Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Mar 19, 2019 | Last Updated 10:09 pm IST

Menu &Sections

Search

రానా బాబు కు షాక్ ఇచ్చిన నెటిజన్స్...!

రానా బాబు కు షాక్ ఇచ్చిన నెటిజన్స్...!
రానా బాబు కు షాక్ ఇచ్చిన నెటిజన్స్...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

వినాయక చవితి కానుకగా ఎన్టీఆర్ బయో పిక్ లో చంద్ర బాబు పాత్ర చేస్తున్న రానా స్టిల్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. అయితే నెటిజన్స్ దీని మీద ట్రోలింగ్ మొదలపెట్టారు. బాహుబలిలో భళ్లాలదేవుడి లాంటి భయంకరమైన విలన్ పాత్ర పోషించిన రానా, తన కెరీర్ లో మరో భయంకరమైన విలన్ పాత్రతో రెడీ అయ్యాడంటూ ఈ స్టిల్ పై తెగ కామెంట్స్ పడుతున్నాయి. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన విషయం అందరికీ తెలిసిందే.

rana-chandra-babu

ఆ విషయాన్ని బయోపిక్ లో కచ్చితంగా చూపించరు. కానీ ఈ లుక్ రిలీజ్ చేసిన సందర్భంగా.. ఈ తరహా కామెంట్లు ఎక్కువయ్యాయి. చంద్రబాబులా రానా బాగా సూట్ అయ్యాడు కానీ, బాబులా నవ్వడంతో, బాబులా కన్నింగ్ గా చూడడంలో రానా ఎందుకూ పనికిరాడంటూ మరో పోస్ట్ పడింది. అసలు "వెన్నుపోటు వాస్తవాలు" తెలిసి మరీ ఈ క్యారెక్టర్ చేయడానికి ఎందుకు ఒప్పుకున్నావంటూ మరికొందరు పోస్టులు పెట్టారు.


rana-chandra-babu

చంద్రబాబు ఎలాగూ వెన్నుపోటు గురించి బయటకు చెప్పరు, కనీసం రానా అయినా ట్వీట్ చేయాలంటూ మరో కామెంట్. ఇది నెగెటివ్ క్యారెక్టరా.. లేక పాజిటివ్ పాత్రా అంటూ మరో ప్రశ్న. ఇలా ఒకటి కాదు, ఈ ఫొటోపై లెక్కలేనన్ని పోస్టులు పడుతున్నాయి. ఇవన్నీ ఒకెత్తయితే అసెంబ్లీ సెట్ ముందు చంద్రబాబు గెటప్ లో రానా నడుస్తున్న స్టిల్స్, నిరసన తెలియజేస్తున్న స్టిల్స్ కొన్ని లీక్ అయ్యాయి. ఆ స్టిల్స్ పై కూడా బోలెడంత రచ్చ నడుస్తోంది. వైశ్రాయ్ హోటల్, బాలయ్యకు లింక్ పెడుతూ ట్రోలింగ్ కొనసాగుతోంది. మొత్తమ్మీద చంద్రబాబు లుక్ విడుదల చేసి బజ్ క్రియేట్ చేద్దామనుకున్న మేకర్స్ కు అది కాస్తా రివర్స్ లో కొట్టింది.

rana-chandra-babu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నాకు చాలా మందితో సంభందాలు ఉన్నాయి .. లక్ష్మి రాయ్ హాట్ వ్యాఖ్యలు ..!
సర్వే రిపోర్ట్ : జగన్ మీద విరుచుకుపడే ఆదినారాయణరెడ్డి పరిస్థితి ఏంటి ..?
అరే నాగబాబుకు అతను రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడంటా ..!
ఇలా అయితే మహర్షి పరిస్థితి ఏంటి ..?
బాలయ్య ఎక్కడ ప్రచారంలో కనిపించడం లేదు .. అస్సలు కారణం ఇదేనా ..!
సర్వే రిపోర్ట్ : కావలి నియోజకవర్గం ఎవరిదీ ..!
బిగ్ న్యూస్ : గాజువాక నుంచి పవన్ పోటీ ... ఆ నియోజకవర్గమే ఎందుకంటే ..!
సర్వేలన్నీ వైసీపీదే విజయం .. టీడీపీ నాయకులూ జంప్ .. చంద్రబాబు ఏం చేయబోతున్నాడు ..!
ఈ దెబ్బతో లోకేష్ మటాష్ .. ఇదేం స్పీచ్ రా బాబు ఒకటే నవ్వులు ..!
 కర్నూల్ జిల్లాలో టీడీపీ పరిస్థితి ఏంటి ... ఇంకా టిక్కెట్ల లొల్లి శాపంగా మారనున్నదా ..!
అందుకు ఎన్టీఆర్ ఒప్పుకోలేదు ..!
నెల్లూరులో పదికి పదే మావే : చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు ..!
టీడీపీలో సంచలనం రేపబోతున్న జేసి రాజీనామా ..?
సర్వే రిపోర్ట్ : అత్యంత ఖరీదైన నియోజకవర్గం ... నెల్లూరు అర్బన్ ఎవరిది ..!
మంగళగిరిలో నారా లోకేష్ పరిస్థితి ఏందీ ... గెలుస్తాడా .. గెలవలేడా ..!
మంగళగిరిలో నారా లోకేష్ పరిస్థితి ఏందీ ... గెలుస్తాడా .. గెలవలేడా ..!
మంగళగిరిలో ప్రచారం మొదలుపెట్టిన లోకేష్ .. అప్పుడే దొరికిపోయాడు ..!
వైసీపీ ఎంపీల జాబితాలో .. జగన్ తీసుకున్న రెండు అతి పెద్ద సంచలన నిర్ణయాలు ..!
అనంతపురంలో వైస్సార్సీపీ పరిస్థితి ఏంటి .. ఎన్ని సీట్లు గెలవబోతుంది ..!
సర్వే రిపోర్ట్ : జిల్లాల వారిగా ఏ పార్టీకెన్ని సీట్లు ..!
దేశంలోనే అతి పెద్ద సర్వే : వైస్సార్సీపీ సునామీ లాంటి విజయం ... మీ కోసం ..!
వైసీపీలోకి బుట్టా రేణుక ... లోకేష్ పరువు గంగలో ..!
  బ్రేకింగ్ : వైసీపీ ఎంపీల జాబితా విడుదల .. ఎన్నో సంచలన నిర్ణయాలు ..!
బుట్టారేణుకను జగన్ ఇక క్షమించడు ... పార్టీలోకి వచ్చిన టిక్కెట్ ఇవ్వడు ..!
టీడీపీ ఎంపీల లిస్ట్ ఇదే ..!
నెల్లూరులో టీడీపీ ఖాళీ ... ఇక ఆ పార్టీని రక్షించే నాధుడే లేడు..!
నెల్లూరు సర్వే : నెల్లూరు ఎంపీ పరిస్థితి ఏంటి ..  ఎవరు గెలవబోతున్నారు ..!
సంచలనం రేపుతోన్న అనంతపురం రాజకీయాలు .. బాబుకు చుక్కలు చూపిస్తున్న జేసి ..!
యువరాజ్ వచ్చేశాడు ... ఐపీఎల్ కోసం ..!
డైసీ ఎడ్గర్ జోన్స్ ను బెంబేలెత్తించిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ .. దెబ్బకు ట్విట్టర్ క్లోజ్ ..!
లక్ష్మీస్ ఎన్టీఆర్ పిర్యాదు పై ఎలక్షన్ కమిషన్ స్పందన చూశారా ..!
వైస్ వివేకా హత్య .. చెత్త వాదనను తెరపైకి తీసుకొచ్చిన ఆదినారాయణ రెడ్డి ..!
ఎడిటోరియల్ : తిరుగుబాటునే ఆయుధంగా చేసుకొని ఎదిగిన జగన్ ... ది రైజింగ్ లీడర్ ..!
ఎడిటోరియల్ : తిరుగుబాటునే ఆయుధంగా చేసుకొని ఎదిగిన జగన్ ... ది రైజింగ్ లీడర్ ..!
#RRR 400 కోట్లు .. అస్సలు మ్యాటర్ ఏంటి ..?
ప్రపంచకప్ కు జట్టు కుదిరినట్టేనా .. ?