సాధారణంగా మనిషికి దేవుడు అంటే ఎంత భక్తి ఉంటుందో..దెయ్యం అంటే అంత వణుకు ఉంటుంది.  మనం పెరిగిన వాతావరణంలో ప్రతిఒక్కరికీ దేవుడు అవతారాల గురించి ఎంత గొప్పగా వివరిస్తారో..రాక్షసులు, దెయ్యాల గురించి కూడా అంతే భయంగా చెబుతుంటారు.  కొంత మంది మూఢ విశ్వాసాలను నమ్మవొద్దని ఎంత చెప్పినా..దెయ్యాలంటే భయపడి ఛస్తారు.

సాధారణంగా దెయ్యాలు కనిపించాయని..తమపై అటాక్ చేశాయని..రక రకాల వదంతులు వినిపిస్తుంటాయి.  తాజాగా థాయ్‌లాండ్ పురాణాలు ప్రకారం.. పొలాల్లో కనిపించే పిల్లల సైజులో దెయ్యాలను ‘గొంగ్ గోయ్’ అని పిలుస్తారు. ఈ వీడియోలో ఉన్న దెయ్యం కూడా అచ్చం అలాగే ఉంది. దీంతో ఈ వీడియో వైరల్ అవుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: