Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sat, Dec 15, 2018 | Last Updated 12:59 am IST

Menu &Sections

Search

పవన్ కళ్యాణ్ కొత్త ఇంటిలో ఎవరూ ఊహించని స్పెషాలిటీ లు..!

పవన్ కళ్యాణ్ కొత్త ఇంటిలో ఎవరూ ఊహించని స్పెషాలిటీ లు..!
పవన్ కళ్యాణ్ కొత్త ఇంటిలో ఎవరూ ఊహించని స్పెషాలిటీ లు..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక పక్క తన ప్రచార పర్వంలో దూసుకుపోతుంటే మరోపక్క తన కొత్త ఇంటి నిర్మాణ పనులను చకచకా వేగంగా కానిస్తున్నారు. గతంలో గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో కొత్త ఇంటికి స్థలాన్ని కొన్ని కుటుంబ సమేతంగా భూమి పూజ చేసిన పవన్ కళ్యాణ్ ..తరువాత తన ఇంటి పనులను  వేగవంతం చేశారు. ముఖ్యంగా 2019 ఎన్నికల్లో రాకముందే పవన్ కళ్యాణ్ కొత్త ఇంటి లోకి ప్రవేశించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు జనసేన పార్టీ వర్గాల నుండి వస్తున్న సమాచారం.

pawan-kalyan-janasena-guntur

ఈ క్రమంలో తన కొత్త ఇంటిలో తన అభిరుచులకు తగ్గట్టు ప్రకృతికి పెద్దపీట వేస్తూ 60 శాతం ఖాళీ స్థలాన్ని పార్కింగ్ మరియు గార్డెనింగ్ కోసం విడిచి పెడుతున్నారట. అంతేకాకుండా భారీ సంఖ్యలో మెుక్కలు నాటాలని పవన్ ప్లాన్ చేశారట. అందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కడియపులంక నర్సరీల నుంచి లారీలో విలువైన మెుక్కలను తీసుకువచ్చారు. ఆ మెుక్కలను పవన్ కళ్యాణ్ పరిశీలించారు.

pawan-kalyan-janasena-guntur

ఒక్కో మెుక్క యెుక్క విశిష్టత, వాటి ప్రత్యేకతలపై పవన్ కళ్యాణ్ నర్సరీ యజమానుల నుంచి తెలుసుకున్నారు. దాదాపు ఒక్కో మెుక్క వద్ద పవన్ ఐదు నిమిషాలు గడిపారట. పవన్ ఎంతో ఇష్టంగా నిర్మించుకోబోతున్న కొత్తింటికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.

pawan-kalyan-janasena-guntur

ఇంటి చుట్టూ 8 అడుగుల గోడ, దానిపై ఇనుప కంచె రక్షణంగా ఉండే ఈ భవనంలో సమావేశపు మందిరంతో పాటు అతిథులు బస చేసేందుకు గదులు, శాశ్వత పని వారికి కూడా గదులు నిర్మించనున్నారు. పవన్ కళ్యాణ్ కొత్త ఇల్లు మూడు అంతస్థులతో  నిర్మిస్తున్నారట. ఇలా అన్ని రకాల పవన్ కళ్యాణ్ తన స్థిరా నివాసాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేసుకుని తన పార్టీ కార్యక్రమాలను స్వయంగా చక్కదిద్దుకోవాలని పక్కా ప్లానింగ్ తో ఉన్నారంట పవన్ కళ్యాణ్.




pawan-kalyan-janasena-guntur
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
2019 ఎన్నికల్లో పొత్తుల పై క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్..!
రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక కేటిఆర్ కి కీలక బాధ్యతలు అప్పచెప్పిన కేసీఆర్..!
తెలంగాణ ఓటమి బాబు మీద ఏపీ లో ఇంత దారుణంగా ఉండబోతుందా..?
" నమ్మక ద్రోహి చంద్రబాబు " ఇదే ఫీలింగ్ లో రిజెక్ట్ చేసిన తెలంగాణా ఓటర్లు ?
"ఎక్కడరా లగడపాటి" తెలుగు తమ్ముళ్ళ ఎంక్వైరీ - ఎన్ని కోట్లు పోయాయో తెలుసా?
తెలంగాణా ఎలక్షన్ ఎక్స్ క్లూజివ్ రివ్యూ - తోపు కెసిఆర్ vs పోటుగాళ్ళు
జనసేన లోకి నాగబాబు ? నరసాపురం ఎంపీ టికెట్ పక్కా ?
12 లక్షల ఓట్ల గల్లంతు అంటే - ప్రజాస్వామ్యానికి సిగ్గు చేటు !!
గోవా లో ప్లాన్ ఏపీ లో అమలు చెయ్యబోతున్న బీజేపీ - కెసిఆర్ ?
కొండా  విశ్వేశ్వర్ రెడ్డి vs మర్రి జనార్ధన్ రెడ్డి - వేడెక్కిన తెలంగాణ రాజకీయం !!
వీళ్ళిద్దరి నీ విడగొట్టడం ఎలా ??
మోడీ సర్కార్ కి ఇన్ డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చిన బీజేపీ ఎంపీ..!
జగన్ పాదయాత్ర పై సొంతంగా చేయించిన సర్వే చూసి షాక్ అయినా చంద్రబాబు..!
About the author

Kranthi is an independent writer and campaigner.