Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Mar 20, 2019 | Last Updated 12:51 pm IST

Menu &Sections

Search

ప్రచారం చేయరా... టీటీడీపీకి షాక్ !!

ప్రచారం చేయరా... టీటీడీపీకి షాక్ !!
ప్రచారం చేయరా... టీటీడీపీకి షాక్ !!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
చంద్రబాబు ఎత్తులు, జిత్తులు ఆఖరుకి సొంత పార్టీ నాయకులకు కూడా అర్ధం కావడం లేదు అన్నీ ఆయనే చెబుతారు, కానీ తానున్నా లేనట్లేనంటారు. మీరే పార్టీని నడపండని సూచిస్తారు, స్వేచ్చ ఇచ్చానని స్టేట్మెంట్లు ఇస్తారు. ఎవరితో పొత్తులు పెట్టుకోవాలో, ఎవరికి టికెట్లు ఇవ్వాలో అన్ని బాబే దగ్గరుండి మరీ చూసుకుంటారు. ఇంతకీ టీటీడీపీని బాబు వదిలేసారా. పట్టుకున్నారా


పొత్తులపై స్వేచ్చట :

ttdp,-elections,-compain,-chandrababu

పొత్తులు ఎవరితో పెట్టుకోవాలో తమకు అధినేత స్వేచ్చ ఇచ్చారని టీటీడీపీ నాయకులు చెప్పుకుంటున్నారు. బాగానే ఉంది కానీ కాంగ్రెస్ ని కాదని వేరే పార్టీలతో పొత్తులకు తమ్ముళ్ళు సిధ్ధం కాగలరా. అంటే వెనక నుండి డైరెక్షన్ ఇస్తూ పైకి మాత్రం మీదే అంతా అన్న కలరింగ్ అన్న మాట. టీయారెస్ ని ఓడించే శక్తులతో కలవమని బాబు చెప్పారని ఆ పార్టీ నాయకులు అంటున్నారు, కానీ వెనక ఉండి అంతా నడిపిస్తోంది మాత్రం బాబేనని వారి ప్రతి మాటా లోనూ తెలిసిపోతోంది.


ప్రచారానికి నో :

ttdp,-elections,-compain,-chandrababu

తెలంగాణా ఎన్నికలలో ప్రచారానికి తాను రానని చంద్రబాబు అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పక్కన ఏపీ ముఖ్యమంత్రి గా ఉంటూ ప్రచారం చేయడం బాగుండదని ఆయన చెబుతున్నట్లు భోగట్టా. ఇదే నిజమైతే టీటీడీపీకి అది గట్టి షాక్ అని చెప్పాలి. టీడీపీకి జాతీయ అధ్యక్షుడిగా ఉంటూ బాబు ప్రచారానికి రాకపోతే ఇంక అక్కడ పార్టీ బతికి బట్టకట్టే పరిస్తితి ఏముంటుంది. ఇది ముందే చేతులు ఎత్తేసినట్లు కాదా అంటున్నారు.

ttdp,-elections,-compain,-chandrababu

 కాంగ్రెస్ తో కలసి పోటీ చేస్తామని చెప్పిన బాబుకు ఆ పార్టీతో కలసి ప్రచారం లో పాల్గొనడం పట్ల అభ్యంతరాలు ఎందుకు ఉంటాయాన్న మాట ఇపుడు గట్టిగా వినిపిస్తోంది కారణం అదేనా లేక ఎన్నికల్లో ప్రచారం చేస్తే కేసీయార్ ని డైరెక్ట్ గా విమర్శించాలి. రేపటి రోజున మళ్ళీ కేసీయార్ సీఎం అయితే లేని పోని తలనొప్పులు వస్తాయన్న దూరాలోచనతోనే ఇలా అంటున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. మొత్తానికి చూస్తే బాబు బ్యాక్ సీటు డ్రైవింగ్ మాత్రమే చేస్తానని చెబుతున్నారు. దీనివల్ల లాభమా నష్టమా అన్నది తెలియక తమ్ముళ్ళు తల్లడిల్లుతున్నారు.



ttdp,-elections,-compain,-chandrababu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
గంటాను ఓడిస్తానంటున్న మాజీ మిత్రుడు...!!
విశాఖలో గెలిచినోడే రాజా...పవన్ అందుకేనా...!!
ఏపీని మొత్తం ఊడ్చేస్తారు...తస్మాత్ జాగ్రత్త  అంటున్న మాజీ అధికారి
జగన్ని బతకనివ్వరా...మాజీ   మంత్రి షాకింగ్ కామెంట్స్...!!
భీమిలీ వీరుడు ఆయనట...!!
లేని శత్రువులతో బాబు యుధ్ధం...నమ్ముతారా...!!
రెండు సీట్లలో పోటీ... దేనికి సంకేతం...!?
జగన్ మార్క్ అభయం...!!
లక్ష్మీస్ ఎన్టీఆర్ కి లైన్ క్లియర్....!!
చీల్చే పార్టీగా జనసేన....!!
రావమ్మా.. విశాఖకు....మాలక్ష్మి ...!!
మొత్తానికి సాధించేశారుగా...!!
ఉత్తరాంధ్రలో  గెలుపెవరిదో...!!
విశాఖలో  వైసీపీకి 12 సీట్లు...!!
నంద్యాల ఉప ఎన్నికల ఓటమికి ప్రతీకారం తీర్చుకున్న జగన్!!
విశాఖ దక్షిణ దక్కెదెవరికి ...!!
సిక్కోలులో బావా-బామ్మర్దుల సవాల్...!!
సరే కానీ..వైసీపా కొణతాల బాబోరిని ఎందుకు కలిశారు..?
గంటాకు పట్టు దొరికేనా.. !!
గాజువాకలో పవన్ కోసం....?
ఆ ఇద్దరికీ షాక్ ...!!
దూకుడు మీదున్న జగన్...!!
ఆ కోట బద్దలు కొడతారా..!!
కేటీయార్ అలా అనేశాడేంటబ్బా...!!
కులపిచ్చి లేని పాలన అందిస్తా...!!
జగన్ లిస్ట్ అదిరింది... సమతూకం పాటించిన అధినేత...!!
జగన్  మహిళా సెంటిమెంట్  !!
వైసీపీ విజయనగరం జాబితా...!
వైసీపీ శ్రీకాకుళం జాబితా...!!
వైసీపీ విశాఖ లిస్ట్ ఇదే...!!
 విశాఖను వీడనంటున్న మాజీ పోలీసాయన...!!
ఇది వైసీపీ ఫెయిల్యూర్ నా...!!
90 రోజుల్లో సత్ప్రవర్తన...60 రోజుల్లో గన్ మెన్ తీసివేత....40 రోజుల్లో కొత్త ఎస్పీ...?
ఏమి గ్లామర్ గురూ...!!
విశాఖ ఎంపీ... షాకిస్తోంది...!!
రొమాంటిక్... బేడీ....!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.