Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Nov 14, 2018 | Last Updated 6:51 pm IST

Menu &Sections

Search

చంద్రబాబు తీరు పై షాకింగ్ కామెంట్స్ చేసిన విజయసాయిరెడ్డి..!

చంద్రబాబు తీరు పై షాకింగ్ కామెంట్స్ చేసిన విజయసాయిరెడ్డి..!
చంద్రబాబు తీరు పై షాకింగ్ కామెంట్స్ చేసిన విజయసాయిరెడ్డి..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

అధికారం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఎటువంటి దారుణానికైనా ఒడిగట్టేందుకు వెనుకాడరని..అవసరమైతే తన కన్న కొడుకు నారా లోకేష్ అడ్డువచ్చిన లేపేసే మనస్తత్వం కలిగిన వ్యక్తి అని మండిపడ్డారు వైసీపీ సీనియర్ నాయకులు విజయసాయిరెడ్డి.

chandrababu-lokesh-vijaysai-reddy

తాజాగా ఇటీవల జగన్ పై జరిగిన హత్యాయత్నం గురించి కేంద్ర ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేయడానికి వెళ్లిన విజయసాయిరెడ్డి విలేకరులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారి మరణం వెనుక ఎవరు ఉన్నారో అందరికీ తెలుసు అంటూ ఆరోపణలు చేశారు.

chandrababu-lokesh-vijaysai-reddy

ముఖ్యంగా జగన్ పై జరిగిన హత్యాయత్నం గురించి టీడీపీ నాయకుడు రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు విజయసాయిరెడ్డి. ‘‘నేరుగా నేను ఒకటే అడుగుతున్నా. అలిపిరి ల్యాండ్‌మైన్ పెట్టి నక్సలైట్లు ఘటన జరిగింది. ఆ ల్యాండ్ మైన్స్ ఆయన భార్య భువనేశ్వర్ పెట్టించిందని ఎవరైనా అని ఉంటే ఎలా ఉంటుంది.


chandrababu-lokesh-vijaysai-reddy

అలా అంటే ఎవరైనా భరించగలరా? అలాంటి మాటలు మాట్లాడాల్సిన అగత్యం మాకు లేదు. చంద్రబాబు నీ నోరు మీ మనుషులను అదుపులోకి పెట్టుకోండని వార్నింగ్ ఇస్తున్నాం. చంద్రబాబుది రక్తచరిత్ర, వెన్నుపోట చరిత్ర. చంద్రబాబును ఎవరు కూడా మనిషిగా భావించడం లేదు’’ అని విజయసాయి విమర్శలు గుప్పించారు. దీంతో విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలుగు రాజకీయాలలో కలకలం రేపుతున్నయి.



chandrababu-lokesh-vijaysai-reddy
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కాజల్ లో నాకు సౌందర్య కనబడుతుంది: చోటా కె నాయుడు..!
తెలుగుదేశం పార్టీ లోకి ఎంట్రీ ఇచ్చిన సీనియర్ నటి..!
జగన్ భద్రత విషయంలో అనూహ్య నిర్ణయాలు..!
ప్రజలే నన్ను సీఎం చేస్తారు..తెగ డబ్బా కొడుతున్న పవన్ కళ్యాణ్..!
దెబ్బతిన్న తర్వాత విశాఖపట్టణం ఎయిర్ పోర్టులో జగన్ కి భారీ స్వాగతం..!
అప్పుడు వైయస్సార్...ఇప్పుడు చంద్రబాబు అంటు పవన్ షాకింగ్ కామెంట్స్..!
హైదరాబాదులో కీలకమైన సన్నివేశాలు కోసం మహేష్ ‘మహర్షి’..!
వైజాగ్ లో ఆధారగోట్టబోతున్న ‘వినయ విధేయ రామ’..!
తమ్ముడు పవన్ కళ్యాణ్ కి రాజకీయ సలహాలు ఇవ్వడానికి రెడీ అయిన చిరు..?
జగన్ పై మర్డర్ ఎటంప్ట్ గురుంచి ఫస్ట్ టైం మీడియా ముందుకి విజయమ్మ సంచలన ప్రెస్ మీట్..!
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న తమిళ ‘టెంపర్’..!
ఆ రెండు పాత్రలు లేకుండానే ఎన్టీఆర్ బయోపిక్ చేసేస్తున్న బాలకృష్ణ..!
విజయ్ దేవరకొండ 'టాక్సీ వాలా' ప్రీ రిలీజ్ వేడుకకు బన్నీ..!
ఫేస్ బుక్ లో మోసపోయిన టీచర్..!
జగన్ పై కత్తితో దాడికి ముందు శ్రీనివాస్ ట్రైనింగ్..?
About the author

Kranthi is an independent writer and campaigner.