Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jan 21, 2019 | Last Updated 6:00 pm IST

Menu &Sections

Search

జగన్ దాడిలో పోలీస్ రిపోర్ట్ నమ్మలేని నిజాలు.. ఇప్పుడు పచ్చ బ్యాచ్ పరిస్థితి ఏంటి...!

జగన్ దాడిలో పోలీస్ రిపోర్ట్ నమ్మలేని నిజాలు.. ఇప్పుడు పచ్చ బ్యాచ్ పరిస్థితి ఏంటి...!
జగన్ దాడిలో పోలీస్ రిపోర్ట్ నమ్మలేని నిజాలు.. ఇప్పుడు పచ్చ బ్యాచ్ పరిస్థితి ఏంటి...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

జగన్ దాడి గురించి నమ్మలేని నిజాలు బయట పడుతున్నాయి. నిందితుడు జగన్ ను హత మార్చడానికే వచ్చాడని పోలీసులకు అర్ధం అవుతుంది. నిజంగా అదే కత్తి కనుక గొంతు లో దిగి ఉంటే ఘోరం జరిగి ఉండేదని తెలుస్తుంది. అయితే టీడీపీ ఇది చిన్న గాయమే అని ఇప్పటివరకు కుటీల రాజకీయాలు చేసింది. ఈ పోలీస్ రిపోర్ట్ తో టీడీపీ నాయకులు మొహం ఎక్కడ పెట్టుకుంటున్నారని చాలా మంది ఆరోపిస్తున్నారు. 

tdp-ysrcp

అయితే తాజాగా ఈ కేసును దర్యాప్తు చేసినటువంటి పోలీసులు ఈ రోజు బయట పెట్టినటువంటి రిపోర్టులో వచినటువంటి కొన్ని సాక్ష్యాలు ఇప్పడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను విస్మయానికి గురి చేసే విధంగా ఉన్నాయి. పోలీసుల యొక్క రిపోర్టు ప్రకారం తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తున్నట్టుగా జగన్ కు తగిలింది చిన్న గాయం కాదని,దాదాపు మూడు ఇంచుల లోతుకు ఆ కత్తి దిగిందని తెలిపారు,అంతే కాకుండా అదే కత్తి వేటు గాని మెడ మీదనే గాని తగిలి ఉంటే జగన్ యొక్క ప్రాణాలకే ప్రమాదం జరిగి ఉండేదని పోలీసులు పొందుపరిచిన రిపోర్టులో తెలిపారు.


tdp-ysrcp

శ్రీనివాసు రావు తో పాటు అతనికి సహకరించినటువంటి మరో ముగ్గురును కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలుస్తుంది.కత్తి జగన్ యొక్క భుజానికి తగలడం అదృష్టమని, అదే మెడ మీద గాని తగిలితే పెద్ద ఘోరమే జరిగి ఉండేదని రిపోర్టులో తెలిపారు.ప్రభుత్వం ఈ చర్యను తక్కువ చెయ్యడానికి ప్రయత్నిస్తుందని,పోలీసు రేపోతూ ద్వారా అసలు నిజం ఏమిటో ప్రజలకు తెలిసిందని వైసీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు.

tdp-ysrcp
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రోహిత్ శర్మ , కోహ్లీ మీద వల్గర్ కామెంట్స్ చేసిన బాలీవుడ్ హీరోయిన్ ...!
వంగవీటి రాధ పొలిటికల్ కెరీర్ నాశనం చేసుకుంటున్నాడే ...!
ఎన్టీఆర్ పై సోషల్ మీడియా లో ట్రోలింగ్ ... కారణం ఏంటి ..!
వంగవీటి రాజీనామా : జగన్ గురించి సంచలన వ్యాఖ్యలు ...!
టీడీపీ లో జేసి పరిస్థితి ఏంటి అలా తయారైంది ..!
లిప్ లాక్ లతో రెచ్చిపోయిన కైరా అద్వానీ ... ఫొటోస్ లీక్ ..!
ఆ ఒక్క ప్రశ్న తో జగన్ కేసు మలుపు తిరగబోతుందా ..!
ఆ డైరెక్టర్ పేరు ఇండస్ట్రీ లో మారుమ్రోగి పోతుంది ...!
ఎన్నికల ముందు మరో సంచలన హామీ ప్రకటించ బోతున్న బాబు ...!
ఎన్టీఆర్ మా పెద్దబ్బాయి ... అదిరిపోయిన నాగార్జున స్పీచ్ ...!
మళ్ళీ మొదలైంది ఎన్టీఆర్, బాలకృష్ణ రచ్చ ... ఈ సారి అఖిల్ రూపం లో ..!
చంద్ర బాబు - లగటిపాటి భేటీ : అసలు విషయమేమిటంటే ..?
జగన్ పై దాడి వెనుక సూత్రదారులెవరంటే ... ?
ఆ విషయంలో.. చిరంజీవి లైట్ తీసుకున్నాడు!
పూనమ్ పాండే ఏకంగా తన బాయ్ ఫ్రెండ్ తో సెక్స్ టేప్ ను లీక్ చేసింది ..!
ఆ సినిమా లో వేశ్య గా శివగామి  ... ఆశ్చర్య పోతున్న సినీ వర్గాలు  ...!
మళ్ళీ రకుల్ ను బూతులతో ఘోరంగా అవమానించిన నెటిజెన్ ...!
పాండ్య , రాహుల్ పరిస్థితి చివరికి దారుణంగా తయారైంది ... చివరికి కోర్ట్ లో ..!
జగన్ కేసు : కీలక వ్యక్తి పరారిలో ... తెలుగు దేశం నేతలకు నోటీసులు ... ?
జగన్ ను కేసీఆర్ కలిసినప్పుడు ఆంధ్ర లో అసలైన రాజకీయం ...!
జగన్ - కేటీఆర్ భేటీ : మొదటి దెబ్బ చంద్ర బాబు కు పడినట్టేనా ...!
టీడీపీ నాయకులకు కౌంటర్ ఇవ్వాలంటే ఎవరైనా రోజా తరువాతే ...!
బోయపాటి పరిస్థితి ఏంటి ఇలా అయిపొయింది ... !
శివాజీ కి బొమ్మ కనిపించనున్నదా ... విచారణకు పలవనున్న ఎన్ ఐ ఏ ..!
లోకేష్ ట్వీట్స్ వైరల్ ... కౌంటర్స్ ఇంకా వైరల్ ...!
రకుల్ భూతులు ... తరువాత నెటిజన్స్ రెచ్చిపోయారు ...!
జగన్ ఎన్నికల ముందు రాంగ్ స్టెప్ తీసుకున్నాడా ..!
రాజమౌళి , ఎన్టీఆర్ ఎందుకు ఆ విషయం లో ఎందుకు  మౌనంగా ఉన్నారు ..!
శృతి హాసన్ అడ్డంగా బుక్ అయిందిగా ..!
టీడీపీ గుండెల్లో రైళ్లు ... అదే జరిగితే పరిస్థితి ఏందీ ...!
బన్నీ ఇంత 'ఓవర్ యాక్షన్ 'అవసరమా ...!