Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Nov 14, 2018 | Last Updated 10:48 am IST

Menu &Sections

Search

జనవరిలోనే ఏపీ ఎన్నికలు... జగన్ సెన్సేషన్ కామెంట్స్ !!

జనవరిలోనే ఏపీ ఎన్నికలు... జగన్ సెన్సేషన్ కామెంట్స్ !!
జనవరిలోనే ఏపీ ఎన్నికలు... జగన్ సెన్సేషన్ కామెంట్స్ !!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఇపుడందరి ఆలొచనలూ తెలంగాణా ఎన్నికలపైనే ఉన్నాయి. అక్కడ నవంబర్లో ఎన్నికలంటూ రాజకీయ వేడిని కేసీయార్ పుట్టించారు. ఆ వేడి ఆ అలా  ఉండగానే ఏపీలోనూ ఎన్నికలు అంటున్నారు వైఎస్ జగన్. జనవరిలోనే ఏపీ ఎన్నికలు ష్యూర్ అని బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. తనకు విశ్వసనీయ సమాచారం ఉందని గట్టిగా చెప్పిన జగన్ ఏపీ రాజకీయాలలో ఒక్క సారిగా హీట్ తెచ్చేశారు.


నాలుగు నెలలే :

elections,-ap,-jagan-comments,-ycp,-tdp

ఏపీ ఎన్నికలు ఎంతో దూరంలో లేవు, కేవలం నాలుగు నెలలలోనే ఎన్నికలు జరుగుతాయి అంటూ జగన్ ఈ రోజు పార్టీ  స‌మావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీవ్యాప్తంగా 175 మంది ఇంచార్జులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలతో జగన్ ఈ రోజు విశాఖలో భారీ ఎత్తున పార్టీ మీట్ నిర్వహించారు. ఈ మీటింగులో జగన్  ఏపీ ఎన్నికలపై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. నాలుగు నెలలలో ఎన్నికలు జరుగుతాయని జగన్ చెప్పడంతో నాయకులంతా అలెర్ట్ అయిపోయారు.


జమిలి ఎన్నికలేనా  :

elections,-ap,-jagan-comments,-ycp,-tdp

ఓ వైపు బీజేపీ జమిలి మంత్రం పఠిస్తోంది. లోక్ సభకు ముందస్తు ఉంటుందని న్యూస్ వస్తూనే ఉంది. మరో వైపు తెలంగాణా ఎన్నికల నగారా మోగించేసింది. డిసెంబర్లో ఎటూ నాలుగు రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. మరి వీటితో కలిపా, లేక వేరేగానా అన్నది తేలకున్నా జనవరిలోనే ఏపీ ఎమ్మెల్యే ఎన్నికలు ఖాయమన్న మాట జగన్ మాటలను బట్టి అర్ధమవుతోంది. ఇది ఇపుడు ఏపీలో హాట్ హాట్ న్యూస్ గా మారింది.


elections,-ap,-jagan-comments,-ycp,-tdp
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
యాభై శాతం టికెట్ల కోత...తమ్ముళ్ళకు షాక్ !!
ఏప్రిల్లో ఎన్నికలు... ఆ పార్టీకి చుక్కలే !!
మెడకు చుట్టుకుంటోందా...లైట్ గా తీసేస్తే వెయిట్ అయిపోయిందే ...!!
భానుమతి మదిని దోచనున్న బాలక్రిష్ణ !!
ఆ హాట్ బ్యూటీ మెగా ఫోన్ పడుతుందట !!
బీసీలు రూట్ మారుస్తారా...!!
ఆ పార్టీ గ్రాఫ్ పెరుగుతోంది...బాబుకు టెన్షన్ !!
ఆ మీటింగుపైనే అందరి కళ్ళూ...!!
జనవరిలో జంపింగులట...అడ్వాన్స్ బుకింగులు స్టార్ట్ !!
ఆ దిగ్గజ నాయకుడు కౌన్సిలర్ గా పోటీ చేస్తాడట. బాబుకు షాకేనా !!
అందుకే కిడారిని మంత్రిని చేశాం !!
జగన్... జనం... మధ్యలో వాళ్ళు !!
బాబుకు కామ్రెడ్స్ షాక్ !!
చనిపోతేనే పదవులు...బాబు మార్క్ పందేరం  !!
ఖతర్నాక్ కాంబోలు... అంతా వెయిటింగ్ !!
మీడియాకు నోరు నొక్కేస్తున్నారట....గురివింద నీతి ఎవరిదో !!
చిరు క్లాప్ తో ప్రారంభమైన ఆర్ ఆర్ ఆర్...!!
షాకింగ్ న్యూస్...జగన్ పై అక్కడ కూడా హత్యా ప్రయత్నం ?
ఆర్నెళ్ళ మంత్రులు ఫరూక్.. కిడారి !!
పవన్ కళ్యాణ్ ఓవర్ టేక్ చేస్తున్నాడా... ఆ పార్టీలో ఒకటే టెన్షన్ !!
ఆమె ఐరన్ లెగ్గా..ప్రచారం స్టార్ట్ !!
బొబ్బిలి పులిగా బాలయ్య నట విశ్వరూపం !!
వైసీపీ లోకి ఆ మాజీ మంత్రి ... బాబుకు షాకేనా...!!
వైజాగ్ లో  వినయ విధేయ రాముడి సందడి !!
విరోధులతో జట్టు కడుతున్న బాబు... షాకేనా !!
విశాఖకు ఓ మంత్రి పదవి.. అతనేనా ఆ లక్కీ ?
కాంగ్రెస్ కి మరో  షాక్. ఆ మాజీ మంత్రి జనసేనలోకి !!
టీడీపీకి షాక్ ఇస్తున్న సర్వేలు....!!
హ్యూమా.. ఏమి నీ మహిమ ..!!
అమ్మో... నయన్.. నెర‌జాణవే సుమా !!
ఆ ఫలితాలు  ఎవరికి షాకిస్తాయో !!
పాలన పడకేనా.. దేశాలు పట్టేసిన బాబు !!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.