Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jan 17, 2019 | Last Updated 3:32 am IST

Menu &Sections

Search

చంద్ర బాబు తాను తవ్వుకున్న గోతిలో నే తానే పడుతున్నాడు...!

చంద్ర బాబు తాను తవ్వుకున్న గోతిలో నే తానే  పడుతున్నాడు...!
చంద్ర బాబు తాను తవ్వుకున్న గోతిలో నే తానే పడుతున్నాడు...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

చంద్ర బాబు ఆంధ్ర ప్రదేశ్ లో ఏం జరిగిన అది మోడీ చేసిన పనే నని తన మీడియా తో చెవి కి పోటు వచ్చే విధంగా ప్రచారం చేయిస్తుంటాడు .దేవుడి గుడికి వెళ్లి తిరిగి వస్తోంటే.. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా కాన్వాయ్‌ మీద కర్రలతో దాడి చేస్తారు... పోరాటయాత్రలో భాగంగా తిరుగుతూ రాత్రి ఓ కల్యాణ మండపంలో సేదతీరుతూ ఉంటే.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మీద అర్ధరాత్రి పోలీసు రక్షణ కూడా లేని సమయంలో దాడికి తెగబడతారు... ప్రతిపక్ష నేత జగన్మోహన్‌ రెడ్డి ప్రయాణానికి సిద్ధమై విమానాశ్రయ లాంజ్‌లో ఉంటే ఎవడో వచ్చి తటాలున పోటు పొడిచేస్తాడు... ఇలాంటి ఘటన ద్వారా అధికార పార్టీ ఏం సంకేతాలు ఇవ్వదలచుకుంటున్నది!

chandra-babu-naidu-tdp

తిరుమల గుడిలో నగలు మాయమౌతాయ్‌ - అది మోడీ చేస్తున్న కుట్ర ప్రచారం! తప్పుడు వ్యాపారాల మీద ఐటీదాడులు జరుగుతాయ్‌- అది మోడీ పురమాయించిన పని! ఎయిర్‌పోర్ట్‌లో ప్రతిపక్షనేతను పొడిచేస్తారు... అది మోడీ స్కెచ్‌ ప్రకారం.. ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి చేయించిన పని. 'ఏంజరిగింది' అని గవర్నర్‌ అడుగుతాడు- అది మోడీ కోసం చేస్తున్న డిటెక్టివ్‌ పని... ఏమిటీ ప్రచారం...? ఇలాంటి మాటల ద్వారా తెలుగుదేశం ఏం సందేశాలు చెప్పదలచుకుంటున్నది..!


chandra-babu-naidu-tdp

ఒక్కవిషయం మాత్రం నిజం! అబద్ధాలను పునాదులుగా చేసుకుంటూ.. విపక్షాలను భయభ్రాంతులకు గురిచేయడమే మార్గంగా ఎంచుకుంటూ... గోబెల్స్‌ సిగ్గుపడేలా.. దుష్ప్రచారాలను ఆలంబనంగా సాగించుకుంటూ.. తెలుగుదేశం పార్టీ తమ రాజకీయ భవిష్యత్తును నిర్మించుకోవాలని చూస్తున్నది. ఇలా ప్రతి విషయం లో కేంద్రం మీద నెట్టుతుంటే అర్ధం చేసుకోలేని అమాయకులు కాదు కదా ప్రజలు.. చివరికి జగన్ మీద జరిగిన దాడిని కూడా జగనే చేపించుకున్నాడని బాబు చెప్పడం తో కరుడు కట్టిన తెలుగు దేశం కార్య కర్తలు కు కూడా విన సొంపుగా లేదు. దీనితో చంద్ర బాబే తన గోతును తవ్వుకుంటున్నాడని అందరూ అభిప్రాయ పడుతున్నారు. 

chandra-babu-naidu-tdp
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
టీడీపీ గుండెల్లో రైళ్లు ... అదే జరిగితే పరిస్థితి ఏందీ ...!
బన్నీ ఇంత 'ఓవర్ యాక్షన్ 'అవసరమా ...!
జగన్ , కేటీఆర్ భేటీ : జగన్ పెట్టిన షరతు ఏంటో తెలుసా ...!
వినయ విధేయ రామ యాక్షన్ సీన్స్ పై రామ్ చరణ్ ఏమన్నాడంటే ...!
వైస్సార్సీపీ పార్టీ లో కలకలం రేపుతోన్న ఆ నిర్ణయం ..!
ఎన్టీఆర్ : పార్ట్ 2 పరిస్థితి గందర గోళం లో ...!
చంద్ర బాబు హామీలతో రెచ్చి పోతే జగన్ కు ఇక మిగిలేదిముంది... అందుకే మరో వ్యూహాం ..!
తమన్నా కు ఏమైంది ...!
ఆ జాబితా లో పవన్ సరసన చరణ్ ..!
షర్మిల పైన దుష్ప్రచారం వెనుక ఎవరున్నారు ... !
ఎన్టీఆర్ : కోలుకోలేని దెబ్బ పడనున్నదా ..!
రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్న వైస్ షర్మిల ఫిర్యాదు ...!
ఎన్నికల ముందు చంద్ర బాబు పరువు తీస్తున్న వర్మ ... ఈ సారి ...!
రాజకీయాలు ఎంతగా దిగజారిపోయాయో ... కేసీఆర్ మీద పవన్ సంచలన వ్యాఖ్యలు ...!
ప్రభాస్ తో లింక్ పెట్టి తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారి మీద షర్మిల ఫిర్యాదు ...!
చరణ్ పరువు పోయింది ... F2 కంటే ఘోరంగా కలెక్షన్స్ ...!
బోయపాటికి కోలుకోలేని దెబ్బ ... తరువాత సినిమా ల పరిస్థితి ఏంటి ...!
బాక్సాఫీస్ ను దున్నుతున్న వెంకీ ... !
చంద్ర బాబు తీసుకున్న నిర్ణయం .... అధికారాన్ని నిలబడుతుందా ...!
చిరంజేవి ఆ సీన్స్ చూసి ఉండి ఉంటే , సినిమాలో ఉండేవి కాదంట ...!
స్వాతి మాటలు విన్నారా ... బికినీ వేయమన్న వేస్తాను ...!
చంద్ర బాబు ను  వణికిస్తున్న అభ్యర్థుల జాబితా ...!
వినయ విధేయ రామ  :  చరణ్ పరువు తీసిన ఆ సీన్ ను తొలిగించారు...!
ఫ్లాప్ అయినా వినయ విధేయ రామ కలెక్షన్ చూశారా ... నోరెళ్లపెట్టాల్సిందే ..!
జగన్ కు భారీ విజయం ...  మోడీ గారి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ...!
ఇంతకు 'ఎఫ్2' హిట్టా ... ఫట్టా ...!
అప్పుడు బాలకృష్ణ ట్రైన్ సీన్ ... ఇప్పుడు చరణ్ ట్రైన్ సీన్ ఒకటే ట్రోలింగ్ ...!
వినయ విధేయ రామ తో బోయపాటి కి ఘోర అవమానం ..!
నేను అమ్మాయిని కాబట్టి నా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు ... అఖిల ప్రియా సంచలన వ్యాఖ్యలు ..!