Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Nov 20, 2018 | Last Updated 3:02 am IST

Menu &Sections

Search

అమెరికా కాంగ్రెస్సే మెచ్చుకున్న రాజకీయ సమర్ధుడు మోడీ...!

అమెరికా కాంగ్రెస్సే మెచ్చుకున్న రాజకీయ సమర్ధుడు మోడీ...!
అమెరికా కాంగ్రెస్సే మెచ్చుకున్న రాజకీయ సమర్ధుడు మోడీ...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

2014 ఎన్నికల ముందు బీజేపీ మోడీ ని ప్రధాన మంత్రి అభ్యర్థిగా నిలబెట్టాలా వద్దా అని ఆలోచించి చివరికి మోడీ కే ఓటు వేసింది. మోడీ వేవ్ ఏంటో బీజెపీ అఖండ విజయం సాధించిన తరువాత అప్పడూ అందరికీ అర్ధం అయ్యింది. మోడీ కి ప్రతి పక్ష పార్టీ అయినా ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ కు చావు దెబ్బ తప్పలేదు.  2002లో గుజరాత్ఎ న్నికలలో విజయం సాధించిన తర్వాత మోదీ అనేక అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించారు. విదేశీ పెట్టుబడులను కూడా ఆకర్షించడానికి విశేషంగా తోడ్పడ్డారు. నర్మదా ఆనకట్ట ఎత్తును పెంచి లక్షల ఎకరాల భూమినిసాగులోనికి తెచ్చారు. తాగునీటి సరఫరా మరియు జల విద్యుత్‌పై కూడా శ్రద్ధ చూపినారు.

narendra-modi-gujarath-pm-india

అనేక మహిళా పథకాలను చేపట్టారు. పెట్టుబడులను రప్పించడంలో, పారిశ్రామిక అభివృద్ధిలో, ఎగుమతులలో గుజరాత్ రాష్ట్రాన్ని మోదీ అగ్రస్థానంలో కొనసాగిస్తున్నారు. 2011 సెప్టెంబరు 14న నరేంద్రమోదీ పరిపాలన సామర్థ్యాన్ని అమెరికా శ్లాఘించింది. అమెరికా కాంగ్రెస్‌కు చెందిన పరిపాలన విభాగం భారతదేశపు అత్యుత్తమ పాలన, ఆకర్షణీయమైన అభివృద్ధి గుజరాత్‌లో కనిపిస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగంలోని అవినీతిని, అలసత్వాన్ని తొలిగించి ఆర్థికరథ చక్రాలను గాడిలో పెట్టారు అని అభివర్ణించింది. 


narendra-modi-gujarath-pm-india

మొదట్లో మోదీ రాజకీయ గురువు లాల్ కృష్ణ అద్వాని అడ్డుతగిలినప్పటికీ అనంతరం ఆయన కూడా మోదీ అభ్యర్థిత్వాన్ని అంగీకరించారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ మోదీ ప్రభావంతో గణనీయమైన స్థానాలు సాధించింది. మోదీ స్వయంగా వడోడర నుంచి 5 లక్షలకు పైగా మెజారిటీతో విజయం సాధించడమే కాకుండా వారణాసిలో కూడా భారీ మెజారిటీతో గెలుపొందారు.


narendra-modi-gujarath-pm-india
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నగ్నంగా రెచ్చిపోయిన హీరోయిన్ ... ఇక అభిమానులకు నిద్ర పట్టదు..!
ఎన్టీఆర్ చంద్ర బాబు ను ఢీ కొట్టడానికి సిద్ధం అయిపోయాడా... ఆ ట్వీట్ అర్ధం అదే కదా..!
షాక్ : సుహాసిని తరుపున కొడాలి నాని ప్రచారం... జగన్ కు మైండ్ బ్లాక్ అయ్యింది...!
ఆ హీరో అందరి హీరోయిన్స్ ను వాడేస్తున్నాడు గా...!
లిప్ లాక్ లు ఎక్కువ కావాలంటే ఆ సినిమాకు వెళ్లాల్సిందేనంటా...!
జూనియర్ ఎన్టీఆర్ భయం ఇంకా బాబును వెంటాడుతుందా... అందుకే..!
ఆ యాప్ లోకి వస్తే అన్ని విప్పి చూపిస్తా ఇది టీజర్ మాత్రమే ... పూనమ్ పాండే మరో సంచలనం...!
జేసి పరిస్థితి ఏంటి చివరికి ఇలా తయారైంది... చంద్రబాబు టిక్కెట్ ఇవ్వను పో అన్నాడా...!
లగటపాటి తో చంద్ర బాబు రహస్య సమావేశం.. 2019 లో వైసీపీ ప్రభంజనం గురించి నివ్వెర పోయే నిజాలు..!
ఆ హీరోయిన్ హాట్ ఫోటోలు.. బూతులతో నెటిజన్స్...!
జగన్ తన హత్యాయత్నం పై మొదటి సారిగా ప్రసంగం... లాజిక్స్ లాగి చంద్ర బాబు ను అడ్డంగా బుక్ చేశాడు...!
చంద్ర బాబు మీద విజయ సాయి రెడ్డి పంచ్ లే పంచ్ లు... ఇస్రో రాకెట్ ను పంపించింది బాబే అంటా...!
తమన్నా చివరికి ఇలా తయారైందేంటి...!
ఎన్టీఆర్  ప్రెస్ నోట్ ను ఎంత జాగ్రత్తగా , తెలివిగా చేశాడో...!
నన్ను ఇబ్బంది పెట్టొద్దు .... చంద్ర  బాబు కు ఎన్టీఆర్ సమాధానం..!
ఎన్టీఆర్ ట్వీట్... ఆ పని మాత్రం చేయొద్దంటూ అభిమానుల ఆవేదన..!
వైసీపీ లో ఆ ఎంపీ చంద్ర బాబు కు చుక్కలు చూపిస్తున్నాడు కదా.. సంచలన వ్యాఖ్యలు..!
హరికృష్ణ కూతురు మాటల ను బట్టి చూస్తుంటే ... ఎన్టీఆర్ ప్రచారం చేయనన్నాడా...!
టాక్సీవాలా ప్రివ్యూ టాక్ ... హిట్టా ఫట్టా...!
షాక్ : కమల్ హాసన్ కూతురు బెడ్ రూమ్ ఫొటోస్ లీక్ చేసింది ఆ హీరోనేనా...!
40 ఏళ్ల అనుభవం ఏమైంది చంద్ర బాబు నాయుడు ... మరీ ఇంత చెత్త చర్య..!
చంద్ర బాబు చేసిన పనికి కోపం తో జూనియర్ ఎన్టీఆర్...!
పవన్ అదే జరిగితే తల ఎక్కడ పెట్టుకుంటావు... జగన్ మీద మళ్ళీ విమర్శలు చెయగలవా...!
విజయదేవర కొండ ముద్దులు చూసి  భయపడిన శ్రీదేవి కూతురు.... అందుకే నో...!
అమర్ అక్బర్ ఆంటోని ప్రివ్యూ టాక్ హిట్టా ... ఫట్టా...!
ఎన్నికల్లో హరికృష్ణ కుమార్తె పోటీ... మరీ జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు వద్దంటున్నాడు...!
జగన్ మీద అర్ధం పర్ధం లేని ఆరోపణలతో పవన్ పరువు గంగలో కలిసి పోతుందే...!
పవన్ వ్యాఖ్యలు రోజురోజుకు కామెడీగా తయారవుతున్నాయి...!
జగన్ మీద పవన్ వివాదాస్పద వ్యాఖ్యలు... ఇదేనా నీ సంస్కారం పవన్ కళ్యాణ్...!
కాజల్ కు ముద్దు పెట్టి ... ఏం చెత్త కవరింగ్ ఛోటా ...!
సల్మాన్, కత్రినా ఆ పని చేస్తూ కెమెరా కు అడ్డంగా బుక్ అయ్యారు..!