Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Feb 16, 2019 | Last Updated 10:35 pm IST

Menu &Sections

Search

విశాఖలో ప్రభంజనం సృష్టించిన జగన్..!

విశాఖలో ప్రభంజనం సృష్టించిన జగన్..!
విశాఖలో ప్రభంజనం సృష్టించిన జగన్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

2014 ఎన్నికలలో వైసిపి అధినేత జగన్ తల్లి వైయస్ విజయమ్మ విశాఖపట్టణంలో ఓడిపోవడంతో.. రాబోయే ఎన్నికలలో ఎలాగైనా విశాఖపట్టణం జిల్లాలో ప్రభంజనం సృష్టించాలని జగన్ వైజాగ్ జిల్లాపై ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. ప్రస్తుతం ప్రజా సంకల్ప పాదయాత్రలో ఉన్న జగన్ విశాఖపట్టణం జిల్లాలో యాత్ర చేస్తున్న సంగతి మనకందరికీ తెలిసినదే. ఈ క్రమంలో విశాఖపట్టణం జిల్లా కంచరపాలంలో జరిగిన మహాసభ గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ నాయకులు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ఈ సభను చూసి తెలుగుదేశం పార్టీకి చెందిన నేతల నోట్లో నుండి మాటలు రావడం లేదు.దాదాపు రెండు లక్షల మంది ఈ సభకు విశాఖ జనసందోహం హాజరైనట్లు సమాచారం.

jagan-chandrababu-vijayamma-ysrcp

విశాఖపట్టణం లో ఉండాల్సిన సముద్రం జగన్ ఎదుట ఉన్నట్టుగా కనబడింది మహాసభ. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ తన తండ్రి వైయస్ పరిపాలనలో విశాఖపట్టణం ఏవిధంగా అభివృద్ధి జరిగిందో వివరించారు. ఇదే క్రమంలో చంద్రబాబు నాలుగున్నరేళ్ల పాలనలో విశాఖ రివర్స్ గేర్‌లో వెళ్తోందని జగన్ విమర్శించారు. నష్టాల్లో ఉన్న విశాఖ ఉక్కును వైఎస్ నిలబెట్టారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

jagan-chandrababu-vijayamma-ysrcp

పేదల కోసం వైఎస్ఆర్ వేల ఇళ్లను కట్టించారని అన్నారు. బీజేపీతో ఉన్నప్పుడు చంద్రబాబుకు రైల్వేజోన్, ప్రత్యేక హోదా గుర్తుకు రాలేదని, బీజేపీతో విడాకులు తీసుకున్నాక ఇప్పుడు రైల్వేజోన్, హోదా గుర్తుకొచ్చాయని విమర్శించారు.

jagan-chandrababu-vijayamma-ysrcp

నాలుగున్నరేళ్లు మొదటి భార్య మంచిదెలా అయ్యిందో చెప్పాలన్నారు. విశాఖలో ఎక్కడైనా ఐటీ సిగ్నేచర్ టవర్స్ కనిపిస్తున్నాయా? అని ప్రశ్నించారు. అంతేకాకుండా ఉన్న పోర్టులో ఉద్యోగాలు పోతుంటే డీప్ వాటర్ పోర్ట్ కడతారట అని జగన్ ఎద్దేవా చేశారు. మొత్తంమీద విశాఖలో జగన్ ప్రభంజనం సృష్టించారు. ఎన్నికల రాకముందే జగన్ ముఖ్యమంత్రి అయ్యారా అన్నట్టుగా విశాఖ ప్రజలు జగన్ ప్రసంగానికి స్పందించారు.



jagan-chandrababu-vijayamma-ysrcp
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
టికెట్ల విషయంలో జగన్ పై సంచలన కామెంట్స్ చేసిన చంద్రబాబు..!
మళ్లీ టీడీపీదే అధికారం అంటున్న మంత్రి నారా లోకేష్..!
ఏపీ సీఎం చంద్రబాబు పై షాకింగ్ విమర్శలు చేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్…!
వైసిపి పార్టీ పై సీరియస్ కామెంట్స్ చేసిన చంద్రబాబు..!
తెలుగుదేశం పార్టీ వెళ్లిపోవడంతో తలనొప్పులు తగ్గాయని కామెంట్ చేసిన మోడీ..!
తన తండ్రి కెసిఆర్ పుట్టినరోజు నాడు పార్టీ కార్యకర్తలకు షాకింగ్ పిలుపునిచ్చిన కేటీఆర్..!
 రాష్ట్ర భవిష్యత్తు ఒకే కులానికి తాకట్టు – ఉతికి ఆరేసిన ఆమంచి
ఈ వారంలోనే మంత్రివర్గ విస్తరణ అంటున్న కేసీఆర్..?
కుల గుత్తాధిపత్యం మీద ఆమంచి ఉక్కు పాదం .. "మీడియా - కుల పిచ్చి లో చంద్రబాబు"
జగన్ గృహప్రవేశం వాయిదా..?
వైసిపి పార్టీ కి దొరికిన కొత్త అస్త్రం..!
చంద్రబాబు చేసిన దీక్షకి జాతీయ స్థాయిలో వస్తున్నా మద్దతు..!
మోడీ ని తిడుతూ చంద్రబాబు ని ఆకాశానికెత్తేసిన నటుడు శివాజీ..!
About the author

Kranthi is an independent writer and campaigner.

NOT TO BE MISSED