Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 16, 2019 | Last Updated 1:09 am IST

Menu &Sections

Search

బ్రేకింగ్ న్యూస్ : కుట్ర కోణంపై మంగళవారం విచారణ

బ్రేకింగ్ న్యూస్ : కుట్ర కోణంపై మంగళవారం విచారణ
బ్రేకింగ్ న్యూస్ : కుట్ర కోణంపై మంగళవారం విచారణ
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తనపై జరిగిన హత్యాయత్నం ఘటనను కుట్ర కోణంలో విచారించాలని జగన్మోహన్ రెడ్డి వేసిన కేసు విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. మొన్న 25వ తేదీ విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్ పై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. సెల్ఫీ తీసుకుంటానంటూ దగ్గరకు వచ్చిన ఓ యువకుడు హఠాత్తుగా కత్తితో దాడి చేశాడు. అయితే, ప్రమాదాన్ని చివరి నిముషంలో గ్రహించిన జగన్ పక్కకు తప్పుకోవటంతో గొంతులో దిగాల్సిన కత్తి ఎడమభుజం క్రింద దిగింది.

 

ఘటన జరిగిన తర్వాత రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి. ప్రతిపక్షాలన్నీ జగన్ పై జరిగిన దాడిని హత్యాయత్నంగానే చూస్తుంటే చంద్రబాబునాయుడు, మంత్రులు, డిజిపి మత్రం ఘటనను డ్రామాగా కొట్టి పడేశారు. దాంతో వివాదం పెరిగిపోయింది. అందుకనే ఘటనను విచారించేందుకు ప్రభుత్వం నియమించిన సిట్ విచారణను వైసిపి వ్యతిరేకిస్తోంది.


అదే సమయంలో థర్డ్ పార్టీతో విచారణ చేయించి కుట్ర కోణాన్ని బహిర్గతం చేయాలని జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో కేసు వేశారు. అంతకుముందే మాజీ ఎంపి వైవి సుబ్బారెడ్డి కూడా ఇదే డిమాండ్ తో కోర్టులో కేసు వేశారు. వైవి కేసు కాకుండా మరో కేసు కూడా దాఖలైంది. అంటే థర్డ్ పార్టీ విచారణ కోరుతు మొత్తం మూడు కేసులు దాఖలయ్యాయి. అదే విషయాన్ని ఈరోజు కోర్టు ప్రస్తావిస్తూ మొత్తం మూడు పిటీషన్లను కలిపి ఒకటిగానే మంగళవారం విచారిస్తామని స్పష్టం చేసింది. మొత్తం మీద జగన్ వేసిన కేసుపై కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో అనే టెన్షన్ అందరిలోను పెరిగిపోతోంది.


ys-jagan-murder-plot-vizag-airport-high-court-pete
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సంచలనం : ఆర్టీసీ సమ్మె విషయంలో కెసియార్ కు టిఆర్ఎస్ ఎంపి షాక్
ప్రయాణీకులను పూర్తిగా దోచేస్తున్నారు
కెసియార్ తో పవన్ కు చెడిందా ?
పాలన...అంటే ఎలాగుండాలో చూపిస్తున్న జగన్
దసరా సెలవుల పొడిగింపు రహస్యం ఇదేనా ?
డేంజర్ జోన్ లో రాజధాని ప్రాంతం
చంద్రబాబులో పెరిగిపోతున్న కడుపుమంట
అడ్రస్ లేని తండ్రి, కొడుకులు
రైతులకు నిజంగానే భరోసా..జగన్ లేటెస్ట్ డెసిషన్
’రివర్సు’ పై చేతులెత్తేసిన మంత్రి
చంద్రబాబు పర్యటనల వల్ల ఉపయోగమేంటి ?
విందు రాజకీయానికి రంగం సిద్దం ?
పవన్ కు గండం తప్పదా ?
నారాయణ విషయం తేలిపోతుందా ?
చంద్రబాబు టార్గెట్ గా ఐటి దాడులా ?
చంద్రబాబు భవిష్యత్తును తేల్చేసిన ఎల్లోమీడియా
చెంపలేసుకున్న చంద్రబాబు
కెసియార్ కు పెద్ద షాక్
జగన్ ముందు చేతులెత్తేసిన చంద్రబాబు
రూటు మార్చిన చంద్రబాబు
భయపడే ప్రచారానికి వెళ్ళలేదా ?
కేంద్రంతో విభేదించి నష్టపోయాం..మరీ ఇన్ని అబద్ధాలా ?
చంద్రముఖిలా మారిపోయారా ?
భవిష్యత్తుపై జగన్ మాస్టర్ ప్లాన్
మందుబాబులకు కొత్త అనుభూతి...క్యాప్సూల్ విస్కీ
పిచ్చి ముదిరిపోతోందా ? చంద్రబాబు హ్యాపీ
మెఘా ఛైర్మన్ ఇంటిపై ఐటి దాడులు..పోలవరమే కారణమా ?
ఈ 15న నెల్లూరు ఏం జరగబోతోంది ? పెరిగిపోతున్న టెన్షన్
అమరావతి స్పూర్తిని చంపేసిందెవరు ?
దేవినేని అస్సలు తట్టుకోలేకపోతున్నారా ?
జగన్ ను కాపీ కొడుతున్న ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ
దగ్గుబాటికి జగన్ ఫైనల్ వార్నింగ్ ?
టిడిపి భవిష్యత్తు ఇంతేనా ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.