Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 21, 2019 | Last Updated 3:13 pm IST

Menu &Sections

Search

నిప్పుకు తుప్పు పట్టే రోజులివి - పప్పుకు గాస్ ట్రబుల్ తప్పని తరుణమిది!

నిప్పుకు తుప్పు పట్టే రోజులివి - పప్పుకు గాస్ ట్రబుల్ తప్పని తరుణమిది!
నిప్పుకు తుప్పు పట్టే రోజులివి - పప్పుకు గాస్ ట్రబుల్ తప్పని తరుణమిది!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

నాలుగు సంవత్సరాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కేంద్రంలో ఆ పార్టీ రాష్ట్రంలో ఈ పార్టీ చెట్టా పట్టాలేసుకొని అప్పుడే ప్రేమలో పడ్ద యువతీ యువకుల్లా కలసి తిరిగారు. ఈ పార్టీ నాయకుడు 29సార్లు డిల్లీ వెళ్ళినా, ఆ పార్టీ నాయకుడు అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా, ఈ పార్టీ నాయకుడు ఒక్కసారైనా తనవాళ్లకి గాని మనవాళ్లకి గాని చెప్పుకోలేదు తన ఆ తియ్యటి బాధను.

ap-news-telangana-news-central-government

ఈ పార్టీ నాయకునికి హోదా యివ్వకపోయినా, పాకేజ్ ఇచ్చి సరిపెడతాను అని ఆపార్టీ నాయకుడు అనగానే ఈ పార్టీ నాయకుడు ఎగిరి గంతేశాడు. తన శాసనసభలోనే యురేకా అంటూ ఒంటిమీద బట్టలున్నాయో లేదో కూడా చూసుకోకుండానే. అయితే ఈ పార్టీ పార్లమెంట్ సభ్యులు నిజంగా చెప్పాలంటే వ్యాపారస్తులు ఇద్దరూ ఆ పార్టీ నుండి పాకేజీ రాబట్టే పనిలో ఉండి - ఆ పార్టీ నాయకుని చంకని నాకి నాకి మూతిని చీకి చీకినా ఆ పార్టీ నాయకుని నుండి పాకేజీ మాత్రం తీసుకురాలేకపోయారు.


గట్టిగా పాకేజీని అడుగుదామని అంటే ఈ ఇద్దరి లోగుట్టు బాగా తెలిసిన ఆ పార్టీ పెద్దాయన కంటి చూపుకే కాలి పోయే పరిస్థితులు దాపురించాయి. పోతే ఈ పార్టీ పెద్దాయన పాకేజి పాకేజీ అంటూ కేజీ కేజీ తిట్లు తిట్టేస్తుంటే చెప్పాలేక కక్కాలేక తమ చావు తాముచచ్చారు పార్లమెంట్ సభ్యులు.

ap-news-telangana-news-central-government

ఇంతలో కాలం ఎన్నికల ముంగిట్లోకి పరుగెత్తుతూ వచ్చింది. ఇక లాభం లేదని ఈ పార్టీ, ఆ పార్టీ తో కటీఫ్ చేప్పెసి ఎన్నడూ లేని విధంగా హోదాయే మా హక్కు అంటూ  ఒక సినిమా వాగుడుకాయని వెంటేసు కొని 'ఆపరేషన్ పరేషాన్ .... తొక్క, తోలూ...'  అంటూ ధర్మం న్యాయం, హక్కు తొక్కు అంటూ రోడ్లెమ్మట పొరాటాలు అంటూ పాలనను గాలి కొదిలేసి ఆ పార్టీ పెద్దాయన్ని తూర్పార బట్టటం మొదలెట్టారు. ఈ పార్టీ పెద్దాయనకు నోటి దూలైతే, ఆ పార్టీ పెద్దాయనకు చేతిదూల అందుకే చెయ్యెత్తి సైగ చేయగానే ఐటి, ఈడి, సిబిఐ, ఇలా వందిమాగదులు కదిలివచ్చి ఆ పార్లమెంటేరియన్లపై సోదాలు, విచారణలు, కేసులు చెత్తా చదారంతో ఒక ఊపు ఊపారు. నాకు నాలుగు దశాబ్ధాల సుధీర్ఘ రాజకీయ అనుభవం అంటూ కూసిన కూతలు అంటే నోటిదూల, ఆ చేతి సంఙ్జకే కారిపోయింది.

ap-news-telangana-news-central-government

ఎందుకంటే నాకు రక్షణ కావాలి మీరంతా నా చుట్టూ వలయంగా ఏర్పడి నా మీద ఆ పార్టీ పెద్దయన చేయబోయే దాడుల నుండి కాపాడండి. ఈ దాడులు నాపై కాదు నా రాష్ట్ర ప్రజలపై కదా! అంటూ ఉపన్యాసాలు శాసనసభల నుండి రచ్చబండల వరకు చేస్తూ కుమ్మేయబోయాడు.

ap-news-telangana-news-central-government

అరే భాయ్! నువ్వేకదా! ఆ పార్టీ నాయకుడితో మైత్రి నెఱపి మాకేదో చేసేస్తానంటే కదా! మేం ఓట్లేసి 2014లో నిన్ను గెలిపించింది. మద్యలో ఒక మరో మీ ఇద్దరి స్నేహితుడు పవర్ఫుల్ సినీ నటుని సాక్ష్యం కూడా మాకుంది. అంటూ జనం ఈ పార్టీ నాయకుణ్ణి కేర్ చేయట్లేదు. అయినా ఇప్పటి వరకు నీవు చేసిన 600 వాగ్ధానాల నోటిదూలలో 60 వాగ్ధానాలు కూడా నెఱవేర్చని నిన్నే "నాలుగు పీకాలని ఉంది",  ఏదో విభజన ఫలాలు అంటూ 18 వాగ్ధానాలు చేసిన ఆ పార్టీ పెద్దాయన్ని ఏం పీకగలం? అంటూ నీవిచ్చిన ఆరొందల వాగ్ధానాల సంగతి నువ్వు తేల్చూ ఆ తరవాత ఆ పద్దెనిమిది వాగ్ధానాల సంగతి చూద్ధామని చెప్పి అయినా ఎన్నికలొస్తున్నాయి అప్పుడు చూసుకుందాం అంటూ అంజాన గొట్టేశారు జనం.


ఇక్కడి ప్రజాభిప్రాయాన్ని గమనించిన ఆ పార్టీ పెద్దాయన వీడు నిప్పు కాదు - బూది మాత్రమే నని గ్రహించి ఇక వాళ్ళ కొంపలపై ఆస్తులపై వ్యాపార సామ్రాజ్యాలపై  దాడులు మొదలెట్టేశాడు. మద్యలో ఈ పార్టీ మీడియా ఆ పార్టీ పెద్దాయన్ని తిట్టిపోస్తుంటే - చిద్విలాసంగా నవ్వుతూ - ఓరి పిచ్చి పుచ్చకాయల్లారా! మీరేం చేసినా నాకు పోయేదేముంది నాకు పెళ్ళామా? పిల్లలా? నాదగ్గర ఉండేదే బూడిద...నాకేంభయం లేదు అంటూ తన చేటి సంఙ్జలతో తన పని తాను చేసుకుపోతున్నాడు ఆ పార్టీ పేద్దయన. 

ap-news-telangana-news-central-government

ఐటి దాడులు అవసరమైతే ఈడి, సిబిఐ లాంటి సంస్థలను వినియోగించే అవకాశం కూడా ఉండవచ్చు. ఈ పార్టీ నాయకుడు ఏమైనా మాట్లాడితే నీవు నీ పోలీసులను నీ ప్రతిపక్షంపై నీ ఇష్టం వచ్చినట్లు వాడెయ్యలేదా? నీ ఇంటెలిజెన్స్ శాఖను నీ పొరుగు రాష్ట్ర ఎన్నికల్లో నీ పార్టీ కోసం, నీ మిత్ర వర్గాల గెలుపు కోసం సొమ్ము పంపిణీకి వాడుతున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్య మంత్రే పలు సమావేశాల్లో చెప్పిన దాఖలాల మాటేమిటి? నీ కొక రూలు నా కొక రూలా? అని తన వందిమాగదుల చేత వాయించేస్తూనే ఉన్నాడు. 

 

అది నిఖార్సైన చింత నిప్పైతే కొంత కాలమైనా చల్లరదు. ఇది ఉత్త చెత్తను తగలేసిన నిప్పు వెంటనే బూడిదైపోతుంది కదా!  నిప్పు చల్లారి పోయింది. ఈ పార్టీ నాయకుని పుత్రుడు మంత్రి అయిన పప్పు, ఉత్త సొల్లుగాడని ఒక సంవత్సరంలోనే తెలిపోగా, పప్పు నుండి గాస్ లీకై, కంపు కొట్టేస్తుంది. ఈ పార్టీ ప్రతిపక్షం ప్రజల్లోకి దూసుకు పోతోంది, వీరిద్దరి స్నేహితుడు తన సేన తో మరో ప్రక్క నుండి ఈ పార్టీ పెద్దాయన్ని ఈ పార్టీని ముట్టడి చేస్తున్నాడు.


ప్రస్తుతానికి ప్రజలు నమ్మకపోవటంతో రాజధానిలో చిల్లర మల్లర రాజకీయాలు చేస్తూ - ఇక్కడ ఒక ప్రక్క ప్రతిపక్ష నాయకునిపై హత్యా ప్రయత్నాలు, మరో ప్రక్క న్యాయస్థానంలో తనకు వ్యతిరెఖంగా అరష్ట్ వారంట్ జారీ చేసిన న్యాయాధిపతికి తన కులపోళ్లతో బెదిరింపు లేఖలు రాయించే పనిలో బిజీగా ఉన్నాడు ఈ పార్టీ నాయకుడు.     

 ap-news-telangana-news-central-government

ap-news-telangana-news-central-government
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆయన న్యూస్ పేపర్ టైగర్ మాత్రమే! బయట హళ్ళికి హళ్ళి సున్నకు సున్నే!
భారత సైన్యం పీఓకె వెంబడి ఉన్న పాక్ ఉగ్రవాద క్యాంపులపై దాడులు
బంగారు తెలంగాణ కాదిది వజ్రాల తెలంగాణ
వెల్లువెత్తుతున్న బీజేపీ - ఈ రాలీ చూస్తే మన కార్! మన సార్ కేసీఆర్ ! బేజార్!
పులిని వేటాడాలంటే వేచి చూచి వేటెయ్యాలి! నోటికి పని చెపితే అది నాకేస్తుంది
కేసీఆర్ జన ధిక్కారం - ఆర్టీసి బంద్ కాస్తా సకల జనుల సమ్మెగామారి విజయవంతం
రాజ్యాంగ వ్యవస్థల హితవులను సైతం పెడచెవిన పెడుతున్న కేసీఆర్!
‘సెల్ఫ్‌ డిస్మిస్‌’ గవర్నర్ ప్రశ్నకు సంకటంలో పడ్డ కేసీఆర్ ప్రభుత్వం!
రఘురాం రాజన్ కౌంటర్ కు నిర్మలా సీతారామన్ ఎన్-కౌంటర్
కియారా అద్వాణి దెబ్బకు అమాంతం పెరిగిన సెక్స్-టాయ్స్ సేల్స్!
సైరా నిజం బడ్జెట్ చెపితే చాలు - సినిమా బ్రేక్ ఈవెన్ ఏం ఖర్మ – లాభాలే వస్తాయి!
"బజాజ్-చేతక్" స్కూటర్లలో రారాజు మళ్ళి వస్తుంది: 'చేతక్' అంటే ఏమిటో తెలుసా!
సుప్రీం కోర్టులో న్యాయవాది దౌర్జన్యం...కలత చెందిన న్యాయమూర్తులు - సీజేఐ ఆగ్రహం
About the author