Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Oct 20, 2019 | Last Updated 2:22 am IST

Menu &Sections

Search

జగన్ పై దాడి జరగక ముందు ఆమెతో ఎక్కువ సార్లు మాట్లాడిన నిందితుడు శ్రీనివాస్..!

జగన్ పై దాడి జరగక ముందు ఆమెతో ఎక్కువ సార్లు మాట్లాడిన నిందితుడు శ్రీనివాస్..!
జగన్ పై దాడి జరగక ముందు ఆమెతో ఎక్కువ సార్లు మాట్లాడిన నిందితుడు శ్రీనివాస్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

వైసీపీ అధినేత జగన్ పై దాడి చేసిన శ్రీనివాస్ గురించి సంచలన విషయాలు రోజురోజుకి బయటపడుతున్నాయి. ప్రస్తుతం శ్రీనివాస్ అస్వస్థత కారణంగా కేజీహెచ్కు తరలించిన పోలీసులు..కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నట్లు మండిపడుతున్నారు వైసిపి పార్టీకి చెందిన నేతలు. జగన్ పై జరిగిన హత్య యత్నం గురించి కేంద్రం విచారణ చేపట్టి పడుతుందేమోనని నిందితుడు శ్రీనివాస్ ని లేకుండా చేద్దామని కొన్ని రాజకీయ అరాచక శక్తులు తెర వెనక నుండి కథ మొత్తం నడిపిస్తున్నాయని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు.

ysrcp-jagan-srinivas-prakasham

శ్రీనివాస్ తనకు ప్రాణహాని ఉందని ఇటీవల తన ఆసుపత్రికి వెళుతున్న సమయంలో మీడియాకు చెప్పడం జరిగింది..ఇదే క్రమంలో వైసీపీ నేతలు శ్రీనివాస్ ప్రాణానికి ఏదైనా జరిగితే దానికి బాధ్యత ప్రభుత్వం వహించాలని డిమాండ్ చేస్తున్నారు.

ysrcp-jagan-srinivas-prakasham

ఇదిలా ఉండగా జగన్ పై దాడి చేయకముందు నిందితుడు శ్రీనివాస్ ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతానికి చెందిన  ఓ మహిళతో ఎక్కువసార్లు పోన్లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆ ఫోన్ నంబర్ ఆధారంగా సదరు మహిళను గుర్తించిన పోలీసులు ఆమెతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

ysrcp-jagan-srinivas-prakasham

జగన్ పై జరిగిన దాడికి ఆ మహిళకు ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలో శ్రీనివాస్ చాలా సెల్ ఫోన్లు మరియు అనేక నంబర్లు మార్చినట్లు పోలీసులు గుర్తించారు. మరియు అదే విధంగా తన తోటి ఉద్యోగుల ఫోన్లను కూడా ఉపయోగించేవాడని విచారణలో తేలింది...ప్రస్తుతం నిందితుడు కాల్ డేటా బట్టి విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు పోలీసులు.




ysrcp-jagan-srinivas-prakasham
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
లండన్ టూర్ నుండి వచ్చాక బరువు తగ్గుతున్న ప్రభాస్..?
లండన్ టూర్ నుండి వచ్చాక బరువు తగ్గుతున్న ప్రభాస్..?
దొరక్క దొరక్క దొరికిన వితిక హౌస్ నుండి పంపిస్తాం అంటున్న నెటిజెన్స్!
ఎట్టకేలకు సినిమా ఓకే చేసిన రామ్..?
టెలివిజన్ రంగంలో ఆ రికార్డును అందుకోలేక పోయిన మహేష్ బాబు..?
RRR టైటిల్ అనౌన్స్ మెంట్..?
ఆరోజు బాలకృష్ణ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ వెక్కివెక్కి ఏడ్చారు..!
కామెడీ ని గట్టిగా టార్గెట్ చేసి చిరంజీవిని చూపించబోతున్న కొరటాల..?
భారతీయుడు-2 లో యాక్షన్ సీన్ కోసం 40 కోట్లు..?
బరితెగించిన సదా వేశ్య పాత్రలో..!
తమిళ స్టోరీ నమ్ముకున్న బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్..!
సాహో ప్రొడ్యూసర్స్ పై కేస్..?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న యాంకర్ సుమ వీడియో..!
విజయ్ దేవరకొండ మరియు తన గురించి వస్తున్న రూమర్లపై క్లారిటీ ఇచ్చిన అనసూయ..!
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కీర్తిని పెంచుతున్న చిరంజీవి!
అల్లు అర్జున్- త్రివిక్రమ్ సినిమా లేటెస్ట్ న్యూస్..!
సైరా సినిమా కలెక్షన్లు దసరా పండుగ ఇంకా జరుపుకుంటున్న మెగా అభిమానులు..!
నేను అప్పట్లో ‘గే’ అంటూ బాగా ప్రచారం చేశారు అంటున్న నవదీప్..!
ఆ చానల్ పై సీరియస్ అయిన బాలకృష్ణ..?
వ్యభిచారం చేయడం తప్పు కాదు అంటున్న శ్రీ రెడ్డి..!
శివ జ్యోతి పై సీరియస్ అయిన వరుణ్ సందేశ్..!
వరుసగా రెండు వారాలు అదరగొట్టిన మెగాస్టార్ సైరా కలెక్షన్లు..!
బిగ్ బాస్ షో కంటెస్టెంట్ జ్యోతి ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్..!
మహేష్ బాబు కొత్త మూవీ లేటెస్ట్ న్యూస్..!
సౌత్ ఇండస్ట్రీ డైరెక్టర్ పై కన్నేసిన షారుక్ ఖాన్..?
About the author

Kranthi is an independent writer and campaigner.