Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Oct 23, 2018 | Last Updated 9:01 am IST

Menu &Sections

Search

ముఖ్యమంత్రి జగన్...ప్రతిపక్ష నేత పవన్ !!

ముఖ్యమంత్రి జగన్...ప్రతిపక్ష నేత పవన్ !!
ముఖ్యమంత్రి జగన్...ప్రతిపక్ష నేత పవన్ !!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మరి మూడవ అయనకు చోటెక్కడ. అసలు ఆయన కదా మరో మారు ముఖ్యమంత్రి పీఠం ఎక్కాల్సింది. అధికారం కాకపోతే ప్రతిపక్షం అయినా  ఇవ్వరా. అంత ఘోరంగా జనం తీర్పు ఉంటుందా. ఇది ఇలాగే జరుగుతుందా. ఆశ ఉండాలి కానీ హద్దు మీర కూడదుగా. 


కొత్త రాజకీయమట : 

jagan,-pawan,-chandrababu

వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది అక్షరాలా జరిగితీరుతుందంటున్నారు. ప్రశ్నించేందుకు పార్టీ పెట్టిన పవన్ కి జనం ప్రతిపక్ష స్థానం ఇస్తారని, మాట నిలబెట్టుకునే జగన్ కు సీఎం కుర్చీ అప్పగిస్తారని వైసీపీ ప్రచార విభాగం ఆధ్యక్షుడు   విజయచందర్ అంటున్నారు. ఎట్టి  పరిస్తితుల్లోనూ ప్రజలు చంద్రబాబుకు అధికారమూ ఇవ్వరు, ప్రతిపక్షమూ ఇవ్వరని ఆయన ధీమాగా చెబుతున్నారు.


జనం నాడి అది :

jagan,-pawan,-chandrababu

తాను జగన్ తో పాదయాత్రలో పాలుపంచుకున్నపుడు జనం నాడి చూశానని, వారి స్పందన అలాగే ఉందని విజయచందర్ అంటున్నారు. అంచనాలు, సర్వేలను మించిపోయి జనంలో జగన్ ఆదరణ రోజు రోజుకూ పెరుగుతోందని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో జగన్ కి 125 సీట్లకు మించి వస్తాయని కూడా జోస్యం చెప్పారు.  టీడీపీని ప్రజలు పక్కన పెడతారని అన్నారు. 


కొత్త ఒరవడి :

jagan,-pawan,-chandrababu

నాయకులు అంటే తాము స్పీచులు ఇచ్చేసి వెళ్ళిపోవడం కాదు, జనం గురించి వినాలి, వారు చెప్పింది ఓపిగ్గా చెవికి ఎక్కించుకోవాలి. జగన్ అదే చేస్తున్నారని విజయచందర్ అంటున్నారు. పాదయాత్రలో జగన్ వాళ్ళ చేతనే మాట్లాడించి విషయాలు అన్నీ తెలుసుకుంటున్నారని, ఇంతటి  ఓర్పు కలిగిన నాయకుడు తమకు కావాలని జనమే అంటున్నారని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి అధికారమూ, ప్రతిపక్షమూ కూడా దక్కదని ఈ సినీ నటుడు ఢంకా భజాయిస్తున్నారు. మరి అదే జరిగితే పసుపు పార్టీ తట్టుకొగలదా.. చూడాలి.



jagan,-pawan,-chandrababu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పవన్ విమర్శలు పదును తేరాయి ..టీడీపీకి షాకే మరి !!
అయిదు ఎంపీ సీట్లు కావాలంట .. ఆ పార్టీ మడత పేచీ !!
బాబుకు అదే మైనస్...గురి చూసి కొడుతున్నారుగా !!
జగన్ కి దెబ్బేసిన సీనియర్లు !!
పాత సరుకు ఏరేస్తున్న పవన్ !!
విశాఖకు వయ్యారి భామ... ముఖ్య అతిధిగా అలరిస్తుందట !!
బాబుకు షాక్...ఆ ఎమ్మెల్యే అసలు నిజం చెప్పేసాడే...!!
సుద్ద పూసలం అంటున్న మంత్రి కళా...!!
కేంద్ర సాయం ఆలస్యమేనని ఒప్పుకున్న బీజేపీ నేత !!
ఆయన బుర్ర నిండా కధలే...గ్రేట్ డైరెక్టర్ సింగీతం !!
అన్న వస్తున్నాడు...సిక్కోలుకు జగన్ !!
ఆ నాయకులు జంప్ చేస్తారా.. ఆ పార్టీకి షాకేనా !!
వైసీపీకి మహిళా  నేత ఝలక్ !!
జనసేన... ఆ పార్టీకే ఎసరు పెడుతోందా...!!
ఆయన్ని అడిగితే ఈయన వస్తున్నారు !!
జగన్ కే పవర్... మరో సర్వే చెప్పిందిదే !!
తిత్లీని వాడేసుకున్న ఎంపీ !!
లక్ష్మీస్ ఎన్టీఆర్....దెబ్బేనా...!!
ఆ ఎన్నికలు ఏపీని మార్చేస్తాయా...!!
పీక్స్ కి చేరిన తిట్ల పురాణం...అందువల్లేనా !!
తమ్ముడూ.. లెట్స్ డూ కుమ్ముడూ !!
జగన్ అస్త్ర సన్యాసం...పండగేనా !!
జగన్ని బీసీలు నమ్ముతున్నారా !!
బాబు సహనం కోల్పోతున్నరా !!
ఆ పార్టీ నుంచి మాజీ జేడీ పొలిటికల్ ఎంట్రీ ?
గిరిజన ద్రోహులు... విశాఖ టీడీపీ నేతలకు మావోల వార్నింగ్ !!
కొస్తా సీఎం... సరికొత్త నినాదం...!!
ఏపీలో నారాసుర పాలన...బొబ్బిలిలో అదరగొట్టిన జగన్ !!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.