Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Nov 14, 2018 | Last Updated 1:19 am IST

Menu &Sections

Search

ప్రణయ్ హత్యకేసులో మారుతీరావుపై మరో రెండు కేసులు!

ప్రణయ్ హత్యకేసులో మారుతీరావుపై మరో రెండు కేసులు!
ప్రణయ్ హత్యకేసులో మారుతీరావుపై మరో రెండు కేసులు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

 ప్రణయ్ హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. కూతురు అమృతకు ఏం కావొద్దని, ప్రణయ్‌ను మాత్రమే చంపాలని ఆమె తండ్రి మారుతిరావు బీహార్ కి చెందిన వ్యక్తికి సుపారీ ఇచ్చి దారుణంగా నరికి చంపించిన విషయం తెలిసిందే.  ప్రస్తుతం అమృతకు ఐదవ నెల కావడంతో ఆసుపత్రిలో చూపించి తల్లి, భార్యతో వెళ్తున్న ప్రణయ్ పై వెనుక నుంచి వచ్చి దారుణంగా చంపిన ఘటన ఆ మద్య పెను విషాదాన్ని మిగిల్చింది.  అయితే ఈ హత్యకు ప్రేరేపించిన అమృత తండ్రి మారుతిరావు పై పలు కేసులు నమోదు అయ్యాయి. 

miryalaguda-pranay-murder-amrutha-maruthi-rao-ap-p

అంతే కాదు ఓ నిండు ప్రాణాన్ని దారుణంగా చంపించిన మారుతీరావు కి కఠినంగా శిక్ష పడాలని..ఆయన కూతురు అమృత కోరుకోవడం కొసమెరుపు.   కాగా, ప్రణయ్ పరువు హత్య కేసులో నిందితులుగా ఉన్న అమృత తండ్రి మారుతీరావు, శ్రవణ్, కరీంలను మిర్యాలగూడలోని కోర్టులో భారీ బందోబస్తు మధ్య పోలీసులు ప్రవేశపెట్టారు.  ఇప్పటికే ప్రణయ్ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న మారుతిరావుపై  మరో రెండు కేసులకు సంబంధించి పీటీ వారెంట్ పై కోర్టుకు తీసుకొచ్చారు. వివరాల్లోకి వెళ్తే, ప్రణయ్ బంధువులైన కోడిరెక్క అశోక్ ను ఆగస్టు 6న, ఎర్రమళ్ల దినేష్ ను ఆగస్టు 11న తమ కార్యాలయానికి పిలిపించుకుని మారుతీరావు, శ్రవణ్, కరీంలు బెదిరించారు.


miryalaguda-pranay-murder-amrutha-maruthi-rao-ap-p

ఎలాగైనా ప్రణయ్, అమృత రిసెప్షన్ సమయంలో గందరగోళం సృష్టించాలని..అవసరమైతే చంపేయాలని వారికి చెప్పినట్లు పేర్కోన్నారు.  దీనికి అశోక్, దినేష్ లు తిరస్కరించగా... చంపుతామని బెదిరించారు. ఈ మేరకు అశోక్, దినేష్ లు పట్టణ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులకు సంబంధించే నిందితులను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. కేసును విచారించిన అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ నిందితులకు ఈనెల 29 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. 

miryalaguda-pranay-murder-amrutha-maruthi-rao-ap-p
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
విలన్ గా దుమ్మురేపుతుంది!
రజినీ '2.ఓ' తెలుగు లిరికల్ వీడియో రిలీజ్!
‘జిమ్మికి కమ్మల్ ’సాంగ్ కి స్టెప్పులేసిన మంచు లక్ష్మి, జ్యోతిక!
అల్లూరి సీతారామరాజుగా మెగాస్టార్?!
కేసీఆర్‌ బయోపిక్‌ ‘ఉద్యమ సింహం’ ఫస్ట్ లుక్
మొన్న తిత్లీ..ఇప్పుడు ఏపిని వణికిస్తున్న గజ తుఫాన్!
అంచనాలు పెంచుతున్న బెల్లంకొండ ‘క‌వ‌చం’ టీజ‌ర్!
వివిధ దేశాల్లో బాలల దినోత్సవం!
పెళ్లి విషయంపై క్లారిటీ ఇచ్చింది!
‘కవచం’టీజర్ రెడీ!
మ‌హిళా రెజ్ల‌ర్ తో పందెం కాసి..ఆసుపత్రిపాలైన సెక్సీ బ్యూటీ రాఖీ సావంత్!
ఆ తరహా పాత్రలకే ప్రాధాన్యత ఇస్తా : ఇలియానా
మొత్తానికి అనుష్క కొత్త మూవీ రాబోతుంది!
విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా’ సెన్సార్ టాక్..!
బాలీవుడ్ రికార్డులు బ్రేక్ చేసిన  ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’
అంచనాలు పెంచుతున్న‘కేజీఎఫ్’ట్రైలర్!
 '2.ఓ' మూవీలో అక్షయ్ పాత్రపై రూమర్లు!
‘సర్కార్’ హల్ చల్..అరెస్ట్ వార్తలపై మురుగదాస్ క్లారిటీ!
దుమ్మురేపుతున్న ‘వినయ విధేయ రామ’టీజర్!
ఇలియానా ప్రయోగం సక్సెస్ అవుతుందా!