Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Oct 18, 2018 | Last Updated 11:14 am IST

Menu &Sections

Search

ఎనర్జిటిక్ జగన్.. మళ్ళీ రెడీట !!

ఎనర్జిటిక్ జగన్.. మళ్ళీ రెడీట !!
ఎనర్జిటిక్ జగన్.. మళ్ళీ రెడీట !!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఇపుడున్న రాజకీయ నాయకుల్లో ఫుల్ ఎనర్జెటిక్  ఎవరంటే జగన్ పేరు మొదట చెప్పుకోవాలి. జగన్ ది పదేళ్ళ రాజకీయ జీవితం. ఆయన చేసినన్ని పోరాటాలు, ఉద్య‌మాలు, యాత్రలు ఎవరూ చేయలేదన్నది వాస్తవం. జగన్ ఓదార్పు యాత్రతో జనాలకు బాగా పరిచయం. ఓ విధంగా ఆయన్ని నిరంతర యాత్రికుడని పిలవాలి. ఇపుడు ఆయన మూడు వేల కిలోమీటర్ల మైలు రాయిని దాటి గిన్నీస్ రికార్డ్ కి రీచ్ అయ్యారు.


మరో నెలలో పూర్తి :

jagan,-bus-yatra,-ycp

జగన్ పాదయాత్ర మ‌రో నెల రోజులలో  పూర్తి అవుతుంది. విజయనగరంలో జగన్ ఇపుడు పాదయాత్ర చేస్తున్నారు. జిల్లాలో సగం చుట్టేసిన జగన్ ఈ నెల మూడవవారానికల్లా శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశించనున్నారు. అక్కడ పది అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. మొత్తం మీద అక్కడ ఒక నెల రోజులు యాత్ర అనుకున్న నవంబర్ నాటికి జగన్ పాదయాత్రం ఇచ్చాపురం చేరుకుంటుంది. దాంతో అక్కడ గుమ్మడి కాయ కొట్టేస్తారు.


డిసెంబర్ నుంచి మళ్ళీ :

jagan,-bus-yatra,-ycp

ఇలా పాదయాత్ర పూర్తవుతుందో లేదో అలా జగన్ బస్సు యాత్రకు రెడీ అవుతున్నారు. కేవలం వారం రోజులు మాత్రమే రెస్ట్ తీసుకుని డిసెంబర్ నుంచి జగన్ బస్సు యాత్ర చెపడతారని పార్టీ వర్గాలు తెలియచేశారు. పాదయాత్ర ద్వారా జగన్ నూటా పాతిక అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలియతిరిగారు. ఇంక కవర్ చేయనివి యాభై అసెంలీ సీట్లు ఉంటాయి. వాటిని కూడా తిరిగేసి మొత్తం 175 అసెంబ్లీ సీట్ల టార్గెట్ కంప్లీట్ చేసిన ఏకైన లీడర్ గా జగన్ నిలవనున్నారు.


ఎన్నికల నగారా మోగే వరకు :

jagan,-bus-yatra,-ycp

మొత్తం యాభై అసెంబ్లీ సీట్లలోనూ జగన్ బస్సు యాత్ర పెద్ద ఎత్తున చేపడతారు. ఇది అసెంబ్లీ ఎన్నికల నగరా మోగేంతవరకు సాగేలా జగన్ ప్లాన్ చేసుకున్నారు. ఇలా మొత్తం ఏడాదిన్నరకు పైగా జనంలో ఉండేలా జగన్ వేసిన ఈ ఎత్తుగడ ఎన్నికల్లో మంచి ఫలితాలు ఇస్తుదని నమ్ముతున్నారు. పాదయాత్రతో పార్టీని విజయం దిశగా తీసుకువచ్చిన జగన్ బస్సు యాత్రతో మరెన్ని సంచలనాలను ను నమోదు చెయనున్నారో. 


jagan,-bus-yatra,-ycp
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఏపీలో నారాసుర పాలన...బొబ్బిలిలో అదరగొట్టిన జగన్ !!
గిరిజన ద్రోహులు... విశాఖ టీడీపీ నేతలకు మావోల వార్నింగ్ !!
ఆ తీర్పు రాలేదా... స్వామియే శరణం అయ్యప్పా !!
ఇదే బాబు గారు కడితేనా... పొలవరంపై పవన్ విసుర్లు !!
టీడీపీ అనధికార ప్రతినిధి సబ్బం !!
ఆ విషయంలో పవన్ సక్సెస్... హడలిపోతున్న టీడీపీ !!
 సీబీఎన్ ఆర్మీ...తమ్ముళ్ళకు మంట పెడుతోంది !!
అవహేళన చేస్తారా...పవన్ పై కిడారి ఫ్యామిలీ ఫైర్ !!
రైతే రాజు...అన్ని వర్గాలకు వరాల జల్లు కురిపించిన కేసీయార్ !!
ద్రోణం రాజుకు టీడీపీ మద్దతు ?
హగ్గంటే చేదా... అందుకేనా భయం !!
ఈయన కో పైలటా...!!
బొబ్బిలి కోటలో తొడ కొట్టనున్న జగన్ !!
ఇల్లు అలకగానే పండగేనా పవనూ !!
కేధరిన్ కేక పుట్టిస్తోందిగా ...!!
తుపాను రాజకీయం స్టార్ట్...గాలికి వదిలేశారు !!
బొత్సకు జగన్ షాక్...సీన్ రివర్సేనా !!
ఆ టీడీపీ నేత జనసేలోకి డేట్ ఫిక్స్..పెద్ద దెబ్బేసారు !!
వెంకయ్య కొడుకు అరంగేట్రం ...ఏ పార్టీ నుంచి ?
తన సినిమా జీవితంపై ఎపుడో బయోపిక్ చేసేసిన ఎన్టీఆర్ !!
వన్ ఇండియా. వన్  డ్రైవింగ్‍...  లైసెన్స్ జులై నుంచి అమలు !!
ఆ ఇద్దరూ కలుస్తారుట...తెర వెనక ఎందరో...!!
లోక్ సభ సీట్లూ మావే...అసెంబ్లీ సంగతే చూడాలి !!
కవాతుతో జవాబు.. అసలు వ్యూహం ఇదే...!
కాజల్  ఆంటీనా... నో అంటున్నారట...!!
పవన్ కి కాపు కాస్తారా...అందుకేనా  కొత్త సమీకరణలు  !!
నందమూరికి అక్కినేని అభినందనలు...!
మోడీ బ్రదరా. అమిత్ షా బాబాయా... స్ట్రాంగ్ కౌంటర్ !!
ఆయన డైరెక్షన్లో బన్నీ ... హ్యాట్రిక్ కొడతారా...!!
తమన్నాకు తిక్క రేగుతుందా...ఏం పారేసుకుంటుందో...!
అమ్మ నాదెండ్లా... అదన్న మాట సంగతి...!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.