Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Jan 19, 2019 | Last Updated 2:26 am IST

Menu &Sections

Search

జగన్ పై జరిగిన హత్యాయత్నం గురించి షాకింగ్ కామెంట్లు చేసిన కత్తి మహేష్..!

జగన్ పై జరిగిన హత్యాయత్నం గురించి షాకింగ్ కామెంట్లు చేసిన కత్తి మహేష్..!
జగన్ పై జరిగిన హత్యాయత్నం గురించి షాకింగ్ కామెంట్లు చేసిన కత్తి మహేష్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై సంచలన కామెంట్ లు చేసి ఎలక్ట్రానిక్ మీడియాలో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసిన కత్తి మహేష్ తాజాగా ఇటీవల విశాఖపట్నం విమానాశ్రయం లో జగన్ పై జరిగిన దాడి గురించి టీడీపీ నాయకులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ పై జరిగిన దాడి గురించి తెలిసినప్పుడు పెద్దగా షాక్ అయ్యే విషయంలా కనిపించలేదని కానీ అతని మీద జరిగిన దాడిపై జనాలు,రాజకీయ నాయకులు మాట్లాడిన మాటలు ఆశ్చర్యానికి గురి చేశాయని తెలిపాడు.

jagan-pawan-kalyan-katti-mahesh-tdp

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు అతని పార్టీ యొక్క ఎంపీలు జగన్ కు జరిగిన దాడి పట్ల కనీసం ఒక్క ఫోన్ కాల్ చేసి కూడా పరామర్శించలేకపోయారా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఇంత దిగజారుడు చర్యకు పాల్పడతారని అనుకోలేదు అని తెలిపారు.


jagan-pawan-kalyan-katti-mahesh-tdp

మరియు అదే విధంగా జగన్ పై దాడి నుంచి టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ చేసినటువంటి వ్యాఖ్యలను తప్పుపట్టారు..ఒక బాధ్యత గల రాజకీయ నాయకుడిగా వ్యవహరించాల్సిన రాజేంద్రప్రసాద్ జంతువు కన్నా హీనంగా వ్యవహరించారని చాటింగ్ కామెంట్లు చేశారు.

jagan-pawan-kalyan-katti-mahesh-tdp

ముఖ్యంగా నిందితుడు శ్రీనివాస్ దాడి చేసిన మొదటి రోజు పోలీస్ ఆధీనం లో ఉన్నప్పుడు చాలా బలంగా ఆరోగ్యంగా కనిపించాడు తర్వాత ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో అతని పరిస్థితి చూస్తే చాలా దయనీయంగా మారింది అసలేం జరుగుతుందని ప్రశ్నించారు.



jagan-pawan-kalyan-katti-mahesh-tdp
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కొత్త స్పీకర్ పై పొగడ్తల వర్షం కురిపించిన కేసీఆర్..!
దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధి ఏపీలో జరిగింది: చంద్రబాబు
ఏపీ విద్యారంగంలో సంచలన నిర్ణయం తీసుకున్న చంద్రబాబు..!
కుటుంబ సమేతంగా లండన్ పర్యటనకు బయలుదేరిన జగన్..!
సంచలనం సృష్టిస్తున్న జెసి బ్రదర్స్ బాబు భేటీ..!
చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్..!
చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఏపీ బీజేపీ నేత..!
రైతులకు శుభవార్త తెలియజేసిన చంద్రబాబు..!
ఏపీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చూసి ఆశ్చర్యపోయిన మోడీ..!
2019 ఎన్నికల పోటీ విషయంలో క్లారిటీ ఇచ్చిన వైఎస్ విజయమ్మ..!
About the author

Kranthi is an independent writer and campaigner.