కేసీఆర్ చంద్ర బాబు మీద మాటల దాడి మొదలుపెట్టాడు ఇప్పటివరకు చంద్ర బాబు మీద ఎటువంటి విమర్శలు చేయని కేసీఆర్ ఇప్పుడు ఓ రేంజ్ లో బాబు ను ఆదుకున్నాడు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఓటుకు నోటులో దొరికిన దొంగ అని, అలాంటి వ్యక్తితో పొత్తు పెట్టుకుంటారా.. తూ మీ బతుకు అంటూ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. 

Image result for chandra babu and kcr

తెలంగాణను ఆంధ్రాలో కలిపింది జవహర్ లాల్ నెహ్రూ అన్నారు. తెలంగాణ అడిగితే విద్యార్థులను కాల్చి చంపింది ఇందిరా గాంధీ అన్నారు. తన నాలుగున్నరేళ్ల పాలనపై ప్రజా తీర్పు కోసమే అసెంబ్లీని రద్దు చేశానని చెప్పారు. మనం 5 వేల కిలోమీటర్ల నేషనల్ హైవేలు తెచ్చుకున్నామని చెప్పారు. ఉద్యోగులు ఆందోళన చెందవద్దని, పీఆర్సీ పెంచుతామన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కలిసి ఓ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతాయని ప్రశ్నించారు.

Image result for chandra babu and kcr

ఏడు మండలాలను గుంజుకున్న దుర్మార్గుడు చంద్రబాబు అని కేసీఆర్ నిప్పులు చెరిగారు. మనకు కరెంట్ రాని సమయంలో రాక్షసానందం పొందిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. అడుగడుగునా చంద్రబాబు మన ప్రాజెక్టులకు అడ్డుపడే ప్రయత్నాలు చేసారన్నారు. సిగ్గులేకుండా అలాంటి దుర్మార్గుడితో పొత్తా అన్నారు. అడిగితే నేను నాలుగు సీట్లు ఇచ్చేవాడిని కదా, మళ్లీ ఆంధ్రోళ్లకు అధికారం అప్పగిద్దామా అని మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: