Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Nov 14, 2018 | Last Updated 12:13 am IST

Menu &Sections

Search

పల్లె యుద్ధం... ఎవరిది పైచేయి !!

పల్లె యుద్ధం... ఎవరిది పైచేయి !!
పల్లె యుద్ధం... ఎవరిది పైచేయి !!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
పల్లెలు అభివ్రుధ్ధికి పట్టు కొమ్మలు. అదే సమయంలో వారు మంచి తీర్పరులు. రాగద్వేషాలకు అతీతంగా వారి తీర్పు ఉంటుంది. తమకు నచ్చిన వారికి అందలం ఎక్కించడం, లేని వాళ్ళను పక్కన పెట్టడంలో నిక్కచ్చిగానే వ్యవహరిస్తారు. మరి ఈ పంచాయతీ లో గెలుపెవరిది.


మొట్టికాయ వేసిన హైకోర్టు :

panchayati,-ap-politics,-tdp,-ycp

పంచాయతీలకు వెంటనే ఎన్నికలు జరిపించాలని హైకోర్టు ఆదేశించింది. . ఈ మేరకు వచ్చిన పిటిషన్ పై వ్యాఖ్యానించిన కోర్టు కీలకమైన ఆదేశాలను ఏపీ సర్కార్ కి చేసింది. మూడు నెలల గడువులోగా ఎన్నికలు పెట్టాల్సిందేనని స్పష్టం చేసింది. ఓ విధంగా ఈ తీర్పు చంద్రబాబు సర్కార్ కి మొట్టికాయ వంటిదే.


ఎవరికి లాభం :

panchayati,-ap-politics,-tdp,-ycp

సార్వత్రిక ఎన్నికలు మరో ఆరు నెలల వ్యవధిలో ఉండగా పంచాయతి ఎన్నికలకు తెర లేపడం నిజంగా కొరివితో తలగోక్కోవడమే. అధికార పార్టీకి ప్రజా వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో ఈ ఎన్నికలు చెబుతుతాయి. అదే సమయంలో అధికారం చేతిలో ఉండగా ఎన్నికలు పెట్టుకోవడం వల్ల కలిగే లాభాలూ  కూడా ఉంటాయి. జాగ్రత్తగా మ్యానేజ్ చేసుకోవచ్చు కూడా. 


హోరా హోరీ :

panchayati,-ap-politics,-tdp,-ycp

పల్లెల్లో ఇప్పటికే రెండు వర్గాలుగా రాజకీయం విడిపోయింది. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీల మధ్యన పాలిటిక్స్ సాగుతోంది. ఈ ఎన్నికలు కనుక వస్తే హోరాహోరీ పోరు తప్పదని అంటున్నారు. కొత్తగా వచ్చిన జనసేన కూడా బరిలోకి దిగితే ఆ పోటీ భలే రసవత్తరంగా ఉంటుంది. 


ఇక్కడే గెలిస్తేనే:

panchayati,-ap-politics,-tdp,-ycp

ఏపీవ్యాప్తంగా దాదాపుగా పన్నెండున్నర వేల పై చిలుకు పంచాయతీలు ఉన్నాయి. అంటే సగానికి సగం జనాభా అభిప్రాయాన్ని అవి ప్రతిబింబిస్తాయని అనుకోవాలి. ఇక్కడ గెలిస్తే రేపటి ఎన్నికల్లో దాదాపుగా గెలిచేయవచ్చు. ఇక్కడ ప్రతికూల ఫలితాలు వస్తే అక్కడ కొంత కంగారు పడాల్సి ఉంటుంది. మొత్తానికి ఏపీ రాజకీయ పార్టీలకు పంచాయతి ఎన్నికలు కచ్చితంగా కీలకమైనవని చెప్పకతప్పదు.


panchayati,-ap-politics,-tdp,-ycp
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మెడకు చుట్టుకుంటోందా...లైట్ గా తీసేస్తే వెయిట్ అయిపోయిందే ...!!
భానుమతి మదిని దోచనున్న బాలక్రిష్ణ !!
ఆ హాట్ బ్యూటీ మెగా ఫోన్ పడుతుందట !!
బీసీలు రూట్ మారుస్తారా...!!
ఆ పార్టీ గ్రాఫ్ పెరుగుతోంది...బాబుకు టెన్షన్ !!
ఆ మీటింగుపైనే అందరి కళ్ళూ...!!
జనవరిలో జంపింగులట...అడ్వాన్స్ బుకింగులు స్టార్ట్ !!
ఆ దిగ్గజ నాయకుడు కౌన్సిలర్ గా పోటీ చేస్తాడట. బాబుకు షాకేనా !!
అందుకే కిడారిని మంత్రిని చేశాం !!
జగన్... జనం... మధ్యలో వాళ్ళు !!
బాబుకు కామ్రెడ్స్ షాక్ !!
చనిపోతేనే పదవులు...బాబు మార్క్ పందేరం  !!
ఖతర్నాక్ కాంబోలు... అంతా వెయిటింగ్ !!
మీడియాకు నోరు నొక్కేస్తున్నారట....గురివింద నీతి ఎవరిదో !!
చిరు క్లాప్ తో ప్రారంభమైన ఆర్ ఆర్ ఆర్...!!
షాకింగ్ న్యూస్...జగన్ పై అక్కడ కూడా హత్యా ప్రయత్నం ?
ఆర్నెళ్ళ మంత్రులు ఫరూక్.. కిడారి !!
పవన్ కళ్యాణ్ ఓవర్ టేక్ చేస్తున్నాడా... ఆ పార్టీలో ఒకటే టెన్షన్ !!
ఆమె ఐరన్ లెగ్గా..ప్రచారం స్టార్ట్ !!
బొబ్బిలి పులిగా బాలయ్య నట విశ్వరూపం !!
వైసీపీ లోకి ఆ మాజీ మంత్రి ... బాబుకు షాకేనా...!!
వైజాగ్ లో  వినయ విధేయ రాముడి సందడి !!
విరోధులతో జట్టు కడుతున్న బాబు... షాకేనా !!
విశాఖకు ఓ మంత్రి పదవి.. అతనేనా ఆ లక్కీ ?
కాంగ్రెస్ కి మరో  షాక్. ఆ మాజీ మంత్రి జనసేనలోకి !!
టీడీపీకి షాక్ ఇస్తున్న సర్వేలు....!!
హ్యూమా.. ఏమి నీ మహిమ ..!!
అమ్మో... నయన్.. నెర‌జాణవే సుమా !!
ఆ ఫలితాలు  ఎవరికి షాకిస్తాయో !!
పాలన పడకేనా.. దేశాలు పట్టేసిన బాబు !!
కాంగ్రెస్ కి బాబు షాక్ !!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.