Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Nov 14, 2018 | Last Updated 5:33 am IST

Menu &Sections

Search

ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిన పవన్ కళ్యాణ్ ట్వీట్..!

ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిన పవన్ కళ్యాణ్ ట్వీట్..!
ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిన పవన్ కళ్యాణ్ ట్వీట్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం చంద్రబాబు పై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో తుఫాను బాధిత ప్రాంతాలను పర్యటించి అక్కడ బాధితులను పరామర్శించిన పవన్ ఇటీవల లక్నో వెళ్లిన విషయం అందరికీ తెలిసినదే. ఈ నేపథ్యంలో తాజాగా తమ లక్నో పర్యటన గురించి అధికార పార్టీ టీడీపీ ఇష్టమొచ్చిన రీతిలో కామెంట్లు చేస్తుందని..అన్ని విషయాలు తెలుసుకుని మాట్లాడాలని నాదెండ్ల మనోహర్ ఇటీవల వెల్లడించారు.

janasena-pawan-kalyan-srikakulam

ఇదిలా ఉండగా తాజాగా పవన్ కళ్యాణ్ తుఫాను బాధిత ప్రాంతాల్లో పర్యటించి అక్కడ ప్రభుత్వం విఫలమైన ప్రతి చోటా ఫోటోలు తీసి సోషల్ మీడియా లో పెట్టడం జరిగింది. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ ఎకౌంట్లో పెట్టిన ట్వీట్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది.

janasena-pawan-kalyan-srikakulam

ఇంతకీ అదేమిటంటే...ఒక ఆంగ్ల పత్రికలో వచ్చినటువంటి కథనాన్ని ఫోటో తీసి దాన్ని తన ట్విట్టర్ లో పెట్టి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ప్రభుత్వం రైతుల పైన కక్ష సాధింపు చర్యలకు దిగడానికి ప్రయత్నిస్తున్నారా? అని ప్రశ్నిస్తూ,ఆంధ్రలోని రైతుల యొక్క 2400 ఎకరాల భూమిని అన్యాయంగా లాక్కోవడానికి

janasena-pawan-kalyan-srikakulam

కొత్త చట్టాన్ని తీసుకోవడానికి చూస్తుందా?ఒకవేళ తెలుగుదేశం నేతల యొక్క ప్రధాన ఉద్దేశం కూడా ఇదే అయితే ఆంధ్రప్రదేశ్ రైతాంగం తరపున తెలుగుదేశం పార్టీపై జనసేన పార్టీ పోరాటం చేస్తుందని వారి భూములలో ఒక్క ఇంచ్ కూడా తిసుకోలేరని పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.



janasena-pawan-kalyan-srikakulam
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ భద్రత విషయంలో అనూహ్య నిర్ణయాలు..!
ప్రజలే నన్ను సీఎం చేస్తారు..తెగ డబ్బా కొడుతున్న పవన్ కళ్యాణ్..!
దెబ్బతిన్న తర్వాత విశాఖపట్టణం ఎయిర్ పోర్టులో జగన్ కి భారీ స్వాగతం..!
అప్పుడు వైయస్సార్...ఇప్పుడు చంద్రబాబు అంటు పవన్ షాకింగ్ కామెంట్స్..!
హైదరాబాదులో కీలకమైన సన్నివేశాలు కోసం మహేష్ ‘మహర్షి’..!
వైజాగ్ లో ఆధారగోట్టబోతున్న ‘వినయ విధేయ రామ’..!
తమ్ముడు పవన్ కళ్యాణ్ కి రాజకీయ సలహాలు ఇవ్వడానికి రెడీ అయిన చిరు..?
జగన్ పై మర్డర్ ఎటంప్ట్ గురుంచి ఫస్ట్ టైం మీడియా ముందుకి విజయమ్మ సంచలన ప్రెస్ మీట్..!
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న తమిళ ‘టెంపర్’..!
ఆ రెండు పాత్రలు లేకుండానే ఎన్టీఆర్ బయోపిక్ చేసేస్తున్న బాలకృష్ణ..!
విజయ్ దేవరకొండ 'టాక్సీ వాలా' ప్రీ రిలీజ్ వేడుకకు బన్నీ..!
ఫేస్ బుక్ లో మోసపోయిన టీచర్..!
జగన్ పై కత్తితో దాడికి ముందు శ్రీనివాస్ ట్రైనింగ్..?
పెద్ద నోట్ల రద్దు అంశాన్ని ప్రస్తావిస్తూ టిడిపి, వైసిపి కి ఫుల్లు డోస్ ఇచ్చిన పవన్..!
అంత పాదయాత్ర లోనే చెబుతా అంటున్న జగన్..!
About the author

Kranthi is an independent writer and campaigner.