏం చేయబోతున్నాడు ...!
బీసీలకు జగన్ వరాల జల్లు ..!
ఈ జనాలు ఏంటి జగన్ ... ఎక్కడ తగ్గడం లేదే ...!
అఖిల్ కు హిట్ ఇవ్వటం కోసం రంగం లోకి దిగిన అల్లు అరవింద్ ..!
ఎన్టీఆర్ ట్రైలర్ : ఆ ఒక్క సీను సినిమాను నాశనం చేసే టట్లుందే ...!
పుల్వామా టెర్రర్ : సెహ్వాగ్ తన ఉదారతను చాటుకున్నాడు ..!
లోకేష్ సోషల్ మీడియా కు దూరంగా ఉంటే బెటర్ ... లేదంటే ఒకటే ట్రోలింగ్ ..!
జగన్ ఆ విషయం లో చంద్ర బాబు ను మించి పోయాడు ..!
ఒక పక్క తీవ్రవాదులు దాడులు చేస్తే ... ఇదేనా నీ సీరియస్ నెస్ మోడీ జీ ...!
జగనా మజాకా .. వలస వచ్చే నేతలకు తన దైన మార్క్ చూపిస్తున్నాడు ...!
టీడీపీ నుంచి తరువాత పడబోయే వికెట్స్ వీరే ..!
జగన్ పార్టీ లోకి టీడీపీ నేతలు అందుకే జంప్ అవుతున్నారా ..!
ఆ ఒక్క గుణం జగన్ ను  మంచి లీడర్ గా నిలబెట్టింది ..!
టీడీపీ నేత సోమిరెడ్డి రాజీనామా ... ఓటమిల దండయాత్ర కొనసాగేనా ..!
వర్మ ఎవరిని వదిలి పెట్టడంటా ...!