Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Apr 24, 2019 | Last Updated 3:20 am IST

Menu &Sections

Search

చంద్ర బాబు నాయుడు మీద పవన్ వ్యాఖ్యలు నవ్వు రాక తప్పదు...!

చంద్ర బాబు నాయుడు మీద పవన్ వ్యాఖ్యలు నవ్వు రాక తప్పదు...!
చంద్ర బాబు నాయుడు మీద పవన్ వ్యాఖ్యలు నవ్వు రాక తప్పదు...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పోరాట యాత్రలో అధికార పార్టీ అయినా టీడీపీ మీద దుమ్మెత్తి పోస్తున్నాడు.  40 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రిగారు మరియు ఆయన పార్టీకి చెందిన మంత్రి జవహర్ గారు ఓకే జీవో తీసుకొచ్చి ఏలూరు జాతీయ రహదారి వద్ద మద్యం దుకాణాలు పెట్టి తాగి వెళ్లి వాహనాలను గుద్దేయ్యండి అని చెప్పడానికి పెట్టించారని పవన్ తెలిపారు.

pavan-chandra-babu-naidu

టీడీపీ నాయకులు అందరు నన్ను కేవలం నటుడిగానే రాజకీయాల్లో చూస్తున్నారని,ఇలా జీవోలు తీసుకొచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలు,మంత్రులు భారత రాజ్యాంగానికి గౌరవాన్నిస్తూ పర్యావరణాన్ని పరిరక్షిస్తాం అని ప్రమాణాలు చేసి,మేము సుప్రీంకోర్టు అంటే చాలా గౌరవం అండి,సుప్రీం కోర్టు ఆదేశాలను శిరసావహిస్తామండీ అని చెప్పినటువంటి వాళ్ళు కదా గొప్ప యాక్టర్లు నేను కాదు అని చురకలంటించారు.

pavan-chandra-babu-naidu

అదే సందర్భంలో చంద్రబాబు గారు ఇంకా అద్భుతమైన నటుడని,తాను మొదటి నుంచి ప్రత్యేకహోదా కోసం ఒకే మాట మీద ఉన్నపుడు ముఖ్యమంత్రి గారు ఒకసారి అంటారు హోదా వల్ల ఏం ఉపయోగం ఉంది,ప్యాకెజీయే బాగుందని ఒకసారి అంటరాని,ఆయన చెప్పిన మాటలు మర్చిపోయారేమో అని 40 సంవత్సారాల వరకు ఎందుకు మూడున్నర సంవత్సరాల క్రితం చెప్పిన మాటలే ఆయనకి గుర్తుండట్లేదని,తాము ఎప్పుడు ప్రత్యేకహోదా మీద ఒకే మాట మీద ఉన్నామంటారు అప్పుడు ఆయన అన్న మాటల రికార్డులు తీసి చూపించినా అక్కడున్నది నేను కాదు ఎవరో అలా పెట్టారు అని అంటారని ఆయన కన్నా పెద్ద నటుడు ఇంకెవరున్నారు అని పవన్ నవ్వుతూనే విమర్శించారు.

pavan-chandra-babu-naidu
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆఫర్స్ రాకపోయినా ... ఈషా రెబ్బా అందాలను తెగ ఆరబోస్తుంది ..!
చంద్రబాబు కష్టాన్ని బూడిద పాలు చేసిన జేసి ..?
చంద్రబాబు మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేతలు .. ?
జగన్ గెలుపు పై ఆసక్తికరమైన బెట్టింగ్స్ ..!
చంద్రబాబు ఒకటంటే .. బుద్దా వెంకన్న మరొకటి అంటున్నారు .. చూశారా వీరి యవ్వారం ..?
జయప్రద కూడా ఇలా దిగజారి సెక్సీ కామెంట్స్ చేస్తుంది ..?
2 వేలు ఇస్తే కానీ ఒక్కనాకొడుకు ఓటెయ్యడం లేదు .. జేసి సంచలన వ్యాఖ్యలు ..!
చంద్రబాబును పార్టీ నేతలు మభ్యపెడుతున్నారా .. ?
44 యేళ్లలో కూడా చీరలో సెక్సీగా కనిపిస్తున్న కాజోల్ ..!
నగ్నంగా నటిస్తున్న శ్రద్దా దాస్ .. ప్రేక్షకులు ఫిదా ..!
ఎట్టకేలకు ఎన్నికల గురించి స్పందించిన పవన్ .. ఏమన్నాడో తెలుసా .. ?
బికినిలో రెచ్చిపోతున్న పూనమ్ ...!
జూనియర్ ఎన్టీఆర్ కు అప్పుడు కారు కూడా ఉండేది కాదు .. ఎన్టీఆర్ వద్ద పనిచేసిన లక్ష్మణ్ ..!
చంద్రబాబు రహస్య జీవోలు .. ఎందుకు ఇలా చేస్తున్నారు ..?
లోకేష్ నోరు తెరిశాడు .. మళ్ళీ బుక్ అయ్యాడు ..?
వైసీపీ స్పీకర్ అతనే అయితే .. బాబు పరిస్థితి ఏంటి ..?
రకుల్ జిమ్ లో కేక పెట్టిస్తుందిగా ..?
ఈషా రెబ్బా ఏంటి ఇలా అందాలతో రెచ్చిపోతుంది .. ?
పూనమ్ కౌర్ : లీక్ అయినా ఆడియో అబద్దం కాదంట .. మరి పిర్యాదు దేనికి ..?
జగన్ క్యాబినెట్ లో హోమ్ శాఖ ఆ ఇద్దరిలో ఎవరికీ ..?
శంకర్ తో చిరంజీవి అయ్యే పనేనా ..?
పూజాహెగ్దే .. అందాల గేట్లను ఎత్తేసింది .. తట్టుకోవటం కష్టం .. ?
చంద్రబాబు సమీక్షలు ఎంత వరకు కరెక్ట్ .. ?
మజిలీలో డిలేటెడ్ సీన్‌ దుమ్మురేపుతోంది ..!
కాంచన 3 హిట్టా ..ఫట్టా .. ట్విటర్ రివ్యూ ..!
జగనే కాబోయే సీఎం అని చంద్రబాబు ఒప్పుకున్నట్టే కదా ..!
టీడీపీ నాయకులను ఒక ఆటాడకున్న విజయసాయిరెడ్డి ... ట్విట్టర్లో ఘోరంగా రెచ్చిపోతున్నాడు ..!
జనసేనకు 88 సీట్లు .. జేడీ అసలైన కామెడీ ..!
మన్మధుడు 2 లో రకుల్ అలా కనిపించనున్నదా ..?