Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Oct 15, 2019 | Last Updated 2:00 am IST

Menu &Sections

Search

కేసీఆర్‌కు కూట‌మి రాజ‌కీయాల సాయం!

కేసీఆర్‌కు కూట‌మి రాజ‌కీయాల సాయం!
కేసీఆర్‌కు కూట‌మి రాజ‌కీయాల సాయం!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ముంద‌స్తు ఎన్నిక‌ల ముచ్చ‌ట‌కు తెర‌దీసిన తెలంగాణాలో అధికార టీఆర్ ఎస్ ప్ర‌భుత్వాన్ని కూల‌దోసేందుకు కాంగ్రెస్‌, టీడీపీ, వామ‌ప‌క్షాలు స‌హా నిన్న‌గాక మొన్న క‌న్ను తెరిచిన ప్రొఫెస‌ర్ కోదండ రామ్ పార్టీ కూడా తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నా యి. ఈ క్రమంలోనే ఒక్కొక్క‌రుగా అయితే, కేసీఆర్‌కు చెక్ పెట్ట‌డం సాధ్యం కాద‌ని భావించిన ఈ పార్టీల నేత‌లు.. మ‌హా కూట‌మి పేరుతో పెద్ద ఎత్తున క‌స‌ర‌త్తు ప్రారంభించారు. ఒక్క బీజేపీ, ఎంఐఎం మిన‌హా పార్టీలు అన్నీ కూడా ఈ పొత్తులో భాగ‌స్వామ్యంగా ముందుకు సాగుతున్నాయి. అయితే, ఇది కేసీఆర్‌ను అంతం చేయ‌డానికి పుట్టిన మ‌హాకూట‌మిగా ప్ర‌చారం జ‌రుగుతున్నా.. అంత‌ర్గ‌తంగా మాత్రం ఈ మ‌హా కూట‌మి కేసీఆర్‌కు మేలు చేసేదిలాగానే ఉండ‌డం ఇప్పుడు చ‌ర్చ‌కు వ‌స్తున్న ప్ర‌ధాన విష‌యం. 

telangana-trs-kcr-tcongress-ttdp-tjs-kodanda-ram-a

టికెట్ల పంప‌కంతో ప్రారంభ‌మైన మ‌హాకూట‌మి వివాదాలు.. ఇప్పుడు ప్ర‌చారం వ‌ర‌కు కూడా సాగింది. త‌మ‌కు ప‌ట్టున్న స్థానాల్లో పోటీ చేయాల‌ని ఏ పార్టీకి ఆ పార్టీకి స‌న్నాహాలు చేసుకుంటుంటే.. అభ్య‌ర్థుల సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే, టికెట్ల విష‌యంలో అతి పెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్ పెద్ద‌న్న పాత్ర పోషిస్తున్నారు. ఎన్నిక‌ల‌కు మ‌రో నెలా 20 రోజులు మాత్రమే గ‌డువు ఉండ‌డంతో నాయ‌కులు వ్యూహాలు సిద్ధం చేసుకునే ప‌ని అటుంచితే.. టికెట్ల విష‌యంలోనే ఒక‌రిపై ఒక‌రు క‌త్తులు నూరుతున్నారు. ఖ‌మ్మంలో క‌మ్యూనిస్టులు వ‌ర్సెస్ కాంగ్రెస్ ర‌గ‌డ ఇప్ప‌టికీ కొలిక్కి రాలేదు. ఇక‌, న‌ల్ల‌గొండ‌లో త‌మ‌కు ప‌ట్టుంద‌ని కాంగ్రెస్‌-ప్రొఫెస‌ర్ కోదండ‌రాం నేతృత్వంలో తెలంగాణ జ‌న‌స‌మితి పార్టీలు పోటీ ప‌డుతున్నాయి. 

telangana-trs-kcr-tcongress-ttdp-tjs-kodanda-ram-a

ఈ నేప‌థ్యంలో ఇక్క‌డ కూడా టికెట్ల వ్య‌వ‌హారం కొలిక్కి రాలేదు. న‌ల్ల‌గొండ జిల్లాలోని 12కు 12 స్థానాల్లో బరిలో దిగేలా జిల్లా కాంగ్రెస్‌ నేతలు అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారు. మిత్రపక్షాలతో పోల్చుకుంటే అన్ని రంగాల్లో తామే ముందు న్నాం.. వారు అండగా నిలబడితే చాలు దూసుకెళ్లిపోతాం అం టూ కాంగ్రెస్‌ నేతలు ధీమాగా ఉన్నారు. చర్చల్లోనూ ఇదే విషయాన్ని పలుమార్లు స్పష్టం చేస్తుండడంతో జిల్లాలో మిత్రపక్షాలకు ప్రాతినిధ్యం ఉంటుందా? లేదా? అన్నది చర్చ నీయాంశమైంది.
telangana-trs-kcr-tcongress-ttdp-tjs-kodanda-ram-a
మహాకూటమిలో భాగమైన సీపీఐ జిల్లాలో మునుగోడు, దేవరకొండ, ఆలేరు నియోజకవర్గాలపై దృష్టి పెట్టింది. సీపీఐ గట్టిగా కోరే మునుగోడులోనూ కాంగ్రెస్‌ నుంచి తీవ్రపోటీ ఉంది. ఈ నేపథ్యంలో సీపీఐకి అవకాశం ఇస్తా రా ? ఇవ్వకపోతే సీపీఐ నేతలు ఎలా స్పందిస్తారో? అన్న విషయం ఆసక్తికరంగా ఉంది. దీంతో ఈ విష‌యాలు తేలేస‌రికే పుణ్య‌కాలం గ‌డిచి పోయి కేసీఆర్‌కు ప‌రోక్షంగా మేలు జ‌రుగుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. దీనికితోడు.. త‌మ‌కు టికెట్లు ద‌క్క‌ని అసంతృప్తులు క్షేత్ర‌స్థాయిలో వ్య‌తిరేకంగా చ‌క్రం తిప్పినా.. అది కేసీఆర్‌కు మేలు చేసే ప‌రిస్థితే ఉంటుంద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 


telangana-trs-kcr-tcongress-ttdp-tjs-kodanda-ram-a
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
లోకేష్ బాబు దుబారా మామూలుగా లేదుగా..
ప్లాన్ స‌క్సెస్‌: జగన్‌కు ఆ ఇద్ద‌రి అండ దొరికేసింది
చిరు - జ‌గ‌న్‌ను క‌లిపింది ఈ నెంబ‌రేగా..!
విశాఖ టీడీపీలో భారీ క‌ల‌క‌లం... సీనియ‌ర్ నేత జంప్‌..!
ఎర్ర‌బెల్లి కాదు ఊస‌ర‌వెల్లి...!
చిరు - జ‌గ‌న్ మ‌ధ్య ఏం జ‌రిగింది... జ‌గ‌న్ ఓకే చెప్పారా...!
సీఎం జ‌గ‌న్‌తో భేటీకి రామ్ చ‌ర‌ణ్ డుమ్మా వెన‌క‌..!
టీఆర్ఎస్‌లో ఆర్టీసీ చిచ్చు ... ఏం జ‌రుగుతోంది..!
ఆర్టీసీ స‌మ్మె... కేసీఆర్ కొత్త ఎత్తుగ‌డ‌...!
కార్మికుల బెట్టుతో మెట్టు దిగిన కేసీఆర్‌...
బ్రేకింగ్‌: ఏపీలో వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌కు అదిరిపోయే న్యూస్‌
ఆ తప్పు సరిచేసుకుంటే జగన్‌కు తిరుగుండదేమో...
వైసీపీతో వార్‌కు బాబు టీం రెడీ...
కృష్ణాలో కీల‌క ఎమ్మెల్యేల మౌనం.. రీజ‌నేంటి...?
బీజేపీలో రాం మాధ‌వ్‌ను ప‌క్క‌న పెట్టారా... ఏం జ‌రుగుతోంది...!
‘వైఎస్సార్ వాహనమిత్ర’ సూపర్ హిట్.. రెస్సాన్స్ ఏ రేంజ్‌లో అంటే...
టీడీపీ బలమే జగన్ టార్గెట్...
జ‌గ‌న్ దెబ్బ‌కు క‌మ‌లం గూటికి వైసీపీ సీనియ‌ర్‌..!
జగన్ అసలు టార్గెట్ ఇదే... బీజేపీకి ఎర్త్ ఇలా...
బాబు త‌ర‌హాలో జ‌గ‌న్ వ్యూహం.. దెబ్బ‌తింటారేమో...!
హాట్ ఫైట్‌: మ‌హేష్ వ‌ర్సెస్ బ‌న్నీ.. మ‌ధ్య‌లో నంద‌మూరి హీరో
టీడీపీ ఫ్యామిలీలో వార‌స‌త్వ చిచ్చు... !
వాళ్ల గ్రూప్ సెక్స్‌కు ఆమె బ‌లైపోయింది...
సంక్రాంతికి కురుక్షేత్ర‌మే... ఆ న‌లుగురు హీరోల సినిమాలు ఫిక్స్‌
బాబోరికి మ‌రో షాక్‌... అక్క‌డ టీడీపీ ఖాళీ.. ఖాళీ
బాబోరి తుగ్ల‌క్ చేష్ట‌లు పీక్స్ కెళ్లిపోయాయ్‌..
బాబు డ్రామా గుట్టు ర‌ట్ట‌య్యిందిగా..!
జ‌గ‌న్‌తో అన్న‌య్య భేటీపై త‌మ్ముడు రియాక్ష‌న్ ...!
టీడీపీ మాజీ మంత్రి సైలెన్స్ వెన‌క ఏం జ‌రిగింది...!
జగన్‌పై పోటీకి రెడీ అవుతోన్న బాబు... స‌క్సెస్ అవుతాడా..!
జ‌గ‌న్ ప్లాన్ అంటే అంతే మ‌రి... ఏపీ ప్ర‌భుత్వ సైనికులు స‌క్సెస్‌
చెవిరెడ్డికి ఆ పోస్టు చేటు చేసిందా... అందుకే యూట‌ర్న్...!
ఎన్టీఆర్‌కు హీరోయిన్ దొరికేసింది... అస‌లు ట్విస్ట్ అదే..
జ‌నం టాక్ గురూ.. జ‌గ‌న్‌వి మాట‌లు కాదు.. చేత‌లే...
హుజూర్‌న‌గ‌ర్ ఉపఎన్నిక స‌ర్వే... గెలుపు ఎవ‌రిదంటే
కేసీఆర్ వార్నింగ్‌... జీతాలిచ్చేదే లేదు...
About the author

I describe myself with the word peculiar because I think in different ways than what other people usually think and I consider myself a cheerful and optimist girl, I usually have a positive attitude facing life. Academically I'm interested in writing specifically news and short stories. I'd like to revolve around writing which I fondly called The art of words. I have found enjoyment in reading and solving puzzles too.