Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sun, Feb 17, 2019 | Last Updated 12:50 pm IST

Menu &Sections

Search

ఎన్టీఆర్ అభిమానులకు ఒక చేదు వార్త... మరొక శుభ వార్త...!

ఎన్టీఆర్ అభిమానులకు ఒక చేదు వార్త...  మరొక శుభ వార్త...!
ఎన్టీఆర్ అభిమానులకు ఒక చేదు వార్త... మరొక శుభ వార్త...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

పాటల వేడుక ఉండదని, ఏకంగా రిలీజ్ కు 4 రోజుల ముందు ప్రీ-రిలీజ్ పెడతారంటూ వరుసగా కథనాలు వచ్చిన నేపథ్యంలో.. వాటికి చెక్ పెడుతూ ఆడియో రిలీజ్ డేట్ పక్కా చేశారు. ఈనెల 20న అరవింద సమేత పాటల్ని విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.  అయితే ఆడియో ఫంక్షన్ అనేది పేరుకు మాత్రమే అని తెలుస్తుంది. అయితే ఇక్కడ నందమూరి అభిమానులు సంతోష పడాల్సినంత మేటర్ లేదు. 

jr-ntr-aravidna-sametha-audio-function

అవును.. అరవింద సమేత ఆడియో రిలీజ్ ను నామ్ కే వాస్తే చేయాలని నిర్ణయించారు. ఆ రోజున ఎలాంటి ఫంక్షన్లు పెట్టరు. ప్రత్యేక అతిథులు ఎవరూ ఉండరు. ఇంకా చెప్పాలంటే చిన్న ప్రెస్ మీట్ కూడా ఉండదు. జస్ట్ యూట్యూబ్ తో పాటు, మరికొన్ని మ్యూజిక్ వెబ్ సైట్స్ లో పాటల్ని విడుదల చేసి చేతులు దులుపుకుంటారంతే.  ఈమధ్యే ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ కాలంచేశారు. అది జరిగి నెల రోజులు కూడా కాకముందే ఓ పెద్ద ఫంక్షన్ పెట్టడం ఎన్టీఆర్ కు ఇష్టంలేదు. అందుకే ఆడియో రిలీజ్ వద్దనుకున్నారు.


jr-ntr-aravidna-sametha-audio-function

పాటల్ని ఆన్ లైన్లో విడుదల చేసి ఊరుకుంటారు. అలాఅని సినిమా ప్రచారాన్ని గాలికొదిలేయడం లేదు ఎన్టీఆర్. ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను అత్యంత భారీగా సెలబ్రేట్ చేయాలని నిర్ణయించాడు. ఆ ఫంక్షన్ కు ప్రత్యేక అతిథులు బాలయ్య, చంద్రబాబు వచ్చే ఛాన్స్ ఉంది. అరవింద సమేత చిత్రానికి తమన్ సంగీతం అందించాడు. ఎన్టీఆర్-తమన్ కాంబో ఆడియన్స్ కు కొత్తకాదు. కానీ త్రివిక్రమ్-తమన్ కాంబో మాత్రం కచ్చితంగా కొత్త. అందుకే పాటలు ఎలా ఉంటాయనే ఆసక్తి అందర్లో ఉంది.

jr-ntr-aravidna-sametha-audio-function
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎన్టీఆర్ ట్రైలర్ : ఆ ఒక్క సీను సినిమాను నాశనం చేసే టట్లుందే ...!
పుల్వామా టెర్రర్ : సెహ్వాగ్ తన ఉదారతను చాటుకున్నాడు ..!
లోకేష్ సోషల్ మీడియా కు దూరంగా ఉంటే బెటర్ ... లేదంటే ఒకటే ట్రోలింగ్ ..!
జగన్ ఆ విషయం లో చంద్ర బాబు ను మించి పోయాడు ..!
ఒక పక్క తీవ్రవాదులు దాడులు చేస్తే ... ఇదేనా నీ సీరియస్ నెస్ మోడీ జీ ...!
జగనా మజాకా .. వలస వచ్చే నేతలకు తన దైన మార్క్ చూపిస్తున్నాడు ...!
టీడీపీ నుంచి తరువాత పడబోయే వికెట్స్ వీరే ..!
జగన్ పార్టీ లోకి టీడీపీ నేతలు అందుకే జంప్ అవుతున్నారా ..!
ఆ ఒక్క గుణం జగన్ ను  మంచి లీడర్ గా నిలబెట్టింది ..!
టీడీపీ నేత సోమిరెడ్డి రాజీనామా ... ఓటమిల దండయాత్ర కొనసాగేనా ..!
వర్మ ఎవరిని వదిలి పెట్టడంటా ...!
వలసలను ఆపడానికి టీడీపీ చివరికి ఆ పని చేస్తుంది ...!
ఆ విషయం లో చంద్ర బాబు ను మించి పోయిన జగన్ ...!
రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం .. టీడీపీ నుంచి మొత్తం ముప్పై మంది జంప్ .. ?
టీడీపీ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు జంపింగ్ కు రెడీ ..!
లక్ష్మీస్ ఎన్టీఆర్ యూట్యూబ్ లో అల్లకల్లోలం రేపిందే ...!
టీడీపీ నుంచి ఏంటి వలసలు ... మరో ఇద్దరు ఎంపీలు ..?
ఎమ్మెల్యేలు వెళ్లి పోతుంటే బాబు రియాక్షన్ చూశారా ...!
తెలుగు దేశం ను విడిచి పెట్టే నెక్స్ట్ జాబితా ఇదేనా ..!
వర్మ ట్రైలర్ ఎన్ని సంచనాలు క్రియేట్ చేయబోతుందో ...!
ఎన్నికల ముందు చంద్ర బాబు మరో పథకం ... కానీ చాలా మతలబు ..!
ఆ టీడీపీ ఎంపీ ని చూస్తే మోడీ కి టెన్సన్స్ అన్ని పోయేవి అట ...!
ఎన్నికల ముందు వలసలు చంద్ర బాబు కు కునుకు లేకుండా చేస్తున్నాయే ...!
చంద్ర బాబు కు షాక్ లు మీద షాక్ లు ... రాజీనామా యోచన లో మరో  ఎంపీ ...!
విద్య బాలన్ ఏంటి ఇంత హాట్ గా మాట్లాడుతుంది ...!
ఎన్నికల ముందు చంద్ర బాబు సంచలన నిర్ణయాలు ...!
ఇండస్ట్రీ లో వర్మ ఎవరిని వదిలి పెట్టటం లేదు ... ఇప్పుడు మోహన్ బాబు ...!
ఎన్నికల ముందు ఓటుకు నోటు కేసు ... ఎటు దారి తీయ పోతుంది ..!
ప్రియాంక కోసం జనాలు ... దేశ రాజకీయాల్లో ప్రకంపనలు ..!
చంద్ర బాబు ఇంగ్లీష్ చూశారా ... నేషనల్ మీడియా షేక్ అయ్యింది ..!