Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Nov 14, 2018 | Last Updated 1:01 pm IST

Menu &Sections

Search

రేపటి నుండి ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ..!

రేపటి నుండి ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ..!
రేపటి నుండి ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
2018 ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ అక్టోబర్ 23 నుండి 28 వరకు జరుగనున్నాయి. పారిస్ వేదికగా జరుగనున్న ఈ ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీకి అంతా సిద్ధమైంది. ఈ టోర్నీలో మేల్ సింగిల్స్ మొదట జరుగనున్నాయి. ఇండియా నుండి కిదాంబి శ్రీకాంత్ పాల్గొననున్నాడు. రౌండ్ 1 లో కిదాంబి శ్రీకాంత్ తో హాంగ్ కాంగ్ కు చెందిన ఊంగ్ తో పోటీ పడనున్నాడు. 

french-open-badminton-2018-starts-paris-french-ope

మెన్ సింగిల్స్ లో శ్రీకాంత్ 6వ ర్యాంక్ లో ఉన్నాడు. ఊంగ్ మాత్రం మెన్ సింగిల్స్ లో 22వ ర్యాంక్ లో ఉన్నాడు. ఇక ఈ పోటీలో ఇండియా నుండి సమీర్ వర్మ, సాయి ప్రణీత్ లు కూడా పాల్గొంటున్నారు. మెన్ సింగిల్స్, ఉమెన్ సింగిల్స్, మెన్ డబుల్స్, ఉమెన్ డబుల్స్ తో పాటుగా మిక్సెడ్ డబుల్స్ విభాగాల్లో ఈ టోర్నీ జరుగుతుంది.

french-open-badminton-2018-starts-paris-french-ope

ప్రపంచ వ్యాప్తంగా జరిగే బ్యాడ్మింటన్ టోర్నీల్లో ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీ ఒకటి. 2017లో మెన్ సింగిల్స్ లో కిదాంబి శ్రీకాంత్ విజేతగా నిలిచాడు. ఈసారి కూడా శ్రీకాంత్ హాట్ ఫేవరేట్ గా ఉన్నాడు. 



french-open-badminton-2018-starts-paris-french-ope
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

The man who turned his life and all to clinch scramble for detecting identity. They probably waiting for a special in there life like me. In my life the only main thing is movies. Am a screenplay writer, article writer. I changed my passion is my livelihood. Reviews and Analytical content writing is my strengths. Making films is my final goal.