Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Jan 19, 2019 | Last Updated 1:20 pm IST

Menu &Sections

Search

టీడీపీ ప్లాన్ రివర్స్ ... చంద్ర బాబు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా..!

టీడీపీ ప్లాన్ రివర్స్ ... చంద్ర బాబు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా..!
టీడీపీ ప్లాన్ రివర్స్ ... చంద్ర బాబు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

జగన్ మీద జరిగిన దాడిని టీడీపీ ఒక డ్రామా మాదిరిగా కొట్టి పారేసింది. ఇది కావాలనే జగన్ చేయించుకున్నాడనే స్థాయికి దిగజారి విమర్శలు చేశారు. అయితే ఇప్పుడు పోలీస్ రిమాండ్ రిపోర్ట్ లో జగన్ ను చంపడానికే వచ్చాడని పోలీసులు తేల్చేశారు. దీనితో టీడీపీ ఇప్పడూ ఉన్న పరువు పోగొట్టుకున్నది. జగన్మోహన రెడ్డికి రాబోయే ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా సానుభూతి దక్కడం కోసమే, తద్వారా జగన్ ముఖ్యమంత్రి కావడం కోసమే శ్రీనివాస్ – కోడికత్తితో ఇలాంటి దొంగదాడి చేశాడనే మాటలు కూడా వినిపించాయి. తెలుగుదేశం నాయకులు ఈ పాయింట్లకు బహుళ ప్రచారం కల్పించారు.

chandra-babu-naidu-tdp-congress

అయితే ఇప్పుడు శ్రీనివాస్ ను విచారించిన పోలీసులు తయారు చేసిన రిమాండ్ రిపోర్టులో భిన్నమైన వివరాలు నమోదు అయినట్లుగా తెలుస్తోంది. ‘‘ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి ప్రాణహాని చేయాలన్నదే నిందితుడి ఉద్దేశంగా కనిపిస్తోందని దర్యాప్తు బృందం భావిస్తోంది. ఈ మేరకు రిమాండ్‌ నివేదికను సిద్ధంచేసింది. జగన్‌ అప్రమత్తంగా వ్యవహరించడంతో కత్తి ఆయన భుజంలోకి దిగి రక్తం వచ్చిందని నివేదికలో అధికారులు పేర్కొన్నారు. అదే కత్తి జగన్‌ మెడపై గుచ్చుకొని ఉంటే ప్రాణాలకే ప్రమాదం వాటిల్లేదని నివేదికలో వెల్లడించారు.’’ అంటూ ప్రధానపత్రికల్లో కొన్ని వార్తలు వచ్చాయి. ఈ రిమాండ్ రిపోర్టు వైఎస్సార్ కాంగ్రెస్ వాదనకు బలం చేకూర్చేదిగా ఉన్నదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.


chandra-babu-naidu-tdp-congress

ఎందుకంటే.. జగన్ మీద జరిగిన దాడిని వైకాపా తొలినుంచి హత్యాయత్నం అని అభివర్ణిస్తూ ఉంది. అదే సమయంలో ఇదొక డ్రామాగా తెలుగుదేశం పార్టీ పేర్కొంటోంది. తటస్థులు కూడా చిన్న గాయమే అయింది గనుక, దీనిని హత్యాయత్నం అనకుండా, దాడి అంటే సరిపోతుందని భావిస్తున్నారు. కాగా, రిమాండ్ రిపోర్టులో ‘వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి ప్రాణహాని చేయాలన్నదే నిందితుడి ఉద్దేశంగా’ ఉందని పోలీసులు పేర్కొనడం అసలు సంగతిని బయటపెడుతోంది. ఇదే నిజమైతే.. నిజంగా అతడు అభిమానే అయితే గనుక.. ప్రాణహాని ఎందుకు తలపెడతాడు? అనేది సామాన్యులకైనా తలెత్తే ప్రశ్న. నిజానికి ఈ రిమాండ్ రిపోర్టు అనేది పచ్చ పార్టీ గొంతులో పచ్చివెలక్కాయ లాగా మారిందని పలువురు విశ్లేషిస్తున్నారు. 

chandra-babu-naidu-tdp-congress
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆ విషయంలో.. చిరంజీవి లైట్ తీసుకున్నాడు!
పూనమ్ పాండే ఏకంగా తన బాయ్ ఫ్రెండ్ తో సెక్స్ టేప్ ను లీక్ చేసింది ..!
ఆ సినిమా లో వేశ్య గా శివగామి  ... ఆశ్చర్య పోతున్న సినీ వర్గాలు  ...!
మళ్ళీ రకుల్ ను బూతులతో ఘోరంగా అవమానించిన నెటిజెన్ ...!
పాండ్య , రాహుల్ పరిస్థితి చివరికి దారుణంగా తయారైంది ... చివరికి కోర్ట్ లో ..!
జగన్ కేసు : కీలక వ్యక్తి పరారిలో ... తెలుగు దేశం నేతలకు నోటీసులు ... ?
జగన్ ను కేసీఆర్ కలిసినప్పుడు ఆంధ్ర లో అసలైన రాజకీయం ...!
జగన్ - కేటీఆర్ భేటీ : మొదటి దెబ్బ చంద్ర బాబు కు పడినట్టేనా ...!
టీడీపీ నాయకులకు కౌంటర్ ఇవ్వాలంటే ఎవరైనా రోజా తరువాతే ...!
బోయపాటి పరిస్థితి ఏంటి ఇలా అయిపొయింది ... !
శివాజీ కి బొమ్మ కనిపించనున్నదా ... విచారణకు పలవనున్న ఎన్ ఐ ఏ ..!
లోకేష్ ట్వీట్స్ వైరల్ ... కౌంటర్స్ ఇంకా వైరల్ ...!
రకుల్ భూతులు ... తరువాత నెటిజన్స్ రెచ్చిపోయారు ...!
జగన్ ఎన్నికల ముందు రాంగ్ స్టెప్ తీసుకున్నాడా ..!
రాజమౌళి , ఎన్టీఆర్ ఎందుకు ఆ విషయం లో ఎందుకు  మౌనంగా ఉన్నారు ..!
శృతి హాసన్ అడ్డంగా బుక్ అయిందిగా ..!
టీడీపీ గుండెల్లో రైళ్లు ... అదే జరిగితే పరిస్థితి ఏందీ ...!
బన్నీ ఇంత 'ఓవర్ యాక్షన్ 'అవసరమా ...!
జగన్ , కేటీఆర్ భేటీ : జగన్ పెట్టిన షరతు ఏంటో తెలుసా ...!
వినయ విధేయ రామ యాక్షన్ సీన్స్ పై రామ్ చరణ్ ఏమన్నాడంటే ...!
వైస్సార్సీపీ పార్టీ లో కలకలం రేపుతోన్న ఆ నిర్ణయం ..!
ఎన్టీఆర్ : పార్ట్ 2 పరిస్థితి గందర గోళం లో ...!
చంద్ర బాబు హామీలతో రెచ్చి పోతే జగన్ కు ఇక మిగిలేదిముంది... అందుకే మరో వ్యూహాం ..!
తమన్నా కు ఏమైంది ...!
ఆ జాబితా లో పవన్ సరసన చరణ్ ..!
షర్మిల పైన దుష్ప్రచారం వెనుక ఎవరున్నారు ... !
ఎన్టీఆర్ : కోలుకోలేని దెబ్బ పడనున్నదా ..!
రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్న వైస్ షర్మిల ఫిర్యాదు ...!
ఎన్నికల ముందు చంద్ర బాబు పరువు తీస్తున్న వర్మ ... ఈ సారి ...!
రాజకీయాలు ఎంతగా దిగజారిపోయాయో ... కేసీఆర్ మీద పవన్ సంచలన వ్యాఖ్యలు ...!
ప్రభాస్ తో లింక్ పెట్టి తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారి మీద షర్మిల ఫిర్యాదు ...!