Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Mon, Sep 24, 2018 | Last Updated 11:30 pm IST

Menu &Sections

Search

అనుకూల మీడియా రెడ్ సిగ్నల్...మాట వింటారా !!

అనుకూల మీడియా రెడ్ సిగ్నల్...మాట వింటారా !!
అనుకూల మీడియా రెడ్ సిగ్నల్...మాట వింటారా !!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగుదేశం పార్టీకి చాలా అడ్వాంటేజీస్ ఉన్నాయి. అందులో అనుకూల మీడియాది కీలక పాత్ర. బయట ఉన్న పరిస్తితిని ఎప్పటికపుడు అనలైజ్ చేసి తన మీడియా ద్వారా తామనుకున్నవి   వాస్తవాలుగా  తెలియచేయయడం. దాని వల్ల పార్టీ ఇబ్బందుల్లో పడకుండా చూడాలనుకోవడం  ఇది పవిత్రమైన బాధ్యతగా ఎప్పటినుంచో స్వీకరించి చేస్తూ వస్తున్నాయి. ఎంతైనా ఆస్థాన మీడియా కదా. ప్రేమతో చేసే హెల్ప్ ఇది. మరి  లేటేస్ట్ గా కాంగ్రెస్ తో పొత్తులపై    అనుకూల మీడియా టీడీపీకి వార్నింగ్స్ ఇస్తోంది.


పెట్టుకుంటే సున్నామేనా :

tdp,-supporting-media-warning-allience-with-congre

తెలంగాణాలో కాంగ్రెస్ తో చేతులు కలిపితే టీడీపీకి సున్నమేనని మెత్త మెత్తని హెచ్చరికలు చేస్తోంది. ఎంత చేసినా తెలంగాణాలో కాంగ్రెస్ రేసులో నిలిచేది లేదు, గెలిచేది లేదు, అనవసరంగా పరువు పోగొట్టుకోవద్దంటూ అనుకూల మీడియా చెప్పకనే చెబుతోంది. కాంగ్రెస్ పొత్తు టీడీపీకి ఎంతో డ్యామేజ్ అని, పైగా రేపటి ఏపీ ఎన్నికల్లో కొత్త చిక్కులు వచ్చి అసలుకే ఎసరు అని మొత్తం సినిమాను చూపించేస్తోంది.


గెలుపు పక్కాట :

tdp,-supporting-media-warning-allience-with-congre

తెలంగాణాలో కేసీయార్ కంట్రోల్ లో ఉంటున్న అనుకూల మీడియాకు బాబు అక్కడ కాంగ్రెస్ తో దోస్తీ కట్టడం అసలు ఇష్టం లేదట. దీని వల్ల కేసీయార్ తో తమకు కూడా వైరం వస్తుందని కంగారు పడుతోందట. అందువల్ల బాబునే సుతి మెత్తగా హెచ్చరిస్తూ పోటీ చేస్తే సొంతంగా చేసుకుపొమ్మంటోంది, అంతే తప్ప కాంగ్రెస్ తో జత కట్టవద్దని వార్నింగులు ఇస్తోంది. ఎందుచేతనంటే కేసీయర్ గెలుపు అక్కడ పక్కాట. అలా గెలుపు ధీమా మీద ఉన్న పార్టీ మీదకు అనవసరంగా పోయి కెలుక్కుంటే ఇబ్బందులు వస్తాయని  కూడా  చెబుతోంది. మరి. చూడాలి. ఈ మాటలు ఎంత వరకు టీడీపీ ని ప్రభావితం చేస్తాయో.tdp,-supporting-media-warning-allience-with-congre
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆంద్ర రైతులను నట్టేట ముంచి అమెరికాలో స్పీచులా...బాబుని కడిగేసిన జగన్ !!
వైసీపీలోకి మండలి రాజు గారు.... పార్టీలోకి  ఆహ్వానించిన జగన్  !!
ఆయన కూడా పాలిటిక్స్ లోకి...ఆ పార్టీలోనేనట !!
జగన్ కి పెరిగిన భద్రత...కిడారి హత్య నేపధ్యం !!
నో పోలీస్... ఇదేనా పాలన !!
కంటిలో నలుసుగా పెద్దాయన...అడ్డం కొడతారా !!
వైసీపీకి షాక్... సైకిలెక్కిన కీలక నేత
టీడీపీపై మావోల పంజా....అధికార పార్టీకి రెడ్ సిగ్నల్ !!
బ్రేకింగ్: అరకు ఎమ్మెల్యే కిడారిని కాల్చి చంపిన మావోయిస్టులు !!
ఆ పార్టీకే జై కొడతారా...కాపుల సంచలన నిర్ణయం !!
అది అక్కడ లేదా...అందుకేనా రచ్చ !!
ఆ పార్టీలోకి స్టార్ కమెడియన్...ఓ రేంజిలో ఊపొస్తుందా !!
పోలవరంపై పవనాస్త్రం... కాక రేగుతుందా !!
టీడీపీ వణుకుతోందా...కౌంటర్ అటాక్ స్టార్ట్ !!
కన్నడ కస్తూరి సౌరభాలు...యమహో అనిపించేస్తున్నాయి !!
మామగారు కాబోతున్న వెంకటేష్...నాయుడు గారింట త్వరలో పెళ్ళి బాజాలు !!
మూడు వేల కిలోమీటర్లు... అది ఆయన .మ్యాజిక్ !!
కేంద్రం సొమ్ముతో బాబు సోకు... కన్నా హాట్ కామెంట్స్ !!
షాకింగ్ స్కెచ్...దెబ్బతో అంతా కదిలేనా !!
దసరా తరువాతేనా... ఆశావహులకు షాక్ !!
ఆమెకు పదవి... అతి నమ్మకమా.. అప నమ్మకమా !!
బాబుకు షాక్...ఇంతటి అవినీతి ప్రభుత్వాన్ని చూడలేదు !!
సరదా సరదా సిగరెట్టూ...కళ్ళ ముందు దిగ్గజాలు !!
వినూత్న ఆలోచనలు చేయండి... అండగా ఉంటా...జ్ఞానభేరి సదస్సులో ముఖ్యమంత్రి స్పూర్తిదాయకమైన ప్రసంగం
ఆ సర్వేలతో గుండె గుబేల్... సెంచరీ వీరుడాయనేనా !!
వర్కింగ్ ప్రెసిడెంట్... వర్కౌటవుటైందా !!
అన్నగారి తమ్ముడు అదిరిపోయాడే !!
లుకలుకలు స్టార్ట్....బంగారు పళ్ళెంలో అధికారం దారాదత్తమేనా..!!
హోదా పేటెంట్ హక్కులు ఆయనవేనా...ఓట్ల జాతరలో బంగారు బాతు గుడ్డు రెడీ !!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.