Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 21, 2019 | Last Updated 3:07 pm IST

Menu &Sections

Search

జగన్ రక్తనమూనాలో అల్యూమినియం శాతం ఎక్కువ!

జగన్ రక్తనమూనాలో అల్యూమినియం శాతం ఎక్కువ!
జగన్ రక్తనమూనాలో అల్యూమినియం శాతం ఎక్కువ!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

 ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖ పట్నం విమానాశ్రయంలో ఒక యువకుడు కత్తితో దాడి చేశాడు. విమానాశ్రయంలోని క్యాంటీన్ లో పని చేస్తున్న ఆ యువకుడు కోడి పందేల్లో ఉపయోగించే కత్తిని ఉపయోగించి జగన్ పై దాడి చేశాడు. ముందు ఆ కుర్రాడు టీ ఇచ్చాడనీ, తర్వాత సెల్ఫీ తీసుకునే నెపంతో ఆయన దగ్గరకు వచ్చి… దాడికి పాల్పడ్డాడు. అయితే అప్రమత్తమైన జగన్ వ్యక్తిగత సిబ్బంది దాడిని అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.  అయితే జగన్ మోహన్ రెడ్డిపై హత్యా యత్నానికి పాల్పడిన వ్యక్తి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. 

andhrapradesh-ysrcp-ys-jagan-murder-attempt-jagan-

జగన్ పై హత్యా యత్నంపై రాజకీయం వేడేక్కి పోయింది.  ప్రథమ చికిత్స అనంతరం ఆయన హైదరాబాద్ కు బయల్దేరారు. విశాఖ ఎయిర్ పోర్టు క్యాంటీన్ లో పని చేస్తున్న ఆ వెయిటర్ ఎందుకు దాడి చేశాడన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. జగన్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, వారం రోజులపాటు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వైద్యులు సూచించారు.

andhrapradesh-ysrcp-ys-jagan-murder-attempt-jagan-

జగన్ నివాసం లోటస్ పాండ్ లో జగన్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. తాజాగా వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బ్లడ్ శాంపుల్స్ నివేదిక వచ్చిందని వైద్యులు తెలిపారు. జగన్ రక్త నమూనాలో అల్యూమినియం శాతం ఎక్కువగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు.   కోడి కాలికి కట్టే కత్తి కావడంతో దానికి విషం పూశారేమోననే అనుమానంతో జగన్ బ్లడ్ శాంపుల్స్‌ను సేకరించి డాక్టర్లు ల్యాబ్‌‌కు పంపిన విషయమూ విదితమే.

andhrapradesh-ysrcp-ys-jagan-murder-attempt-jagan-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నందమూరి హీరో డేరింగ్ స్టెప్..రిస్క్ తీసుకుంటున్నాడా?
బిగ్ బాస్ 3 : రాహుల్ వర్సెస్ శ్రీముఖి బిగ్ ఫైట్
గీతామాధుచి ముద్దుల కూతురు ఫోటో వైరల్!
‘వాలిమై’ టైటిల్ తో తల అజిత్ కుమార్!
ఆ స్థితిలో పద్మనాభాన్ని చూసి సతీమణి తట్టుకోలేక..చనిపోయిందట!
'ఆదిత్య అరుణాచలం' అలరించనున్న రజినీ!
అభిమానికి వార్నింగ్ ఇచ్చిన రజినీకాంత్..!
నటి అంజలిపై మరో కేసు?
కొత్త చిక్కుల్లో ‘బిగిల్’!
ఒకే ఫ్రేమ్ లో మహేష్ కూతుళ్లు!
బిగ్ బాస్ 3 : బాహుబలి సీన్ స్పూఫ్..వరుణ్ నడుం విరిగింది?
విజయ్ ‘విజల్’ రిలీజ్ డేట్ ఫిక్స్
ఆ ఇద్దరినీ చూపిస్తూ.. ‘మత్తు వదలరా’ అంటున్నారు!
బిగ్ బాస్ లోకి అందుకే వెళ్లలేదు : గెటప్ శీను
తెలుగు బుల్లితెర రంగంలో విషాదం!
సైబర్ మోసగాళ్ల నయా ప్లాన్...జర భద్రం!
బుగ్గపై ముద్దు పెట్టి సింగర్ కి షాక్ ఇచ్చాడు!
మహేష్ మూవీ వెండి తెరపై హిట్టు..బుల్లితెరపై ఫట్టు!
చిరిగిన చీరతో పెళ్లి చేసుకున్న : రాధికా ఆప్టే
బిగ్ బాస్ 3 : బంధువులతో ఇంట్లో సందడే సందడి!
చిరంజీవి మూవీ టైటిల్ చూసి..ఫ్యాన్స్ ఖుషీ ఖుషీ
తమతో సెక్స్ చేయలేదని దారుణంగా కొట్టి..డబ్బులు లాక్కున్నారు!
బిత్తిరి సత్తి 'తుపాకి రాముడు' రిలీజ్ డేట్ ఫిక్స్
నందమూరి హీరోకి మూవీకి కష్టాలు తప్పవా?
ఏకంగా సింహం ముందే కూర్చున్నాడు..ఆ తర్వాత..
దేశభక్తి నేపథ్యంలో ‘శాటిలైట్‌ శంకర్‌’!
ఆ మూవీ నుంచి తప్పుకున్న రాజశేఖర్?
చిరు 152 మూవీ హీరోయిన్ ఎవరు తెలుసా?
బిగ్ బాస్ 3 : కుటుంబ సభ్యుల రాకతో ఖుషీ ఖుషీ!
సుమక్క సాంబార్..ఇది చాలా టేస్టీ గూరూ!
కృష్ణవంశీ కొత్త మూవీ టైటిల్ రిలీజ్!
అక్కడ శ్రీముఖి యాడ్స్..చూసి షాక్?
ఆ హీరో నా తలపై పడ్డాడు..కొంత కాలం తర్వాత..
కొత్త రికార్లులు సృష్టిస్తున్న 'బిగిల్' ట్రైలర్!
ఘాటైన ముద్దులతో ‘త్రీ మంకీస్‌' ట్రైలర్!
75 ఏళ్లలో ఆడపిల్లకు జన్మనిచ్చిన బామ్మ.. ఎర్రమట్టి మంగయమ్మ రికార్డు బ్రేక్!