Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Apr 22, 2019 | Last Updated 1:36 am IST

Menu &Sections

Search

వైసిపి అధిష్టానంపై సీరియస్ గా ఉన్న వంగవీటి రాధ..!

వైసిపి అధిష్టానంపై సీరియస్ గా ఉన్న వంగవీటి రాధ..!
వైసిపి అధిష్టానంపై సీరియస్ గా ఉన్న వంగవీటి రాధ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

వైసీపీ పార్టీ కి చెందిన కీలక నాయకుడు కాపు సామాజిక వర్గం లో ప్రముఖమైన వాడు వంగవీటి ఆదా విషయంలో వైసిపి కాంగ్రెస్ పార్టీ సరైన నిర్ణయం తీసుకున్న దశలో అడుగులు వేస్తోంది. గతంలో రాధా టికెట్ విషయమై రాష్ట్రంలో కొన్ని కామెంట్లు వినిపించిన నేపథ్యంలో..వైసీపీ అధినేత జగన్ రాబోయే ఎన్నికల విషయంలో ఒక క్లారిటీతో ముందుకెళ్తున్నారు.

ysrcp-vangaveeti-jagan-machilipatnam

ఈ క్రమంలో రాబోయే ఎన్నికలలో విజయవాడ సెంట్రల్ నుండి అసెంబ్లీకి పోటీ చేద్దామనుకున్నా రాధ ని మచిలీపట్నం పార్లమెంటు సభ్యునిగా పోటీ చేయాలని వైసిపి అధిష్టానం ఆదేశించడంతో రాధా కి పార్టీ అధిష్టానం కి కొంత భేదాభిప్రాయం కలిగింది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి రాధాతో భేటీ అయ్యారు. సుమారు అరగంట సేపు రాధాతో చర్చించారు.