Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Nov 20, 2018 | Last Updated 3:59 am IST

Menu &Sections

Search

బాలకృష్ణ చొరవ తో టీడీపీ లో కి ఎన్టీఆర్ వస్తాడా...!

బాలకృష్ణ చొరవ తో టీడీపీ లో కి ఎన్టీఆర్ వస్తాడా...!
బాలకృష్ణ చొరవ తో టీడీపీ లో కి ఎన్టీఆర్ వస్తాడా...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

హరికృష్ణ మరణం తరువాత బాలకృష్ణ ఎన్టీఆర్ కలిసి పోయారని చెప్పాలి. అయితే ఇపుడూ ఒక విషయం మీద టీడీపీ లో బాగా మాటలు వినిపిస్తున్నాయి. నందమూరి హరిక్రిష్ణ మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటుగా మారింది. ఇప్పుడు ఆ స్థానాన్ని పూడ్చగలిగే వ్యక్తి కోసం పార్టీలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. పార్టీలోకి ఎన్టీఆర్‌ను తీసుకుంటారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పుడు ఇదే విషయం తెలుగుదేశం పార్టీలో కూడా చర్చ జరుగుతోంది. 

jr-ntr-balakrishna-tdp

జూనియర్ ఎన్టీఆర్ పైన టిడిపీలో చర్చ జరుగుతోంది. పార్టీలో కీలకం చేస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. పొలిట్ బ్యూరోలోకి తీసుకునే అవకాశం ఉందంటూ చర్చ జరుగుతోంది. నందమూరి వారసుడిగా పొలిట్ బ్యూరోలోకి ఎవరిని తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారుతోంది. జూనియర్ ఎన్టీఆర్‌ను పొలిట్ బ్యూరోలోకి తీసుకుంటే మంచిదన్న అభిప్రాయంలో కొంతమంది నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీలో అత్యున్నత నిర్ణయం పొలిట్ బ్యూరోకు ఉంటుంది. ఇప్పటికే సిఎం చంద్రబాబు పార్టీ నేతల అభిప్రాయాన్ని తెలుసుకున్నట్లు తెలుస్తోంది. నేతలందరూ నందమూరి కుటుంబంలోని వారైతే బాగుంటుందన్న సలహా కూడా ఇచ్చారు.

jr-ntr-balakrishna-tdp
ఇప్పటికే 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ విస్తృత ప్రచారం చేశారు. అప్పట్లో ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ గత 8 యేళ్ళుగా సినిమాలతో బిజీగా వుంటూ రాజకీయం వైపు వెళ్ళలేదు జూనియర్ ఎన్టీఆర్. తండ్రి హరిక్రిష్ణ మరణం తరువాత ఇప్పుడు టిడిపిలోని అందరిచూపు జూనియర్ ఎన్టీఆర్ పైన పడింది. జూనియర్‌ను ఎలాగైనా ఒప్పించి పార్టీలోకి తీసుకురావాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ బాధ్యతను బాలక్రిష్ణకు అప్పజెప్పారట చంద్రబాబు. 


jr-ntr-balakrishna-tdp
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నగ్నంగా రెచ్చిపోయిన హీరోయిన్ ... ఇక అభిమానులకు నిద్ర పట్టదు..!
ఎన్టీఆర్ చంద్ర బాబు ను ఢీ కొట్టడానికి సిద్ధం అయిపోయాడా... ఆ ట్వీట్ అర్ధం అదే కదా..!
షాక్ : సుహాసిని తరుపున కొడాలి నాని ప్రచారం... జగన్ కు మైండ్ బ్లాక్ అయ్యింది...!
ఆ హీరో అందరి హీరోయిన్స్ ను వాడేస్తున్నాడు గా...!
లిప్ లాక్ లు ఎక్కువ కావాలంటే ఆ సినిమాకు వెళ్లాల్సిందేనంటా...!
జూనియర్ ఎన్టీఆర్ భయం ఇంకా బాబును వెంటాడుతుందా... అందుకే..!
ఆ యాప్ లోకి వస్తే అన్ని విప్పి చూపిస్తా ఇది టీజర్ మాత్రమే ... పూనమ్ పాండే మరో సంచలనం...!
జేసి పరిస్థితి ఏంటి చివరికి ఇలా తయారైంది... చంద్రబాబు టిక్కెట్ ఇవ్వను పో అన్నాడా...!
లగటపాటి తో చంద్ర బాబు రహస్య సమావేశం.. 2019 లో వైసీపీ ప్రభంజనం గురించి నివ్వెర పోయే నిజాలు..!
ఆ హీరోయిన్ హాట్ ఫోటోలు.. బూతులతో నెటిజన్స్...!
జగన్ తన హత్యాయత్నం పై మొదటి సారిగా ప్రసంగం... లాజిక్స్ లాగి చంద్ర బాబు ను అడ్డంగా బుక్ చేశాడు...!
చంద్ర బాబు మీద విజయ సాయి రెడ్డి పంచ్ లే పంచ్ లు... ఇస్రో రాకెట్ ను పంపించింది బాబే అంటా...!
తమన్నా చివరికి ఇలా తయారైందేంటి...!
ఎన్టీఆర్  ప్రెస్ నోట్ ను ఎంత జాగ్రత్తగా , తెలివిగా చేశాడో...!
నన్ను ఇబ్బంది పెట్టొద్దు .... చంద్ర  బాబు కు ఎన్టీఆర్ సమాధానం..!
ఎన్టీఆర్ ట్వీట్... ఆ పని మాత్రం చేయొద్దంటూ అభిమానుల ఆవేదన..!
వైసీపీ లో ఆ ఎంపీ చంద్ర బాబు కు చుక్కలు చూపిస్తున్నాడు కదా.. సంచలన వ్యాఖ్యలు..!
హరికృష్ణ కూతురు మాటల ను బట్టి చూస్తుంటే ... ఎన్టీఆర్ ప్రచారం చేయనన్నాడా...!
టాక్సీవాలా ప్రివ్యూ టాక్ ... హిట్టా ఫట్టా...!
షాక్ : కమల్ హాసన్ కూతురు బెడ్ రూమ్ ఫొటోస్ లీక్ చేసింది ఆ హీరోనేనా...!
40 ఏళ్ల అనుభవం ఏమైంది చంద్ర బాబు నాయుడు ... మరీ ఇంత చెత్త చర్య..!
చంద్ర బాబు చేసిన పనికి కోపం తో జూనియర్ ఎన్టీఆర్...!
పవన్ అదే జరిగితే తల ఎక్కడ పెట్టుకుంటావు... జగన్ మీద మళ్ళీ విమర్శలు చెయగలవా...!
విజయదేవర కొండ ముద్దులు చూసి  భయపడిన శ్రీదేవి కూతురు.... అందుకే నో...!
అమర్ అక్బర్ ఆంటోని ప్రివ్యూ టాక్ హిట్టా ... ఫట్టా...!
ఎన్నికల్లో హరికృష్ణ కుమార్తె పోటీ... మరీ జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు వద్దంటున్నాడు...!
జగన్ మీద అర్ధం పర్ధం లేని ఆరోపణలతో పవన్ పరువు గంగలో కలిసి పోతుందే...!
పవన్ వ్యాఖ్యలు రోజురోజుకు కామెడీగా తయారవుతున్నాయి...!
జగన్ మీద పవన్ వివాదాస్పద వ్యాఖ్యలు... ఇదేనా నీ సంస్కారం పవన్ కళ్యాణ్...!
కాజల్ కు ముద్దు పెట్టి ... ఏం చెత్త కవరింగ్ ఛోటా ...!
సల్మాన్, కత్రినా ఆ పని చేస్తూ కెమెరా కు అడ్డంగా బుక్ అయ్యారు..!