తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక పునాదులపై జరిగింది. ఉమ్మడి ఏపీని దశాబ్దాలకు దశాబ్దాలు పాలిస్తున్న కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు.. తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో..చాలా మంది తెలంగాణ ప్రాంతం తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ కార్యకర్తలు నాయకులు చంద్రబాబు తీసుకునే నిర్ణయం పై మండిపడుతున్నారు.

Related image

మరోపక్క ఆంధ్రాలో అయితే చంద్రబాబు ని దారుణంగా విమర్శిస్తున్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా విభజించింది ఆ పార్టీని దేశం నుంచి వెళ్లగోడదం..అని అప్పటి ఎన్నికల్లో ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు తన స్వార్ధ రాజకీయాల కోసం ఇలా ప్రవర్తించడం చెండాలం అని మండిపడుతున్నారు ఏపి ప్రజలు. ఇది నిజంగా నందమూరి తారకరామారావు సిద్ధాంతాలను కాలరాయడమే అని పేర్కొంటున్నారు.

Image result for chandrababu cunning

చంద్రబాబు గతంలో తన స్వార్ధ రాజకీయాలకోసం రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం దగ్గర వ్యవహరించి ఏపీకి స్పెషల్ స్టేటస్ రాకుండా చేశారని...ఇప్పుడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించిన కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడం నిజంగా దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని...అది దేశంలోనే అనుభవం ఉంది అని నాకు చెప్పే చంద్రబాబు చేయడం చండాలం అని అంటున్నారు ఏపీ ప్రజలు.

Image result for  chandrababu cunning

ఇదే  క్రమంలో సోషల్ మీడియాలో చంద్రబాబు తెలుగుదేశం పార్టీ కి వచ్చే ఎన్నికల్లో ఏపీ ప్రజలు బుద్ధి వచ్చేటట్లు …. అసలు ఏపీలో టిడిపి పార్టీ లేకుండానే ఓటు ద్వారా తీర్పు ఇస్తారని అంటున్నారు...నెటిజన్లు. ఇదే క్రమంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని ఏపీలో ఎన్నికలు వస్తున్న సమయంలో ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఎలా ప్రజలకు మొహం చుపించాగాలరో ఎవరకి అర్థం కావటం లేదు అని అంటున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: