Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jan 22, 2019 | Last Updated 5:36 pm IST

Menu &Sections

Search

చిల‌క‌లూరిపేట‌లో వైసీపీ దూకుడు షురూ!

చిల‌క‌లూరిపేట‌లో వైసీపీ దూకుడు షురూ!
చిల‌క‌లూరిపేట‌లో వైసీపీ దూకుడు షురూ!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
నిన్న మొన్న‌టి వ‌ర‌కు వివిధ స‌మ‌స్య‌ల‌తో అల్లాడిన వైసీపీలో ఇప్పుడు వెలుగు రేఖ‌లు ప్ర‌స‌ర్తిస్తున్నాయి. జ‌గ‌న్ వ్యూహా త్మక ఎత్తుగ‌డ‌ల‌తో రాష్ట్రంలో రాజ‌కీయాలు కూడా అంతే వేగంగా మారుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధిం చేం దుకు వైసీపీ అధినేత జ‌గ‌న్ చాలా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్న విష‌యం తెలిసిందే. టీడీపీ నేత‌ల‌కు దెబ్బ కొట్టేలా ఆయ‌న ముందుకు సాగుతున్నారు. ఎన్నో ఏళ్ల‌త‌ర‌బ‌డి పార్టీని ప‌ట్టించుకుని, స‌మ‌న్వ‌య‌క‌ర్త‌లుగా ఉన్నప్పటికీ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏమాత్రం త‌డ‌బ‌డ‌తార‌ని అనుమానం వ‌చ్చినా వారిని వెంట‌నే మారుస్తున్నారు. ఈ విష‌యంలో జ‌గ‌న్ ఎలాంటి సందేహాల‌కు తావివ్వ‌డం లేదు. తాను చెప్పిన మాట‌ల‌ను వింటార‌ని, నాయ‌కులు త‌న మాట‌ల‌ను జ‌వ‌దాట‌ర‌ని ఆయ‌న విశ్వ‌సిస్తున్నారు. 

andhrapradesh-tdp-ysrcp-jenasena-chilakaluri-peta-

ప్ర‌ధానంగా రాజ‌ధాని జిల్లా గుంటూరులో వైసీపీ అధినేత చూపిన చొర‌వ‌. మార్చిన సీట్లు బ‌హుశ సీనియ‌ర్ అధినాయ కులు కూడా ఇలాంటి సాహ‌సాలు చేయ‌లేరు. ప్ర‌దానంగా వైఎస్ ఫ్యామిలీని అంటిపెట్టుకుని, వైఎస్ ఫ్యామిలీతో ఉన్న నాయ‌కుల‌ను కూడా జ‌గన్ స‌మ‌న్వ‌య క‌ర్త‌ల ప‌ద‌వుల నుంచి తొల‌గించారు. ఈ క్ర‌మంలో కొద్దిగా వ్య‌తిరేక‌త వ‌చ్చినా.. కూడా స‌ర్దుకుంటుంద‌నే జ‌గ‌న్ ధీమా ఇప్పుడు నిజ‌మైంది. ఇక‌, తాజాగా గుంటూరు జిల్లా చిల‌క‌లూరిపేట‌లోనూ ఇదే త‌ర‌హ ప‌రిస్థితి క‌నిపించింది. ఇక్క‌డ వైఎస్ ప్యామిలీకి అత్యంత స‌న్నిహితుడు, సీనియ‌ర్ నేత మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ ఉన్నారు. నిజానికి ఈయ‌న‌కు చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గం కొట్టిన పిండి. గ‌త ఎన్నిక‌ల్లోఈయ‌న ప్ర‌త్తిపాటి పుల్లారావు పై ఓట‌మి పాల‌య్యారు. 

andhrapradesh-tdp-ysrcp-jenasena-chilakaluri-peta-

అయితే, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈయ‌న గెలుపు అవ‌కాశాలు కొంత త‌డ‌బాటుకు గుర‌వుతున్నాయ‌ని తెలియ‌డంతో జ‌గ‌న్ వెం టనే ఈయ‌న స్థానంలో ఎన్నారై మ‌హిళ విడ‌ద‌ల ర‌జ‌నీ నిరంగంలోకి దింపారు. త‌న‌ను కాద‌ని వేరే మ‌హిళ‌కు అవ‌కాశం ఇవ్వ‌డంతో అల‌క‌బూనిన మ‌ర్రి, ఆయ‌న అనుచ‌రులు కూడా కొంత‌కాలంగా అంటీ ముట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రించారు. అయితే, ఎన్నిక‌ల‌కు వేళ మించుతున్న నేప‌థ్యంలో జ‌గ‌న్ మ‌ర్రి సేవ‌ల‌ను వాడుకోవాల‌ని భావించారు.ఈ  క్ర‌మంలోనే ఆయ‌న మ‌ర్రికి వ‌ర్త‌మానం పంపారు. మంత్రి ప‌ద‌విని ఆఫ‌ర్ చేశారు. దీంతో మ‌ర్రి వ‌ర్గం దిగి వ‌చ్చింది. ఇప్ప‌టికే ఎన్నిక‌ల ప్ర‌చారంలో దూసుకుపోతున్న స‌మ‌న్వ‌య‌క‌ర్త విడ‌ద‌ల ర‌జ‌నీకి స‌హ‌క‌రించాల‌ని నిర్ణ‌యించింది. ఇదే జ‌రిగితే.. ప్ర‌త్తిపాడు కోట‌కు బీటలు ప‌డ‌డమే కాకుండా బ‌ద్ద‌లై పోతుంద‌ని కూడా అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.


andhrapradesh-tdp-ysrcp-jenasena-chilakaluri-peta-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
శాక్రమెంటో తెలుగు సంఘం 15 వ వార్షికోత్సవం మరియు సంక్రాంతి 2019 సంబరాలు
ఆ ఘటన ఇప్పటికీ మర్చిపోలేను : హర్భజన్
గణతంత్ర దినోత్సవం సంధర్భంగా మనకు తెలియని కొన్ని సత్యాలు!
ఈ హీరో పవన్ కళ్యాన్ గా అప్పుడే నటించాడు : అల్లు అరవింద్
నీ జ్ఞాపకాలు ఎప్పటికీ మరవలేకపోతున్నాం నాన్నా : నాగార్జున
ఈ కుర్రోడు ఎవరో గుర్తుపట్టారా?!
నాట్స్ అమెరికా తెలుగు సంబరాల ఫండ్ రైజింగ్ కు విశేష స్పందన
వర్మ ఆ సీక్రెట్ చెప్పేశాడు!
పెళ్లి చూపులు డైరెక్టర్ సరసన అనసూయ?!
‘కాంచన 3’రిలీజ్ డేట్ వచ్చేసింది..!
అయ్యప్ప ను 51 మంది మహిళలు దర్శించుకున్నారట!
ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు!
భారత లక్ష్యం 231 పరుగులు!
బాలీవుడ్ నటితో స్టెప్పులేసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ!
వెండితెరపై సూర్య తనయుడు ఎంట్రీ!
ఇప్పటికీ ఎన్టీఆర్ ఆత్మఘోషిస్తుంది : లక్ష్మీపార్వతి
'భారతీయుడు 2'షూటింగ్ షురూ!
శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ  విశిష్టత
టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్న వంటేరు ప్రతాప్ రెడ్డి..!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.