Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Nov 21, 2018 | Last Updated 11:09 pm IST

Menu &Sections

Search

హత్యాయత్నంలో సంచలన విషయాలు బయటపడ్డాయా ?

హత్యాయత్నంలో సంచలన విషయాలు బయటపడ్డాయా ?
హత్యాయత్నంలో సంచలన విషయాలు బయటపడ్డాయా ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనలో నిందితుడు శ్రీనివాస్ సంచలన విషయాలు బయటపెట్టినట్లు సమాచారం.  సిట్ విచారణలో భాగంగా ఐదురోజులుగా పోలీసు కస్టడీలోనే ఉన్న నిందితుడు బుధవారం అర్ధరాత్రి కుట్ర విషయాలను బయటపెట్టాడని అంటున్నారు. పోలీసుల విచారణలో ముందు ఏమీ మాట్లాడని శ్రీనివాస్ తర్వాత్ పోలీసు ఉన్నతాధికారులు తమదైన పద్దతిలో విచారించిన తర్వాత అసలు విషయాలను బయటపట్టేశాడట. జగన్ హత్య చేయటానికే దాడి చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని సమాచారం.

ys-jagan-attempt-murder-srinivas-disclosed-sensati

తనకు ఆ బాధ్యతను ఎవరు అప్పగించారు ? ఎప్పుడు అప్పగించారు ? దానివల్ల తనకు వచ్చే లాభమేంటి ? లాంటి వివరాలను కూడా వివరించారట. అయితే హత్యా పథకానికి సూత్రదారులు ఎవరు అన్న విషయాలను మాత్రం శ్రీనివాస్ చెప్పలేకపోయాడట. అంటే సూత్రదారుల పాత్ర ఏమిటనే విషయం నిందితుడికి తెలియదనే పోలీసు ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. జగన్ ను హత్య చేసే బాధ్యతను తనకు ఎవరు అప్పగించారు అన్న విషయాన్ని మాత్రమే నిందితుడు చెప్పాడట. అంటే నిందితుడు తాజాగా చెప్పిన వివరాల ప్రకారం జగన్ ను హత్య  చేసే ఉద్దేశ్యంతోనే దాడి చేసిన విషయం స్పష్టమైపోయింది.

ys-jagan-attempt-murder-srinivas-disclosed-sensati

విచారణకు సంబంధించి జగన్ మీడియాలో వచ్చిందేమిటంటే,  కత్తిని గొంతులో దింపి హత్య చేయాలన్న ప్లాన్ తోనే తాను జగన్ పై దాడి చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడట. కాకపోతే చివరి నిమిషంలో టార్గెట్ మిస్సయిందని శ్రీనివాస్ అంగీకరించాడట. దానికితోడు శ్రీనివాస్ కాల్ డేటా ఆధారంగా పలువురిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించారు. వారు కూడా తాను జగన్ పై దాడి చేయబోతున్నట్లు తమతో చెప్పాడని అంగీకరించారట. తన గురించి రేపు టివిల్లో వస్తుందని తర్వాత తాను కనబడుతానో లేదో అని తమతో నిందితుడు చెప్పినట్లు సాక్ష్యులు విచారణలో చెప్పారట.

ys-jagan-attempt-murder-srinivas-disclosed-sensati

అంటే విచారణలో నిందితునితో మాట్లాడిన వాళ్ళు చెప్పిన ప్రకారం జగన్ హత్యకు చాలా కాలం క్రింతమే ప్లాన్ చేసినట్లు అర్ధమవుతోంది. కాకపోతే జగన్ హత్యకు ప్లాన్ చేసిన అసలు సూత్రదారులెవరు అన్నదే తేలాలి. తమ విచారణలో నిందితుడు చెప్పిన తాజా వివరాలను పోలీసు ఉన్నతాధికారులు తమ బాసులకు  చేరవేయగానే వారిలో టెన్షన్ మొదలైందని సమాచారం.

 


ys-jagan-attempt-murder-srinivas-disclosed-sensati
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఎడిటోరియల్ : టిడిపి మ్యానిఫెస్టో : ఉచితంగా ల్యాప్ టాప్ లట..నమ్మేదేనా ?
ఫ్లాష్ న్యూస్ : చంద్రబాబు ఆస్తులపై కేసు
ఎడిటోరియల్ : కెసియార్ ను వెంటాడుతున్న రేవంత్..పెద్ద బాంబే పేల్చారు
ఎడిటోరియల్ : జేసికి ఎంఎల్ఏల షాక్..రివర్స్ ఫిట్టింగ్
ఓ సీటులో టిఆర్ఎస్ చేతులెత్తేసిందా ? కాంగ్రెస్ లక్కీనే
ఎడిటోరియల్ : రాజేంద్రనగర్ కథ సుఖాంతం..అందరూ ఏకమైపోయారు
ఎడిటోరియల్ : జగన్, పవన్ అంటే చంద్రబాబు భయపడుతున్నారా ? కలిస్తే తప్పేంటి ?
మర్యాదగా ఉండదట..చంద్రబాబుకు కెసియార్ వార్నింగ్
టి ఎన్నికలపై కథలు చెప్పిన పవన్
బ్రేకింగ్ న్యూస్ : పంటలు తగలబడిన కేసు మూసేసిన ప్రభుత్వం
ఎడిటోరియల్ : మహాకూటమిలో గందరగోళం..కోదండకు కాంగ్రెస్ భారీ షాక్
ఎడిటోరియల్ : ప్రచారంలో సుహాసినికి ఇబ్బందులు తప్పవా ?
ఎడిటోరియల్ : ట్వీట్ తో చంద్రబాబుకు కల్యాణ్, జూనియర్ ఎన్టీయార్ షాక్
సుహాసినికి  జూనియర్, కల్యాణ్ షాక్
ఎడిటోరియల్ : చంద్రబాబు నిర్ణయం హైకోర్టుకు ప్రిస్టేజిగా మారిందా ?
ఎడిటోరియల్ : ఇద్దరు ఎంఎల్ఏలకు షాక్ ఇవ్వనున్న చంద్రబాబు
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.